Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » పండుగ రోజున ఓటీటీల్లో సందడి చేయబోతున్న సినిమాల లిస్ట్

పండుగ రోజున ఓటీటీల్లో సందడి చేయబోతున్న సినిమాల లిస్ట్

  • March 21, 2023 / 07:50 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

పండుగ రోజున ఓటీటీల్లో సందడి చేయబోతున్న సినిమాల లిస్ట్

గత నెల రోజులుగా థియేటర్లలో కాస్త క్రేజ్ ఉన్న సినిమాలు ఏవీ రిలీజ్ కాలేదు. కాబట్టి ఈ గ్యాప్ లో చిన్న సినిమాలు వరుసగా క్యూలు కట్టాయి. అయితే ఇందులో హిట్ అయిన సినిమాలు ఏవీ లేవు అనుకోండి. ‘బలగం’ మాత్రం దిల్ రాజు బ్యానర్ నుండి వచ్చిన సినిమా కాబట్టి.. బాగా క్యాష్ చేసుకుంది. తెలంగాణ ఏరియాలో ఈ మూవీ చాలా బాగా కలెక్ట్ చేస్తుంది.

కానీ ఆంధ్రాలో అంత కాదు. గత ఏడాది వచ్చిన ‘కబ్జ’ ‘ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి’ సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద మెరుపులు మెరిపించలేకపోయాయి. అయితే రేపు అంటే ఉగాది పండుగ రోజు నాడు అటు థియేటర్లలో ఇటు ఓటీటీల్లో సినిమాల సందడి గట్టిగానే ఉండబోతుంది. థియేటర్లలో ‘రంగమార్తాండ’ ‘దాస్ క ధమ్కీ’ వంటి క్రేజీ సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ఇక ఓటీటీల్లో రిలీజ్ అయ్యే సినిమాలు ఏంటో ఓ లుక్కేయండి :

1) పఠాన్ : షారుఖ్ ఖాన్, దీపికా పదుకోనె జంటగా నటించిన ఈ సినిమా హిందీతో పాటు తెలుగు, తమిళ భాషల్లో కూడా అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది.

2)వినరో భాగ్యము విష్ణుకథ : కిరణ్ అబ్బవరం హీరోగా నటించిన ఈ మూవీ ఆహాలో స్ట్రీమింగ్ కానుంది.

3) పంచతంత్రం : ఈ ఆంథాలజీ మూవీ ఈటీవీ విన్ లో స్ట్రీమింగ్ కానుంది

4) రైటో లెఫ్టో : ఈటీవీ విన్ లో ఈ వెబ్ సిరీస్ సీజన్ 1 స్ట్రీమింగ్ కానుంది

5) వేకో – అమెరికన్ అపోకాలిప్స్ : ఈ సిరీస్ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది

6) ది కింగ్ డం -2(సిరీస్) : నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది

7) ఇన్విజిబుల్ సిటీ-2(సిరీస్) : నెట్ ఫ్లిక్స్ ల్లో స్ట్రీమింగ్ కానుంది

హీలీవుడ్‌లో నటించిన 15 మంది ఇండియన్ యాక్టర్స్ వీళ్లే..!
టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న 10 మంది కోలీవుడ్ డైరెక్టర్స్ వీళ్లే..!

తు..తు…ఇలా చూడలేకపోతున్నాం అంటూ…బాడీ షేమింగ్ ఎదురుకున్న హీరోయిన్లు వీళ్ళే
నాగ శౌర్య నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Panchathantram
  • #Pathaan
  • #Righto Lefto
  • #The King Dom 2
  • #Vinaro Bhagyam Vishnu Katha

Also Read

The Paradise Collections: 3వ రోజు కూడా డబుల్ డిజిట్ షేర్ రాబట్టిన ‘ది ప్యారడైజ్’

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

The Paradise: ‘ప్యారడైజ్‌’ సెట్‌లో ఎంత జరిగిందో? ఏం జరిగిందో? ఏంటీ మాటలు!

The Paradise Collections: 2వ రోజు కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘ది ప్యారడైజ్’

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

related news

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం 10 సినిమాలు విడుదల.. అందరి చూపు ‘ప్యారడైజ్’ పైనే..!

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాల సినిమాల సందడి

This Week Releases: ఈ వారం 17 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

trending news

The Paradise Collections: 3వ రోజు కూడా డబుల్ డిజిట్ షేర్ రాబట్టిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: 3వ రోజు కూడా డబుల్ డిజిట్ షేర్ రాబట్టిన ‘ది ప్యారడైజ్’

20 hours ago
13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

1 day ago
The Paradise: ‘ప్యారడైజ్‌’ సెట్‌లో ఎంత జరిగిందో? ఏం జరిగిందో? ఏంటీ మాటలు!

The Paradise: ‘ప్యారడైజ్‌’ సెట్‌లో ఎంత జరిగిందో? ఏం జరిగిందో? ఏంటీ మాటలు!

1 day ago
The Paradise Collections: 2వ రోజు కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: 2వ రోజు కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘ది ప్యారడైజ్’

2 days ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

2 days ago

latest news

Rajamouli: రాజమౌళి సేఫ్‌ ఆన్సర్‌… సూర్య మైల్‌ స్టోన్‌ సినిమా పుకార్లు షికారు

9 seconds ago
Aadarsha Kutumbam: ‘నారాయణమ్మ..’ సంగతి తేల్చేస్తారా? ట్రోలింగ్‌కి రెడీ అవుతారా?

1 hour ago
Suriya: ముట్టల్‌ బ్యాచ్‌ని కడిగిపారేసిన సూర్య.. వీడియో అంతా మాస్‌ బ్యాటింగబ్బా..

2 hours ago
Janhvi Kapoor: హ్యాట్రిక్‌ ట్రోలింగ్‌ని మిస్‌ చేసుకున్న జాన్వీ కపూర్‌.. ఆ హీరోయిన్‌ పడుతున్న మాటలు..

3 hours ago
Chiranjeevi: ఆయన రంగంలోకి దిగాక.. ట్రోలర్స్‌కి కౌంటర్స్‌ పక్కా.. అక్కడ బాస్‌ అమ్మా!

4 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version