Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Vijayendra Prasad
  • #Vadde Naveen Exclusive Interview
  • #Kadali Video Interview

Filmy Focus » Featured Stories » Maa Elections: మా ఎన్నికల తేదీపై క్లారిటీ ఇచ్చిన కమిటీ!

Maa Elections: మా ఎన్నికల తేదీపై క్లారిటీ ఇచ్చిన కమిటీ!

  • August 25, 2021 / 06:49 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Maa Elections: మా ఎన్నికల తేదీపై క్లారిటీ ఇచ్చిన కమిటీ!

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) ఎన్నికలపై గత కొంత కాలంగా గందరగోళం నెలకొన్న విషయం తెలిసిందే. ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారు అనే విషయంలో అనేక రకాల రూమర్స్ అయితే వస్తున్నాయి. ఇక పలుమార్లు ఈ ఎన్నికల నిర్వహణపై నరేష్ ప్యానెల్ టీమ్ చర్చలు జరిపింది. సినీ పెద్దలతో కూడా రీసెంట్ గా మీటింగ్ అయితే నిర్వహించారు. అయితే ఎన్నికల నిర్వహణపై ఎవరికివారు ఇష్టానుసారంగా కామెంట్స్ చేస్తుండడంతో ఫైనల్ గా కమిటీ సభ్యులు ఒక తేదీని ప్రకటించారు.

‘మా’ బై లాస్ ప్రకారం 2021 – 2023 నూతన కార్యనిర్వహణ కమిటీ కోసం ఎలక్షన్స్ నిర్వహించేందుకు కమిటీ సభ్యులు ఒక తేదీని ప్రకటించారు. 2021 అక్టోబర్ 10 ఆదివారం నాడు కోవిడ్ నిబంధనలకు అనుగుణంగానే ఎన్నికలను నిర్వహించేందుకు సిద్ధమవుతున్నట్లు ప్రకటనను విడుదల చేశారు. ఇక ఈ నిర్ణయంతో టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక్కసారిగా మళ్ళీ ఎన్నికల హడావుడి మొదలైంది.

ఇదివరకే ఒకరికొకరు విమర్శలు చేసుకుంటూ వెళుతున్న సెలబ్రెటీలు ఎన్నికల తేదీ రావడంతో ప్రచారాలు మీటింగ్స్ లతో మరింత బిజీగా మారతారని చెప్పవచ్చు. ఇక ఇదివరకే ప్యానెల్ ప్రెసిడెంట్ గా పోటీలోకి రాబోతున్నట్లు ప్రకాష్ రాజ్ ప్రకటించిన విషయం తెలిసిందే. అలాగే మరొక వైపు నుంచి మంచు విష్ణు కూడా పోటీకి రానున్నాడు. మా బిల్డింగ్ కోసం కూడా ఆయన తీవ్ర స్థాయిలో ప్రయత్నాలు చేస్తున్నారు. మరి ఈ పోటీలో ఎవరు గెలుస్తారో చూడాలి.

Most Recommended Video

చాలా డబ్బు వదులుకున్నారు కానీ ఈ 10 మంది యాడ్స్ లో నటించలేదు..!
గత 5 ఏళ్లలో టాలీవుడ్లో రూపొందిన సూపర్ హిట్ రీమేక్ లు ఇవే..!
రాజ రాజ చోర సినిమా రివ్యూ& రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Hema
  • #Jeevitha Rajashekar
  • #MAA Elections
  • #Naresh
  • #Prakash Raj

Also Read

‘సేవ్ ది టైగ‌ర్స్’ సీజన్ 4కు స‌న్నాహాలు.. స్టార్ హీరోతో చ‌ర్చ‌లు జ‌రుపుతోన్న మేక‌ర్స్

Mahesh Babu: ‘రావు బహదూర్’ పై మహేష్ బాబు రివ్యూ

Faima Shiek: రహస్య ప్రేమికుడితో ఫైమా రహస్య పెళ్ళి

ప్రపంచవ్యాప్తంగా రేపు విడుదల కానున్న చిత్రం “గాసిప్”

Varanasi: రాజమౌళి 97 టేకులు తీసుకున్నా సంతృప్తి చెందలేదు : పృథ్వీరాజ్ సుకుమారన్

Peddi Collections: ‘పెద్ది’ ఆ రేర్ రికార్డు కొట్టే ఛాన్స్ ఉందా?

related news

Tollywood, Padma Awards: పద్మ పురస్కారాలు అందుకున్న రాజేంద్రప్రసాద్, మురళీ మోహన్

Raja The Raja: ‘మైత్రి’ చేతికి ‘రాజా ది రాజా’

 Tollywood: ‘పెద్ది’ తో పాటు టాలీవుడ్ సినిమాల్లోని బెస్ట్ హాస్పిటల్ సీన్స్ ఇవే

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ధియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

Nandamuri Balakrishna: ‘ఫియర్ లెస్ అండ్ ఫిల్టర్-లెస్ స్టార్’..హ్యాపీ బర్త్ డే బాలయ్య

Day-One 100 Crore Collections: తొలి రోజే రూ.100 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్ళు సాధించిన ఇండియన్ సినిమాల లిస్ట్.. పెద్ది ప్లేస్ ఎక్కడ?

trending news

‘సేవ్ ది టైగ‌ర్స్’ సీజన్ 4కు స‌న్నాహాలు.. స్టార్ హీరోతో చ‌ర్చ‌లు జ‌రుపుతోన్న మేక‌ర్స్

‘సేవ్ ది టైగ‌ర్స్’ సీజన్ 4కు స‌న్నాహాలు.. స్టార్ హీరోతో చ‌ర్చ‌లు జ‌రుపుతోన్న మేక‌ర్స్

3 hours ago
Mahesh Babu: ‘రావు బహదూర్’ పై మహేష్ బాబు రివ్యూ

Mahesh Babu: ‘రావు బహదూర్’ పై మహేష్ బాబు రివ్యూ

24 hours ago
Faima Shiek: రహస్య ప్రేమికుడితో ఫైమా రహస్య పెళ్ళి

Faima Shiek: రహస్య ప్రేమికుడితో ఫైమా రహస్య పెళ్ళి

1 day ago
ప్రపంచవ్యాప్తంగా రేపు విడుదల కానున్న చిత్రం “గాసిప్”

ప్రపంచవ్యాప్తంగా రేపు విడుదల కానున్న చిత్రం “గాసిప్”

1 day ago
Varanasi: రాజమౌళి 97 టేకులు తీసుకున్నా సంతృప్తి చెందలేదు : పృథ్వీరాజ్ సుకుమారన్

Varanasi: రాజమౌళి 97 టేకులు తీసుకున్నా సంతృప్తి చెందలేదు : పృథ్వీరాజ్ సుకుమారన్

1 day ago

latest news

Vijay Devarakonda: ఇలాంటి పుకార్లు రేపితే కఠిన చర్యలు తీసుకుంటాం: విజయ్‌ దేవరకొండ టీమ్‌

47 mins ago
Baahubali 3: ఫైనల్‌గా చెప్పేశారు.. ‘వారణాసి’ తర్వాత రాజమౌళి సినిమా సీక్వెలే!

2 hours ago
Prithviraj Sukumaran: రాజమౌళిని ఆకాశానికెత్తేసిన పృథ్వీరాజ్‌.. ఏమేం చెప్పాడంటే?

Varanasi : ‘వారణాసి’ నుంచి బిగ్ అప్డేట్.. షూటింగ్ ముగింపు ఎప్పుడో చెప్పేసిన రాజమౌళి!

Varanasi : ‘వారణాసి’ నుంచి బిగ్ అప్డేట్.. షూటింగ్ ముగింపు ఎప్పుడో చెప్పేసిన రాజమౌళి!

3 hours ago
Ranabaali: ‘రణబాలి’ క్లైమాక్స్‌ ఎన్ని రోజులు తీశారో తెలుసా? ఏంటా ప్రత్యేకత?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version