Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Focus » సరోగసి నేపథ్యంలో వచ్చిన సినిమాలు ఏంటంటే..?

సరోగసి నేపథ్యంలో వచ్చిన సినిమాలు ఏంటంటే..?

  • November 4, 2022 / 08:00 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

సరోగసి నేపథ్యంలో వచ్చిన సినిమాలు ఏంటంటే..?

ఈ రోజుల్లో సరోగసి (కృత్రిమ గర్భధారణ) అనేది ఈ ఇండియాతో పాటు ఇతర దేశాల్లోనూ కామన్ అయిపోయింది.. ఇప్పటికే పలువురు బాలీవుడ్ సెలబ్రిటీస్ ఈ పద్ధతి ద్వారా పిల్లల్ని పొందారు. రీసెంట్‌గా సౌత్ స్టార్ నయనతారకు కూడా కవల పిల్లలు కలిగారు. ఇదే సరోగసి పాయింట్‌ని తీసుకుని హిందీలో డిఫరెంట్ కాన్సెప్ట్‌లను సిల్వర్ స్క్రీన్ మీద చూపించారు మేకర్స్. హీరోయిన్లు కూడా ప్రెగ్నెంట్ వుమెన్ వంటి ఛాలెంజింగ్ రోల్ చెయ్యడానికి ఇంట్రెస్ట్ చూపించారు. తమ పర్ఫార్మెన్స్‌తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. హిందీలో వచ్చిన కొన్ని సరోగసి సినిమాలు, వాటి క్యారెక్టర్ల తాలుకు విషయాలు ఇప్పుడు చూద్దాం..

ప్రీతి జింటా – ‘చోరీ చోరీ చుప్కే చుప్కే’..

 హిందీలో సరోగసి కథాంశంతో సినిమాలు తెరకెక్కించడం అనేది రెండు దశాబ్దాల క్రితమే మొదలైంది. సల్మాన్ ఖాన్, రాణి ముఖర్జీ, ప్రీతి జింటా నటించిన మూవీ ‘చోరీ చోరీ చుప్కే చుప్కే’.. సరోగసి పద్ధతిలో సల్మాన్ బిడ్డకు జన్మనిచ్చే తల్లి క్యారెక్టర్‌లో ప్రీతి పర్ఫార్మెన్స్ ఆకట్టుకుంది. అబ్బాస్ – మస్తాన్ దర్శకత్వంలో 2001లో వచ్చిన ఈ చిత్రం మంచి విజయం సాధించింది.

దివ్య దత్తా – ‘లైఫ్ ఎక్స్‌ప్రెస్’..

రితుపర్ణ సేన్ గుప్తా, దివ్య దత్తా ఫీమేల్ లీడ్స్‌గా నటించిన సినిమా ‘లైఫ్ ఎక్స్‌ప్రెస్’.. కరణ్ జంజని, యశ్ పాల్ శర్మ హీరోలు.. కెరీర్ కంటిన్యూ చెయ్యాలనుకుని తన్వీ (రీతు) కొన్ని పరిస్థితుల వల్ల గౌరి (దివ్య) అద్దె గర్భంతో బిడ్డను కనాలనుకుంటుంది. ఈ మూవీ సరైన ప్రేక్షకాదరణకు నోచుకోకుండానే అలా వచ్చి ఇలా మాయమైపోయింది..

సుస్మితా సేన్ – ‘ఫిల్హాల్’..

మేఘనా గుల్జార్ డైరెక్ట్ చేసిన ‘ఫిల్హాల్’ మూవీలో సుస్మితా సేన్, టబు బిడ్డకు సరోగేట్ మదర్‌గా నటించింది. సంజయ్ సూరి, పలాష్ సేన్ హీరోలు.. సరోగసి లాంటి డిఫరెంట్ కాన్సెప్ట్ సినిమాల పట్ల ప్రేక్షకులకు అంతగా అవగాహన లేని, ప్రీ-మల్టీప్లెక్స్ టైంలోనే ఈ మూవీ రావడం విశేషం..

కృతి సనన్ – ‘మిమి’..

కృతి సనన్, పంకజ్ త్రిపాఠి లీడ్ రోల్స్‌లో లక్ష్మణ్ ఉతేకర్ దర్శకత్వంలో రూపొందిన ‘మిమి’ సినిమాలో కృతి, కృత్రిమ గర్భధారణ ద్వారా బిడ్డను కనే క్యారెక్టర్‌లో ఆకట్టుకుంది. ఇటీవలే ఓటీటీ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘మిమి’ పాజిటివ్ టాక్ తెచ్చుకుంది.

పాత్రా లేఖ – ‘బద్నాం గాలి’..

సరోగసి నేపథ్యంలో వచ్చిన మరో సినిమా ‘బద్నాం గాలి’.. పాత్రా లేఖ పాల్, దివ్యేందు శర్మ (మీర్జాపూర్ ఫేమ్) లీడ్ రోల్స్ చేశారు. అశ్విన్ శెట్టి డైరెక్ట్ చేసిన ఈ మూవీ ఓటీటీలో రిలీజ్ అయింది కానీ పెద్దగా గుర్తింపైతే రాలేదు..

మోనిక పన్వార్ – ‘దుకాణ్’..

అద్దె గర్భం కథాంశంతో ‘పెయిడ్ అండ్ డెలివర్డ్’ అంటూ మోనిక పన్వార్ మెయిన్ లీడ్‌గా సిద్ధార్థ్ సింగ్ – గరిమా వహాల్ డైరెక్షన్లో అనౌన్స్ చేసిన సినిమా ‘దుకాణ్’.. అనౌన్స్‌మెంట్ పోస్టర్ వదిలినప్పటి నుండి ఈ మూవీ మీద హైప్ క్రియేట్ అయ్యింది. 2022లో ‘దుకాణ్’ ప్రేక్షకుల ముందుకు రానుందని ప్రకటించారు..

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Focus Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Chori Chori Chupke Chupke
  • #Dukaan
  • #Life Express
  • #Mimi

Also Read

This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

Sardar 2 Collections: వీకెండ్ ముగిసినా ఇంకా 30 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

Sardar 2 Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘సర్దార్ 2’ కలెక్షన్స్

related news

This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

Sardar 2 Collections: వీకెండ్ ముగిసినా ఇంకా 30 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: వీకెండ్ ముగిసినా ఇంకా 30 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘సర్దార్ 2’

Vishwambhara: ‘విశ్వంభర’ లేట్‌కి కారణం విజువల్‌ ఎఫెక్ట్స్‌ కాదా? ఇప్పుడు రెడీ అంటే..

Jailer 2: ‘జైలర్‌ 2’ ఎవరి చేతిలోకి.. టాలీవుడ్‌లో రంగంలోకి రెండు పెద్ద సంస్థలు

Deepavali Movies: దీపావళికి అదిరిపోయే క్లాష్‌ రెడీ చేసిన 3 సినిమాలు

trending news

This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

9 hours ago
Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

10 hours ago
Sardar 2 Collections: వీకెండ్ ముగిసినా ఇంకా 30 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: వీకెండ్ ముగిసినా ఇంకా 30 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘సర్దార్ 2’

10 hours ago
Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

1 day ago
Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

1 day ago

latest news

Epic Collections: యావరేజ్ ఓపెనింగ్స్ తో సరిపెట్టుకున్న ‘ఎపిక్’

Epic Collections: యావరేజ్ ఓపెనింగ్స్ తో సరిపెట్టుకున్న ‘ఎపిక్’

1 day ago
Sardar 2: సొ సొ ఓపెనింగ్స్ సాధించిన ‘సర్దార్ 2’

Pithapuram Lo Ala Modalaindi: ప్రపంచంలో ఉన్న తెలుగువారందరూ కనెక్ట్ అయ్యే కంటెంట్ ‘పిఠాపురంలో… అలా మొదలైంది’ సినిమాలో ఉంది: రాజేంద్రప్రసాద్

Epic: ‘ఎపిక్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Sardar 2: ‘సర్దార్ 2’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version