Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Featured Stories » విడుదలకు ముందే సినిమా లీక్ అయితే

విడుదలకు ముందే సినిమా లీక్ అయితే

  • November 21, 2016 / 01:34 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

విడుదలకు ముందే సినిమా లీక్ అయితే

టెక్నాలజీ వల్ల ఎన్ని లాభాలున్నాయో…అన్ని నష్టాలు సైతం ఉన్నాయి అని అందరూ చెబుతూ ఉంటారు. అయితే ఈ టెక్నాలజీ పుణ్యమా మన తెలుగు సినిమాల్లో ఎన్నో అద్భుతాలు చూస్తున్నాం, కానీ అదే టెక్నాలజీ వల్ల, సినిమా పైరసీ గా మారి కోట్లు పెట్టిన నిర్మాతల్ని రోడ్డున పడేస్తుంది. అయితే ఈ పైరసీ భూతం వల్ల ఎన్నో సినిమాలు ఇబ్బందులు పడిన సంఘటనలు ఎన్నో మన టాలీవుడ్ లో ఉన్నాయి. ఆ సినిమాల్లో కొన్నింటిని ఒక లుక్ వేద్దాం రండి…

శంకర్ దాదా ఎంబీబీయెస్ (2004)shankar dada MBBSమెగాస్టార్ చిరంజీవి నటించిన శంకర్ దాదా ఎంబీబీయెస్ చిత్రం ఎన్నో అంచనాలతో తెరకెక్కింది. అదే క్రమంలో ఈ సినిమా విడుదలకు ముందే ఆన్‌లైన్ లో పైరసీ కావడంతో ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు చిత్ర యూనిట్, అయితే ఆ తరువాత కూడా ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద హిట్ గా నిలిచింది.

మగధీర (2009)magadheeraటాలీవుడ్ జక్కన్న రాజమౌళి చెర్రీని ఇండస్ట్రీలో హీరోగా నిలబెట్టే క్రమంలో తెరకెక్కించిన ఈ చిత్రం విషువల్ ఎఫెక్ట్స్ కి మంచి పేరు తెచ్చుకుంది. అయితే ఈ చిత్రం సైతం విడుదలకు ముందే లీక్ అయ్యిన ఇబ్బందులు ఉన్నాయి. ఇక ఈ సినిమాలోని కొన్ని సీన్స్, కొన్ని స్టీల్స్ సినిమాకు ముందే బయటకు రావడంతో ఈ సినిమా నిర్మాతలు కంగారు పడ్డారు. అయితే ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద భారీ హిట్ గా నిలవడమే కాకుండా అప్పటివరకూ ఉన్న రికార్డ్స్ అన్నీ బ్రేక్ చేసేసింది ఈ రికార్డ్.

అత్తారింటికి దారేది (2013)Attarintiki Daredhiపవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా త్రివిక్రమ్ తెరకెక్కించిన చిత్రం అత్తారింటికి దారేది. ఈ సినిమా విడుదలకు ముందే లీక్ అయ్యి టెన్షన్ పెట్టినప్పటికీ సినిమా విడుదల తరువాత భారీ హిట్ గా నిలిచింది.

బాహుబలి (2015)Bahubaliటాలీవుడ్ టాప్ డైరెక్టర్ రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి చిత్రం సైతం విడుదలకు ముందే దాదాపుగా 12నిమిషాల సినిమా లీక్ అయిపోయింది. అయితే ఎంత లీక్ అయినప్పటికీ ఈ సినిమా ప్రపంచ ప్రఖ్యాతి గాంచి టాప్ హిట్ గా నిలిచింది.

బాహుబలి 2 (2016)Bahubali 2ప్రపంచవ్యాప్తంగా సినీ అభిమానులు ఎదురుచూస్తున్న బాహుబలి 2 చిత్రానికి లీకుల బెడద తప్పలేదు. పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ మూవీలోని కీలక సీన్ గ్రాఫిక్ హంగులు పూర్తి చేసుకోక ముందే నెట్ లో ప్రత్యక్షమైంది. షాట్ నంబర్ 6 నుంచి షాట్ నంబర్ 60 వరకు వాట్స్ ఆప్ లో విపరీతంగా చక్కర్లు కొట్టింది. ఒక రోజులోనే లక్షల మంది ఈ వీడియోని వీక్షించారు. దీనిని లీక్ చేసిన వ్యక్తిని వెంటనే సైబర్ పోలీసులు పట్టుకుని, ఆ వీడియో లింకులన్నీ డిలీట్ చేశారు. వచ్చే ఏడాది ఏప్రిల్ 28 న రిలీజ్ కానున్న ఈ మూవీకి ఇంకెన్ని లీకులు కాచుకు కూర్చున్నాయో!

అలా విడుదలకు ముందే విడుదలయిన ఈ సినిమాలు అన్నీ బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ హిట్స్ గా నిలవడం విశేషం.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Attarintiki Daredhi Movie
  • #Bahubali Movie
  • #Chiranjeevi movies
  • #Magadheera Movie
  • #pawan kalyan Movies

Also Read

LIK First Review: ప్రదీప్ కి ఈసారి కూడా హిట్టు దక్కుతుందా?

LIK First Review: ప్రదీప్ కి ఈసారి కూడా హిట్టు దక్కుతుందా?

Dacoit: శేష్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

Dacoit: శేష్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

Adivi Sesh: అడివి శేష్ – రాహుల్ రవీంద్రన్ కాంబోలో సినిమా?

Adivi Sesh: అడివి శేష్ – రాహుల్ రవీంద్రన్ కాంబోలో సినిమా?

Raakaasaa Collections: 5వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రాకాస’.. కానీ ‘బైకర్’ కంటే తగ్గింది

Raakaasaa Collections: 5వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రాకాస’.. కానీ ‘బైకర్’ కంటే తగ్గింది

Biker Collections: 5వ రోజు కూడా స్టడీగా కలెక్ట్ చేసిన ‘బైకర్’

Biker Collections: 5వ రోజు కూడా స్టడీగా కలెక్ట్ చేసిన ‘బైకర్’

Mrunal Thakur: సుమంత్ – మృణాల్… ఆ గాసిప్స్ కి ఫుల్స్టాప్ పెట్టినట్టేగా..!

Mrunal Thakur: సుమంత్ – మృణాల్… ఆ గాసిప్స్ కి ఫుల్స్టాప్ పెట్టినట్టేగా..!

related news

Harish Shankar: హరీష్ శంకర్.. వాట్ నెక్స్ట్?

Harish Shankar: హరీష్ శంకర్.. వాట్ నెక్స్ట్?

4 Years For Radhe Shyam: ‘రాధే శ్యామ్’ గాయానికి 4 ఏళ్ళు

4 Years For Radhe Shyam: ‘రాధే శ్యామ్’ గాయానికి 4 ఏళ్ళు

Fauzi: అక్టోబర్ 16నే ‘ఫౌజీ’…ఎంత వరకు నిజం?

Fauzi: అక్టోబర్ 16నే ‘ఫౌజీ’…ఎంత వరకు నిజం?

trending news

LIK First Review: ప్రదీప్ కి ఈసారి కూడా హిట్టు దక్కుతుందా?

LIK First Review: ప్రదీప్ కి ఈసారి కూడా హిట్టు దక్కుతుందా?

10 hours ago
Dacoit: శేష్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

Dacoit: శేష్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

11 hours ago
Adivi Sesh: అడివి శేష్ – రాహుల్ రవీంద్రన్ కాంబోలో సినిమా?

Adivi Sesh: అడివి శేష్ – రాహుల్ రవీంద్రన్ కాంబోలో సినిమా?

13 hours ago
Raakaasaa Collections: 5వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రాకాస’.. కానీ ‘బైకర్’ కంటే తగ్గింది

Raakaasaa Collections: 5వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రాకాస’.. కానీ ‘బైకర్’ కంటే తగ్గింది

1 day ago
Biker Collections: 5వ రోజు కూడా స్టడీగా కలెక్ట్ చేసిన ‘బైకర్’

Biker Collections: 5వ రోజు కూడా స్టడీగా కలెక్ట్ చేసిన ‘బైకర్’

1 day ago

latest news

Ramayana: అనుకున్నదే జరుగుతోంది.. ‘రామాయణ’లో ఆ పాత్ర విషయంలో రచ్చ జరగనుందా?

Ramayana: అనుకున్నదే జరుగుతోంది.. ‘రామాయణ’లో ఆ పాత్ర విషయంలో రచ్చ జరగనుందా?

10 hours ago
Booby – Chiru: చిరంజీవి – బాబీ కొత్త సినిమా.. పిలుపులు అయిపోయాయి!

Booby – Chiru: చిరంజీవి – బాబీ కొత్త సినిమా.. పిలుపులు అయిపోయాయి!

10 hours ago
Theatres: మళ్లీ మొదటికొచ్చిన సింగిల్‌ స్క్రీన్ల పంచాయితీ.. మేం సినిమాలివ్వం అంటున్న నిర్మాతలు

Theatres: మళ్లీ మొదటికొచ్చిన సింగిల్‌ స్క్రీన్ల పంచాయితీ.. మేం సినిమాలివ్వం అంటున్న నిర్మాతలు

10 hours ago
Peddi: ‘పెద్ది’ సాంగ్‌… స్టార్‌ హీరోయిన్‌ అన్నారు.. ఆఖరికి కుర్ర నాయికను తీసుకున్నారా?

Peddi: ‘పెద్ది’ సాంగ్‌… స్టార్‌ హీరోయిన్‌ అన్నారు.. ఆఖరికి కుర్ర నాయికను తీసుకున్నారా?

11 hours ago
Dacoit: ‘డెకాయిట్‌’ సినిమాకు ఎంతమంది దర్శకులు పని చేశారు? ఇప్పటికి ముగ్గురు!

Dacoit: ‘డెకాయిట్‌’ సినిమాకు ఎంతమంది దర్శకులు పని చేశారు? ఇప్పటికి ముగ్గురు!

11 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version