Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Collections » Mrithyunjay Collections: వీకెండ్ వరకు ఓకే.. తర్వాత డౌన్ అయిపోయిన ‘మృత్యుంజయ్’

Mrithyunjay Collections: వీకెండ్ వరకు ఓకే.. తర్వాత డౌన్ అయిపోయిన ‘మృత్యుంజయ్’

  • March 13, 2026 / 05:16 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Mrithyunjay Collections: వీకెండ్ వరకు ఓకే.. తర్వాత డౌన్ అయిపోయిన ‘మృత్యుంజయ్’

శ్రీ విష్ణు మినిమమ్ గ్యారెంటీ హీరోగా నిలదొక్కుకున్నాడు. ఇతని నటన, ఎంపిక చేసుకునే కథలు, కామిడీ టైమింగ్ కి సెపరేట్ ఫాలోయింగ్ ఏర్పడింది. ట్రేడ్లో కూడా శ్రీ విష్ణు ప్రత్యేకం.

Mrithyunjay Collections

అతనితో సినిమాలు చేస్తే ఎంతో కొంత వెనకేసుకోవచ్చు అనే నమ్మకం కూడా ఉంది అంటే అతిశయోక్తి కాదు. ఈ మధ్యనే వారం రిలీజ్ అయిన ‘విష్ణు విన్యాసం’ ఇందుకు ఉదాహరణగా చెప్పుకోవచ్చు.

Mrithyunjay Movie Review & Rating

ఆ సినిమాకి మొదటి రోజే మిక్స్డ్ టాక్ వచ్చింది. కానీ శ్రీ విష్ణు మార్క్ కామిడీని ఇష్టపడే వారు పాజిటివ్ రెస్పాన్స్ చెప్పారు. అందువల్ల బాక్సాఫీస్ వద్ద నిలబడి ఎంతో కొంత ఓపెనింగ్స్ ని అయితే తీసుకుంది. ఇప్పుడు అతను హీరోగా రూపొందిన మరో సినిమా ‘మృత్యుంజయ్'(Mrithyunjay) కూడా మార్చి 6న రిలీజ్ అయ్యింది.

మొదటి రోజు ఈ సినిమాకి పాజిటివ్ టాక్ అయితే వచ్చింది. కానీ ఫస్ట్ డే అనుకున్న స్థాయిలో వసూళ్ళు రాలేదు.రెండో రోజు కొంచెం పర్వాలేదు అనిపించింది. మూడో రోజు కూడా బెటర్ గానే కలెక్ట్ చేసింది. వీకెండ్ సో సోగా ఓకే అనిపించినా.. సోమవారం నుండి అంటే వీక్ డేస్ నుండి వసూళ్లలో డ్రాప్ కనిపించింది. ఒకసారి ఫస్ట్ వీక్ కలెక్షన్స్ ని గమనిస్తే :

నైజాం 1.13 cr
సీడెడ్ 0.23 cr
ఆంధ్ర(టోటల్) 0.65 cr
ఏపీ + తెలంగాణ(టోటల్) 2.01 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా 0.20 cr
ఓవర్సీస్ 0.28 cr
వరల్డ్ వైడ్(టోటల్) 2.49 cr(షేర్)

‘మృత్యుంజయ్’ సినిమాకి రూ.6 కోట్ల ధియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కోసం రూ.6.5 కోట్ల వరకు షేర్ ను రాబట్టాల్సి ఉంది. మొదటి వారం పూర్తయ్యేసరికి ఈ సినిమా వరల్డ్ వైడ్ గా రూ.2.49 కోట్ల షేర్ ను రాబట్టింది. బ్రేక్ ఈవెన్ కోసం రూ.4.01 కోట్ల షేర్ ను రాబట్టాలి. టార్గెట్ రీచ్ అవ్వడం ఇక అన్ని విధాలుగా కష్టమే అని చెప్పాలి.

కథ వినకుండానే బ్లాక్ బస్టర్ మూవీ కి ‘నో’ చెప్పిన లావణ్య త్రిపాఠి.. ఏ సినిమా అంటే..?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Mrithyunjay
  • #Mrithyunjay Collections
  • #Mrithyunjay first week collections
  • #Sree Vishnu
  • #Tollywood

Also Read

Korean Kanakaraju Teaser Review: ‘ఓజి’ని గట్టిగానే వాడిన ‘కనకరాజు’

Korean Kanakaraju Teaser Review: ‘ఓజి’ని గట్టిగానే వాడిన ‘కనకరాజు’

Kaala Bhairava: హీరోయిన్ తో పెళ్ళి వార్తలు.. కాలభైరవ రియాక్షన్ ఇది

Kaala Bhairava: హీరోయిన్ తో పెళ్ళి వార్తలు.. కాలభైరవ రియాక్షన్ ఇది

Lenin Movie Collections: 2వ రోజు కూడా అల్మోస్ట్ మొదటి రోజు రేంజ్లో కలెక్ట్ చేసిన ‘లెనిన్’

Lenin Movie Collections: 2వ రోజు కూడా అల్మోస్ట్ మొదటి రోజు రేంజ్లో కలెక్ట్ చేసిన ‘లెనిన్’

Singer S Janaki: లెజెండరీ సింగర్ మృతి!

Singer S Janaki: లెజెండరీ సింగర్ మృతి!

Lenin Collections: తొలిరోజు మంచి వసూళ్ళు రాబట్టిన ‘లెనిన్’

Lenin Collections: తొలిరోజు మంచి వసూళ్ళు రాబట్టిన ‘లెనిన్’

OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 36 సినిమాల సందడి

OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 36 సినిమాల సందడి

related news

Jagapathi Babu: మా సినిమాకి బిజినెస్ జరగలేదు.. జగపతి బాబు డేరింగ్ స్టేట్మెంట్

Jagapathi Babu: మా సినిమాకి బిజినెస్ జరగలేదు.. జగపతి బాబు డేరింగ్ స్టేట్మెంట్

ఈ కాంబినేషన్‌ సెట్‌ అయితేనా.. నా సామి రంగా..

ఈ కాంబినేషన్‌ సెట్‌ అయితేనా.. నా సామి రంగా..

Tollywood: ఈ వారం ఇద్దరు హీరోలకీ యాసిడ్ టెస్ట్..!

Tollywood: ఈ వారం ఇద్దరు హీరోలకీ యాసిడ్ టెస్ట్..!

Ameer Log: రానా చేతికి ‘అమీర్ లోగ్’

Ameer Log: రానా చేతికి ‘అమీర్ లోగ్’

Tollywood: 2026 ఫస్టాఫ్‌ రివ్యూ.. తొలి నెల బ్లాక్‌బస్టర్‌.. ఆ తర్వాత పరిస్థితి ఏంటంటే?

Tollywood: 2026 ఫస్టాఫ్‌ రివ్యూ.. తొలి నెల బ్లాక్‌బస్టర్‌.. ఆ తర్వాత పరిస్థితి ఏంటంటే?

Tollywood, Padma Awards: పద్మ పురస్కారాలు అందుకున్న రాజేంద్రప్రసాద్, మురళీ మోహన్

Tollywood, Padma Awards: పద్మ పురస్కారాలు అందుకున్న రాజేంద్రప్రసాద్, మురళీ మోహన్

trending news

Korean Kanakaraju Teaser Review: ‘ఓజి’ని గట్టిగానే వాడిన ‘కనకరాజు’

Korean Kanakaraju Teaser Review: ‘ఓజి’ని గట్టిగానే వాడిన ‘కనకరాజు’

2 hours ago
Kaala Bhairava: హీరోయిన్ తో పెళ్ళి వార్తలు.. కాలభైరవ రియాక్షన్ ఇది

Kaala Bhairava: హీరోయిన్ తో పెళ్ళి వార్తలు.. కాలభైరవ రియాక్షన్ ఇది

3 hours ago
Lenin Movie Collections: 2వ రోజు కూడా అల్మోస్ట్ మొదటి రోజు రేంజ్లో కలెక్ట్ చేసిన ‘లెనిన్’

Lenin Movie Collections: 2వ రోజు కూడా అల్మోస్ట్ మొదటి రోజు రేంజ్లో కలెక్ట్ చేసిన ‘లెనిన్’

22 hours ago
Singer S Janaki: లెజెండరీ సింగర్ మృతి!

Singer S Janaki: లెజెండరీ సింగర్ మృతి!

2 days ago
Lenin Collections: తొలిరోజు మంచి వసూళ్ళు రాబట్టిన ‘లెనిన్’

Lenin Collections: తొలిరోజు మంచి వసూళ్ళు రాబట్టిన ‘లెనిన్’

2 days ago

latest news

Vetrimaaran: ఇక సినిమాలు మానేస్తారా అనుకుంటే.. ఏడు సినిమాలతో స్ట్రాంగ్‌ లైనప్‌

Vetrimaaran: ఇక సినిమాలు మానేస్తారా అనుకుంటే.. ఏడు సినిమాలతో స్ట్రాంగ్‌ లైనప్‌

1 hour ago
Niharika Nm: తెలుగులో నో హిట్‌.. తమిళంలో హిట్‌.. నెక్స్ట్ బాలీవుడ్‌లో ఏమొస్తుందో?

Niharika Nm: తెలుగులో నో హిట్‌.. తమిళంలో హిట్‌.. నెక్స్ట్ బాలీవుడ్‌లో ఏమొస్తుందో?

2 hours ago
Suhas: సుహాస్‌ ఫస్ట్‌ సినిమా… ప్రమోషనల్‌ సాంగ్‌ కోసం స్పెషల్‌ సెట్‌

Suhas: సుహాస్‌ ఫస్ట్‌ సినిమా… ప్రమోషనల్‌ సాంగ్‌ కోసం స్పెషల్‌ సెట్‌

3 hours ago
OTT Films: ఓటీటీ సినిమాలకూ సెన్సార్‌.. ప్లాన్‌ చేస్తున్న సెంట్రల్‌ గవర్న్‌మెంట్‌

OTT Films: ఓటీటీ సినిమాలకూ సెన్సార్‌.. ప్లాన్‌ చేస్తున్న సెంట్రల్‌ గవర్న్‌మెంట్‌

4 hours ago
Jr Ntr: ఎన్టీఆర్‌ పొలిటికల్‌ ఎంట్రీ రూమర్లు.. క్లారిటీ ఇచ్చిన RAW

Jr Ntr: ఎన్టీఆర్‌ పొలిటికల్‌ ఎంట్రీ రూమర్లు.. క్లారిటీ ఇచ్చిన RAW

4 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version