Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movie News » Mrunal Thakur: కన్నీరుమున్నీరు అయిన ‘సీత’.. మొత్తం కథ చెబుతా అంటూ…!

Mrunal Thakur: కన్నీరుమున్నీరు అయిన ‘సీత’.. మొత్తం కథ చెబుతా అంటూ…!

  • March 23, 2023 / 10:59 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Mrunal Thakur: కన్నీరుమున్నీరు అయిన ‘సీత’.. మొత్తం కథ చెబుతా అంటూ…!

మృణాల్‌ ఠాకూర్‌.. చూడటానికి చాలా ధైర్యవంతురాలిలా కనిపిస్తుంది. ఆమె బాడీ లాంగ్వేజ్‌, నటన, సినిమాల ఎంపిక, ఇంటర్వ్యూల్లో మాటలు.. ఇలా అన్నీ అదిరిపోతాయి. అలాంటామె ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా కన్నీళ్లు పెట్టుకుంది. ఏమైంది అని అభిమానులు అనుకుంటుండగా.. తన కష్టాల కథ మొత్తం చెబుతా అంటూ.. వివరంగా చెప్పే ప్రయత్నం చేసింది. వరుస సినిమా చిత్రీకరణలతో బిజీగా ఉన్న మృణాల్‌ కన్నీరు పెట్టుకుంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో కనిపించేసరికి.. అందరూ షాక్‌ అయ్యారు.

గతంలో తాను చాలా గడ్డు పరిస్థితులు అనుభవిచానని, అయితే ఇప్పుడు సంతోషంగా ఉన్నాను అంటూ తన బాధ వెనుక కథను చెప్పే ప్రయత్నం చేసింది మృణాల్‌. ‘‘గడిచిన కాలంలో ఎన్నో కష్టాలు అనుభవించాను. కానీ ఈ రోజు ధైర్యంగా సంతోషంతో ఉన్నాను. ప్రతి ఒక్కరికీ ఒక కథ ఉంటుంది. కాకపోతే దాన్ని అందరికీ చెప్పడానికి ఆసక్తి చూపించరు. నేను అలా కాదు. నా కథను ఈ ప్రపంచానికి వినిపించేలా చెబుతా. ఎందుకంటే నా కథ నుండి వేరొకరు పాఠాలు నేర్చుకుంటారని ఆశిస్తున్నాను’’ అంటూ తన బాధను వెలిబుచ్చింది.

అయితే, ఆ పోస్ట్‌లో తాను పెట్టిన ఫొటో ఇప్పటిది కాదని, మానసికంగా కుంగుబాటుకు గురైన సమయంలోనిది అని చెప్పుకొచ్చింది. మొత్తం చెబుతాను అంటూ.. గతంలో ఇబ్బందులు పడ్డాను అని మాత్రం చెప్పి వదిలేసి మృణాల్‌. దీంతో నెటిజెన్లు కామెంట్ల వర్షం కురిపించారు. ‘ప్రేమలో విఫలమయ్యారా?, ‘ధైర్యంగా ఉండండి. అంతా మంచే జరుగుతుంది’ అంటూ కామెంట్స్‌ చేస్తున్నారు. కొన్ని కామెంట్స్‌కి రిప్లై ఇచ్చిన మృణాల్‌.. అసలు ఏమైంది అనే విషయం మాత్రం చెప్పలేదు.

హను రాఘవపూడి దర్శకత్వంలో రూపొందిన ‘సీతారామం’ సినిమాతో మృణాల్‌ తెలుగు తెరకు పరిచయమైంది. ఆ సినిమాలో ప్రిన్సెస్ నూర్జహాన్‌గా, సీతగా అదరగొట్టింది. ఈ సినిమా తర్వాత వరుస అవకాశాలు వచ్చినా.. మృణాల్‌ అన్నీ ఓకే చేయలేదు. నాని హీరోగా ఓ సినిమాకు సైన్‌ చేసింది. రామ్‌చరణ్‌ – బుచ్చిబాబు సినిమాలోనే ఆమెనే నాయిక అని అంటున్నారు. త్వరలో దీనిపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

హీలీవుడ్‌లో నటించిన 15 మంది ఇండియన్ యాక్టర్స్ వీళ్లే..!
టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న 10 మంది కోలీవుడ్ డైరెక్టర్స్ వీళ్లే..!

తు..తు…ఇలా చూడలేకపోతున్నాం అంటూ…బాడీ షేమింగ్ ఎదురుకున్న హీరోయిన్లు వీళ్ళే
నాగ శౌర్య నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Mrunal Thakur
  • #Actress Mrunal Thakur
  • #Mrunal
  • #Mrunal Thakur
  • #Sita Ramam

Also Read

Irumudi Collections: 3వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘ఇరుముడి’.. బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అంతే

Irumudi Collections: 3వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘ఇరుముడి’.. బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అంతే

Vishwanath And Sons Collections: 2వ వీకెండ్ ను కూడా బాగా క్యాష్ చేసుకున్న ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: 2వ వీకెండ్ ను కూడా బాగా క్యాష్ చేసుకున్న ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Prince Cecil: ఘనంగా హీరో ప్రిన్స్ వివాహం.. వైరల్ అవుతున్న ఫోటో

Prince Cecil: ఘనంగా హీరో ప్రిన్స్ వివాహం.. వైరల్ అవుతున్న ఫోటో

‘మైత్రి’ ఫ్లాప్ సెంటిమెంట్ బ్రేక్ అయ్యింది

‘మైత్రి’ ఫ్లాప్ సెంటిమెంట్ బ్రేక్ అయ్యింది

Irumudi Collections: 2 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్.. ‘ఇరుముడి’ సెన్సేషన్

Irumudi Collections: 2 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్.. ‘ఇరుముడి’ సెన్సేషన్

Vishwanath And Sons Collections: 9వ రోజు కూడా కుమ్మేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: 9వ రోజు కూడా కుమ్మేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

related news

Sita Ramam Collections: ‘సీతా రామం’ కి 4 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Sita Ramam Collections: ‘సీతా రామం’ కి 4 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

trending news

Irumudi Collections: 3వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘ఇరుముడి’.. బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అంతే

Irumudi Collections: 3వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘ఇరుముడి’.. బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అంతే

40 mins ago
Vishwanath And Sons Collections: 2వ వీకెండ్ ను కూడా బాగా క్యాష్ చేసుకున్న ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: 2వ వీకెండ్ ను కూడా బాగా క్యాష్ చేసుకున్న ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

1 hour ago
Prince Cecil: ఘనంగా హీరో ప్రిన్స్ వివాహం.. వైరల్ అవుతున్న ఫోటో

Prince Cecil: ఘనంగా హీరో ప్రిన్స్ వివాహం.. వైరల్ అవుతున్న ఫోటో

7 hours ago
‘మైత్రి’ ఫ్లాప్ సెంటిమెంట్ బ్రేక్ అయ్యింది

‘మైత్రి’ ఫ్లాప్ సెంటిమెంట్ బ్రేక్ అయ్యింది

9 hours ago
Irumudi Collections: 2 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్.. ‘ఇరుముడి’ సెన్సేషన్

Irumudi Collections: 2 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్.. ‘ఇరుముడి’ సెన్సేషన్

1 day ago

latest news

Tollywood: పరాభవ నామ సంవత్సరం.. వీరిని పరాభవాల నుండి బయట పడేసిందిగా

Tollywood: పరాభవ నామ సంవత్సరం.. వీరిని పరాభవాల నుండి బయట పడేసిందిగా

1 hour ago
Raaka: ‘రాకా’ హీరోయిన్స్‌.. కొత్త పేరొచ్చింది.. ఆమె ప్లేస్‌లో తీసుకున్నారా?

Raaka: ‘రాకా’ హీరోయిన్స్‌.. కొత్త పేరొచ్చింది.. ఆమె ప్లేస్‌లో తీసుకున్నారా?

3 hours ago
Rajinikanth: ఆత్మకథ రాస్తున్న రజనీకాంత్‌.. కూతురితో కలసి…

Rajinikanth: ఆత్మకథ రాస్తున్న రజనీకాంత్‌.. కూతురితో కలసి…

3 hours ago
Ajith: అజిత్‌ ఇన్ని కథలు విన్నాడా.. అందరిని లైన్‌లో పెట్టాడా?

Ajith: అజిత్‌ ఇన్ని కథలు విన్నాడా.. అందరిని లైన్‌లో పెట్టాడా?

4 hours ago
Drishyam 4: ఇంకెంత లాగుతారు జీతూ సార్‌.. తెగిపోతుందేమో?

Drishyam 4: ఇంకెంత లాగుతారు జీతూ సార్‌.. తెగిపోతుందేమో?

5 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version