Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Collections » Mowgli Collections: ‘మోగ్లీ’ ఇక లాస్ట్ ఛాన్స్

Mowgli Collections: ‘మోగ్లీ’ ఇక లాస్ట్ ఛాన్స్

  • December 19, 2025 / 09:43 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Mowgli Collections: ‘మోగ్లీ’ ఇక లాస్ట్ ఛాన్స్

సుమ కుమారుడు రోషన్ కనకాల హీరోగా ‘బబుల్ గమ్’ తర్వాత రూపొందిన రెండో సినిమా ‘మోగ్లీ'(Mowgli). 2020 లో వచ్చిన ఓటీటీ హిట్ ‘కలర్ ఫోటో’ సినిమా దర్శకుడు సందీప్ రాజ్ తెరకెక్కించిన సినిమా ఇది. బండి సరోజ్ ఈ సినిమాలో విలన్ గా నటించడం ఆసక్తికర అంశం.

Mowgli Collections

‘పీపుల్ మీడియా ఫ్యాక్టరీ’ సంస్థపై టి.జి.విశ్వప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించారు. టీజర్ కానీ, ట్రైలర్ కానీ సినిమాపై ఎటువంటి బజ్ ను క్రియేట్ చేయలేదు. కానీ ‘అఖండ 2’ వల్ల వాయిదా పడే ప్రమాదంలో పడినప్పుడు దర్శకుడు సందీప్ రాజ్ చేసిన ఎమోషనల్ ట్వీట్ పబ్లిసిటీ వచ్చేలా చేసింది.

Mowgli 2025 Movie Review And Rating

కానీ మొదటి రోజు సినిమాకి నెగిటివ్ టాక్ రావడంతో ఆ పబ్లిసిటీ ఫలించలేదు. మినిమమ్ ఓపెనింగ్స్ కూడా రాలేదు. వీక్ డేస్ లో పరిస్థితి మరింత దారుణంగా ఉంది. ఒకసారి 6 డేస్ కలెక్షన్స్ ను గమనిస్తే :

నైజాం 0.23 cr
సీడెడ్ 0.08 cr
ఆంధ్ర(టోటల్) 0.20 cr
ఏపీ + తెలంగాణ(టోటల్) 0.51 cr (షేర్)
రెస్ట్ ఆఫ్ ఇండియా 0.03 cr
ఓవర్సీస్ 0.08 cr
టోటల్ వరల్డ్ వైడ్ 0.62 కోట్లు(షేర్)

‘మోగ్లీ'(Mowgli) చిత్రానికి రూ.3.5 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కోసం రూ.4 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది.6 రోజుల్లో ఈ సినిమా రూ.0.62 కోట్ల షేర్ ను రాబట్టింది. బ్రేక్ ఈవెన్ కోసం మరో రూ.3.38(కరెక్టెడ్) కోట్ల షేర్ ను రాబట్టాలి. ‘అఖండ 2’ వంటి పెద్ద సినిమా ఉండటంతో ఈ సినిమాని ఆడియన్స్ పట్టించుకోవడం లేదు. పెద్ద సినిమాల పక్కన ఇలాంటి చిన్న సినిమాలు వస్తే.. ఏ రేంజ్లో దెబ్బపడుతుందో చెప్పడానికి ఈ సినిమా ఓ ఎగ్జామ్పుల్ గా చెప్పుకోవచ్చు.

వీకెండ్ ఓకే.. వీక్ డేస్ లో స్లో అయిపోయిన ‘అఖండ 2’

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Mowgli
  • #mowgli collections
  • #Mowgli Movie
  • #Roshan Kanakala
  • #Sandeep Raj

Also Read

Mowgli: సినిమా పోయింది.. అయినా ఈ కెలుకుడు అవసరమా సరోజ్

Hey Balwanth: జస్ట్ ఓకే అనిపించిన ‘హే బల్ వంత్’ ఫస్ట్ డే ఓపెనింగ్స్

Ravi Basrur: రవి బసృర్ పేరు వెనుక ఇంత కథ ఉందా.. ‘రెండు సార్లు చనిపోవాలనుకున్నానంటూ’

Cult: సంగీత దర్శకుడికి రోలెక్స్ గోల్డ్ వాచ్ బహుకరించిన విశ్వక్ సేన్

Cult Teaser: ‘కల్ట్’ టీజర్ రివ్యూ.. మరో ‘స్క్విడ్ గేమ్’ లా ఉందిగా

Mahesh Babu: బాలీవుడ్ దర్శకుడితో మహేష్ బాబు భేటీ.. మేటర్ ఏంటి?

related news

Mowgli: సినిమా పోయింది.. అయినా ఈ కెలుకుడు అవసరమా సరోజ్

Mowgli: సినిమా పోయింది.. అయినా ఈ కెలుకుడు అవసరమా సరోజ్

trending news

Mowgli: సినిమా పోయింది.. అయినా ఈ కెలుకుడు అవసరమా సరోజ్

Mowgli: సినిమా పోయింది.. అయినా ఈ కెలుకుడు అవసరమా సరోజ్

4 hours ago
Hey Balwanth: జస్ట్ ఓకే అనిపించిన ‘హే బల్ వంత్’ ఫస్ట్ డే ఓపెనింగ్స్

Hey Balwanth: జస్ట్ ఓకే అనిపించిన ‘హే బల్ వంత్’ ఫస్ట్ డే ఓపెనింగ్స్

5 hours ago
Ravi Basrur: రవి బసృర్ పేరు వెనుక ఇంత కథ ఉందా.. ‘రెండు సార్లు చనిపోవాలనుకున్నానంటూ’

Ravi Basrur: రవి బసృర్ పేరు వెనుక ఇంత కథ ఉందా.. ‘రెండు సార్లు చనిపోవాలనుకున్నానంటూ’

6 hours ago
Cult: సంగీత దర్శకుడికి రోలెక్స్ గోల్డ్ వాచ్ బహుకరించిన విశ్వక్ సేన్

Cult: సంగీత దర్శకుడికి రోలెక్స్ గోల్డ్ వాచ్ బహుకరించిన విశ్వక్ సేన్

8 hours ago
Cult Teaser: ‘కల్ట్’ టీజర్ రివ్యూ.. మరో ‘స్క్విడ్ గేమ్’ లా ఉందిగా

Cult Teaser: ‘కల్ట్’ టీజర్ రివ్యూ.. మరో ‘స్క్విడ్ గేమ్’ లా ఉందిగా

9 hours ago

latest news

Nabha Natesh : హీరోయిన్ నభా నటేష్ ప్లాన్ మాములుగా లేదుగా..!

7 hours ago
Kalki 2: బిగ్‌బీ వచ్చేశారు.. భారీ సెట్‌ కూడా రెడీ… ప్రభాస్‌ డేట్స్‌ ఇచ్చాడా?

Kalki 2: బిగ్‌బీ వచ్చేశారు.. భారీ సెట్‌ కూడా రెడీ… ప్రభాస్‌ డేట్స్‌ ఇచ్చాడా?

8 hours ago
Vishwaksen: విశ్వక్‌.. మళ్లీ నాని దగ్గరకు వెళ్లాల్సిందేనా? ఆ సినిమా ఇప్పట్లో సాధ్యమేనా?

Pawan Kalyan: పవన్‌ కొత్త సినిమా.. ఆలస్యానికి కారణమేంటి? అంతా ఓకే అనుకున్నా..

Pawan Kalyan: పవన్‌ కొత్త సినిమా.. ఆలస్యానికి కారణమేంటి? అంతా ఓకే అనుకున్నా..

9 hours ago
Yellamma : ‘ఎల్లమ్మ’ చిత్రంలో నటించటానికి దేవి శ్రీ ప్రసాద్ కి, నిర్మాత దిల్ రాజు ఏం చెప్పి ఒప్పించాడో తెలుసా..?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version