Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Featured Stories » బిగ్‌బాస్‌కు కోపం తెప్పించిన హౌస్‌ మేట్స్‌

బిగ్‌బాస్‌కు కోపం తెప్పించిన హౌస్‌ మేట్స్‌

  • September 18, 2020 / 04:09 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

బిగ్‌బాస్‌కు కోపం తెప్పించిన హౌస్‌ మేట్స్‌

గత బిగ్‌బాస్‌ సీజన్లు చూసేవారు ఈ సీజన్‌ చూస్తుంటే వచ్చే ఏకైక డౌట్‌… వీళ్లు తెలుగులో మాట్లాడటం లేదేంటి అని! అంతగా ఇతర భాషల్లో మాట్లాడుతున్నారు హౌస్‌మేట్స్‌. తెలుగులో మాట్లాడటం నేర్చుకుంటా అంటూ ఇంట్లోకి వచ్చిన మోనాల్‌ ఆ పనిని ఎప్పుడో పక్కపెట్టేసింది. మిగిలిన వాళ్ల సంగతి సరేసరి. అఖిల్‌ అయితే మోనాల్‌తోనే మాట్లాడుతున్నాడు కాబట్టి ఇంగ్లీష్‌కే ప్రాధాన్యమిస్తున్నాడు. ఈ విషయాన్ని ఇన్నాళ్లూ గమనించిన బిగ్‌బాస్‌ ఈ రోజు పనిష్మంట్‌ చేశాడు. అంతే కాదు సమయపాలన పాటించడం లేదంటూ శిక్ష కూడా వేశాడు.

రోజూ ఉదయాన్నే పాటతో గుడ్‌మార్నింగ్‌ చెప్పే బిగ్‌బాస్‌… ఈ రోజు పనిష్మంట్‌తో చెప్పినట్లున్నాడు. ఇంట్లోవాళ్లందరినీ గార్డెన్‌ ఏరియాకు పిలిచి గుంజీలు తీయించాడు. అది కూడా ఏకాసేపో కాదు… మళ్లీ చెప్పేంతవరకు ఆపొద్దని, చెప్పిన ప్రతిసారి చేయాలని షరతు పెట్టాడు. దీంతో హౌస్‌మేట్స్‌ ఆ పనిలో పడ్డారు. ప్రోమో చూస్తుంటే ఈ గుంజీల కాన్సెప్ట్‌ ఒక పూటంతా సాగించినట్లున్నారు. ఇదేదో ముందే చేస్తే వీళ్లంతా సెట్‌ అయ్యేవారు కదా. ఇక మోనాల్‌కు కూడా ఓ శిక్ష పడింది.

తెలుగులోనే మాట్లాడతాం అంటూ బోర్డు మీద రాయించారు. సుజాత ఓ లైన్‌ రాస్తే… దానిని చూసి మోనాల్‌ కింద రాస్తున్నట్లుగా ఉంది. ఇది ఇక్కడితోనే ఆగిందా? బిగ్‌బాస్‌ మరిన్ని పనిష్మంట్లు ఇచ్చాడా అనేది ఈ రోజు రాత్రి తెలుస్తుంది. ఈ సీజన్‌లో ఇప్పటివరకు వాడని జైలు కూడా ఈ రోజు వాడతారేమో చూడాలి. మరోవైపు పనిష్మంట్‌ సమయంలోనూ అఖిల్‌ మేట్స్‌కు దూరంగా నిలబడి గుంజీలు తీస్తున్నాడు. ఎందుకోమరి.

బిగ్‌బాస్ 4: ఆ ఒక్క కంటెస్టెంట్ కే.. ఎపిసోడ్ కు లక్ష ఇస్తున్నారట..!
గంగవ్వ గురించి మనకు తెలియని నిజాలు..!
హీరోలే కాదు ఈ టెక్నీషియన్లు కూడా బ్యాక్ – గ్రౌండ్ తో ఎంట్రీ ఇచ్చినవాళ్ళే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Akhil Sarthak
  • #Alekhya Harika
  • #Amma Rajasekhar
  • #Bigg boss
  • #Bigg Boss 4 Telugu

Also Read

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

TG Vishwa Prasad: ‘రాజాసాబ్‌’ రిజల్ట్‌పై నిర్మాత కామెంట్స్‌ వైరల్‌.. ఇలా కూడా అవుతుందా అంటూ..

Vijay Deverakonda, Rashmika: 8 ఏళ్ళ రిలేషన్షిప్.. విజయ్, రష్మిక మధ్య అంత జరిగిందా?

Ranabaali First Review: విజయ్ దేవరకొండ ఈసారైనా హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చేనా?

related news

trending news

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

5 hours ago
Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

7 hours ago
Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

8 hours ago
TG Vishwa Prasad: ‘రాజాసాబ్‌’ రిజల్ట్‌పై నిర్మాత కామెంట్స్‌ వైరల్‌.. ఇలా కూడా అవుతుందా అంటూ..

TG Vishwa Prasad: ‘రాజాసాబ్‌’ రిజల్ట్‌పై నిర్మాత కామెంట్స్‌ వైరల్‌.. ఇలా కూడా అవుతుందా అంటూ..

8 hours ago
Vijay Deverakonda, Rashmika: 8 ఏళ్ళ రిలేషన్షిప్.. విజయ్, రష్మిక మధ్య అంత జరిగిందా?

Vijay Deverakonda, Rashmika: 8 ఏళ్ళ రిలేషన్షిప్.. విజయ్, రష్మిక మధ్య అంత జరిగిందా?

9 hours ago

latest news

Dirty Picture 2: ‘డర్టీ 2’: ఎవరి కథ తీస్తున్నారు? ఎవరు యాక్ట్‌ చేస్తున్నారు?

4 hours ago
Yash: ‘టాక్సిక్‌’ తర్వాత యశ్‌ రిస్క్‌ చేస్తున్నాడా? అలాంటి కథే ఎంచుకుని వస్తే…

Mrunal Thakur: మృణాల్‌ తన కెరీర్‌ని తానే ఇబ్బందుల్లోకి నెట్టుకుంటోందా?

6 hours ago
Niti Taylor: నీతి టేలర్‌ను వేధించిన దర్శకుడు ఎవరు? పేరు చెప్పకుండా అనేసరికి..

Niti Taylor: నీతి టేలర్‌ను వేధించిన దర్శకుడు ఎవరు? పేరు చెప్పకుండా అనేసరికి..

7 hours ago
Jailer 2 First Review: ‘జైలర్’ మ్యాజిక్.. ‘జైలర్ 2’ రిపీట్ చేస్తుందా?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version