Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Gallery » Mounika Reddy: హాట్ టాపిక్ గా మారిన ‘భీమ్లా నాయక్’ ఫేమ్ మౌనికా రెడ్డి లేటెస్ట్ ఫోటోలు!

Mounika Reddy: హాట్ టాపిక్ గా మారిన ‘భీమ్లా నాయక్’ ఫేమ్ మౌనికా రెడ్డి లేటెస్ట్ ఫోటోలు!

  • February 28, 2024 / 06:04 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Mounika Reddy: హాట్ టాపిక్ గా మారిన ‘భీమ్లా నాయక్’ ఫేమ్ మౌనికా రెడ్డి లేటెస్ట్ ఫోటోలు!

‘భీమ్లా నాయక్’ సినిమాలో కానిస్టేబుల్ పాత్రతో పాపులర్ అయిన బ్యూటీ మౌనికా రెడ్డి. భీమ్లా నాయక్ లో మొదటి 15 నిమిషాల పాటు జరిగే పోలీస్ స్టేషన్ ఎపిసోడ్ లో … రానా కారణంగా సస్పెండ్ అయ్యే కానిస్టేబుల్ పాత్రలో ఈమె కనిపిస్తుంది. అలాగే విశ్వక్ సేన్ నటించిన ‘ఓరి దేవుడా’, రవితేజ ‘ధమాకా’, కళ్యాణ్ రామ్ ‘డెవిల్’, ఆనంద్ దేవరకొండ – వైష్ణవి చైతన్య..ల ‘బేబీ’ వంటి సినిమాల్లో కూడా ఈమె కీలక పాత్రలు పోషించింది.

గతేడాది మౌనిక సందీప్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే . అతను కూడా ఓ సింగర్. వీరిది.. ప్రేమ వివాహం అని తెలుస్తుంది. అయితే పెద్దలను ఒప్పించే పెళ్లి చేసుకోబోతున్నారు లెండి. అయితే మొన్నామధ్య వీరు విడాకులు తీసుకున్నారు అంటూ ప్రచారం జరిగింది. అందులో నిజం లేదు అని మౌనిక గట్టిగానే క్లారిటీ ఇచ్చింది. ఇదిలా ఉండగా.. మొదట్లో గ్లామర్ షోకి దూరంగా ఉండే మౌనిక రెడ్డి, ఇటీవల ఆ హద్దులు చెరిపేసినట్టు తెలుస్తుంది.

ఈమె సోషల్ మీడియా.. ముఖ్యంగా ఇన్స్టాగ్రామ్ అకౌంట్లను ఫాలో అయ్యే వారికి ఇది ఈపాటికే అర్థమై ఉంటుంది. ఇన్స్టాగ్రామ్ లో కూడా ఈమె పలు బ్రాండ్స్ ను ప్రమోట్ చేస్తుంది. తద్వారా ఈమె చాలా వరకు సంపాదిస్తున్నట్టు తెలుస్తుంది. మరోపక్క ఆ ఎన్నడూ లేని విధంగా గ్లామర్ ఫోటోలను కూడా షేర్ చేస్తుంది. ఈమె (Mounika Reddy) లేటెస్ట్ ఫోటోలు చూసిన నెటిజన్లు స్టన్ అయిపోతున్నారు అనే చెప్పాలి

View this post on Instagram

A post shared by Mounika Reddy (@monie_kaaa)

జీవితంలో నేను కోరుకునేది ఇది మాత్రమే.. శోభిత చెప్పిన విషయాలివే!

‘వీరమల్లు’ టు ‘ ఆర్.టి.జి.ఎం 4’ హోల్డ్ లో పడిన 10 ప్రాజెక్టులు ఇవే..!
ఒకప్పుడు సన్నగా ఉండి ఇప్పుడు గుర్తుపట్టలేనంతగా మారిపోయిన 11 హీరోయిన్స్.!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Gallery Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Mounika reddy

Also Read

Director Bobby, Anil Ravipudi: బాబీ వర్సెస్ అనిల్ రావిపూడి.. ఈసారి ఎవరు గెలుస్తారు?

Toxic Movie: ‘టాక్సిక్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్..!

Toxic Review In Telugu: టాక్సిక్ సినిమా రివ్యూ & రేటింగ్!

Irumudi Collections: 4 రోజులకే డబుల్ బ్లాక్ బస్టర్ లిస్టులో చేరిపోయిన ‘ఇరుముడి’

Vishwanath And Sons Collections: 11వ రోజు కూడా చాలా బాగా కలెక్ట్ చేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

9 Years For Arjun Reddy: ‘అర్జున్ రెడ్డి’కి 9 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

related news

Second Marriage Review in Telugu: సెకండ్ మ్యారేజ్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

trending news

Director Bobby, Anil Ravipudi: బాబీ వర్సెస్ అనిల్ రావిపూడి.. ఈసారి ఎవరు గెలుస్తారు?

Director Bobby, Anil Ravipudi: బాబీ వర్సెస్ అనిల్ రావిపూడి.. ఈసారి ఎవరు గెలుస్తారు?

13 hours ago
Toxic Movie: ‘టాక్సిక్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్..!

Toxic Movie: ‘టాక్సిక్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్..!

15 hours ago
Toxic Review In Telugu: టాక్సిక్ సినిమా రివ్యూ & రేటింగ్!

Toxic Review In Telugu: టాక్సిక్ సినిమా రివ్యూ & రేటింగ్!

15 hours ago
Irumudi Collections: 4 రోజులకే డబుల్ బ్లాక్ బస్టర్ లిస్టులో చేరిపోయిన ‘ఇరుముడి’

Irumudi Collections: 4 రోజులకే డబుల్ బ్లాక్ బస్టర్ లిస్టులో చేరిపోయిన ‘ఇరుముడి’

1 day ago
Vishwanath And Sons Collections: 11వ రోజు కూడా చాలా బాగా కలెక్ట్ చేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: 11వ రోజు కూడా చాలా బాగా కలెక్ట్ చేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

1 day ago

latest news

Toxic: తొలి షోకే ఇంత డిజాస్టర్‌ టాక్‌ ఇంకే సినిమాకి రాలేదుగా..

7 hours ago
Maheshbabu: ‘వారణాసి’ తర్వాత మహేష్‌ బాబు నిర్ణయం అంత ఈజీగా ఉంటుందా?

10 hours ago
Dhanush: సో క్యూట్‌… ఆ పాప నుండి నేషనల్‌ బెస్ట్‌ యాక్టర్‌ యాక్టింగ్‌ నేర్చుకుంటాడట!

11 hours ago
Ticket Price: అన్నట్లే లెటర్‌ రాసేసిన ఎగ్జిబిటర్లు.. లేఖలో ఏం రాశారంటే?

12 hours ago
Trivikram: పరాజయాన్ని ఎలా తీసుకోవాలి.. మాటల మాంత్రికుడి స్టైల్‌ ఇదే

Trivikram: పరాజయాన్ని ఎలా తీసుకోవాలి.. మాటల మాంత్రికుడి స్టైల్‌ ఇదే

12 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version