Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Featured Stories » డిజిటల్ రిలీజ్ కి సిద్ధమవుతున్న ఎమ్మెస్ రాజు సినిమా

డిజిటల్ రిలీజ్ కి సిద్ధమవుతున్న ఎమ్మెస్ రాజు సినిమా

  • July 5, 2020 / 07:15 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

డిజిటల్ రిలీజ్ కి సిద్ధమవుతున్న ఎమ్మెస్ రాజు సినిమా

ఇదివరకు ఒటీటీ అంటేనే బూతు సినిమాల హబ్ అనేవారు. అందుకు కారణం పోun బ్యాన్ అయ్యాక పలు రకాల ఒటీటీ ప్లాట్ ఫార్మ్స్ లో రిలీజ్ అయిన అన్నీ సినిమాలు ఆల్మోస్ట్ అడult & న్యూde కంటెంట్ వి కావడమే. దాంతో ఒటీటీలను ఇండియాలో మిడ్ నైట్ వ్యూయర్స్ తప్ప ఫ్యామిలీ ఆడియన్స్ తక్కువ. అయితే.. ఈ లాక్ డౌన్ కారణంగా థియేటర్లు మూతపడడంతో ఒటీటీలకు ఒక్కసారిగా డిమాండ్ పెరిగింది.

ఏస్థాయిలో అంటే.. మొన్నటివరకూ కేవలం హాలీవుడ్ కి మాత్రమే పరిమితమైన ఒటీటీ ప్రొడక్షన్.. టాలీవుడ్ దాకా వచ్చేంత. ఇప్పుడు డైరెక్ట్ డిజిటల్ రిలీజుల కోసమే సినిమాలు తీస్తున్నారు. ఇప్పటికే చాలామంది చిన్న-పెద్ద సినిమాల నిర్మాతలందరూ ఈ ఒటీటీ జోన్ లోకి ఎంటరవ్వడం కోసం పోటీపడుతుండగా.. ఒకప్పటి ప్రముఖ నిర్మాత, డైరెక్టర్ అవ్వడం కోసం తన ప్రొడ్యూసర్ కెరీర్ ను పణంగా పెట్టి చేతులు కాల్చుకుని, కొడుకును హీరోగా చేయడం కోసం గత ఆరేళ్లుగా ప్రయత్నిస్తూనే ఉన్న ఎమ్మెస్ రాజు కూడా ఈ ఒటీటీ చెంతకు చేరారు.

ఆయన దర్శకత్వంలో తెరకెక్కుతున్న “డర్టీ హరి” ఒటీటీ రిలీజ్ కి రెడీ అవుతోంది. “చిలసౌ, హిట్” చిత్రాల ఫేమ్ రుహాని శర్మ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రంలో హీరో కొత్తబ్బాయి. అడult ఫిలింగా తెరకెక్కిన ఈ చిత్రం దర్శకుడిగా ఎమ్మెస్ రాజు ప్రతిభాపాఠవాలను ఏమేరకు ప్రపంచానికి పరిచయం చేస్తుందో చూడాలి.

1

2

Most Recommended Video

భానుమతి & రామకృష్ణ సినిమా రివ్యూ & రేటింగ్!
సినిమాల్లోకి రాకముందు మన హీరోయిన్స్ ఎలా ఉంటారో చూస్తే.. షాక్ అవ్వాల్సిందే..!
అట్టర్ ఫ్లాప్ సీజన్ అంటే ఇదేనేమో..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Durty Hari
  • #MS Raju
  • #Ruhani Sharama

Also Read

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీల్లో సందడి చేయబోతున్న 35 సినిమాలు/సిరీస్..ల లిస్ట్

Irumudi Collections: మొదటి రోజే 71 శాతం రికవరీ సాధించిన ‘ఇరుముడి’

Irumudi: ‘ఇరుముడి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Vishwanath And Sons Collections: ఫైనల్లీ ఇక్కడ కూడా బ్రేక్ ఈవెన్ డన్.. కానీ

Irumudi: ‘మన శంకర వరప్రసాద్ గారు’ రికార్డుని బ్రేక్ చేసిన ‘ఇరుముడి’

Bandla Ganesh: చిరంజీవి తోక్కెసే మనిషి కాదు.. ఎక్కించే మనిషి

related news

Agadha Review in Telugu: అగధ సినిమా రివ్యూ & రేటింగ్!

Ms Raju: ఎన్టీఆర్ ఆత్మ నన్నేమీ ట్రోల్ చేయదు: ఎం ఎస్ రాజు

Ms Raju Interview: ‘అగధ’ చిత్రాన్ని చూశాక విజయం సాధిస్తుందని నా మనసుకి అనిపించింది: దర్శకుడు ఎం.ఎస్. రాజు

trending news

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీల్లో సందడి చేయబోతున్న 35 సినిమాలు/సిరీస్..ల లిస్ట్

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీల్లో సందడి చేయబోతున్న 35 సినిమాలు/సిరీస్..ల లిస్ట్

1 hour ago
Irumudi Collections: మొదటి రోజే 71 శాతం రికవరీ సాధించిన ‘ఇరుముడి’

Irumudi Collections: మొదటి రోజే 71 శాతం రికవరీ సాధించిన ‘ఇరుముడి’

4 hours ago
Irumudi: ‘ఇరుముడి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Irumudi: ‘ఇరుముడి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

4 hours ago
Vishwanath And Sons Collections: ఫైనల్లీ ఇక్కడ కూడా బ్రేక్ ఈవెన్ డన్.. కానీ

Vishwanath And Sons Collections: ఫైనల్లీ ఇక్కడ కూడా బ్రేక్ ఈవెన్ డన్.. కానీ

5 hours ago
Irumudi: ‘మన శంకర వరప్రసాద్ గారు’ రికార్డుని బ్రేక్ చేసిన ‘ఇరుముడి’

Irumudi: ‘మన శంకర వరప్రసాద్ గారు’ రికార్డుని బ్రేక్ చేసిన ‘ఇరుముడి’

6 hours ago

latest news

Raviteja: ‘విక్రమార్కుడు’.. ‘ఇరుముడి’.. కూతురు సెంటిమెంట్‌ సూపర్‌ హిట్‌

1 min ago
Thaman: పాత పాటల్ని కలిపేస్తా.. అదరగొట్టేస్తా.. తమన్‌ కొత్త స్ట్రాటజీ అదుర్స్‌

2 hours ago
Raaka – Kaaka: ‘రాకా’.. ‘కాకా’.. నెక్స్ట్‌ ఏంటి?

3 hours ago
Hyper Aadi: అవును.. చిరంజీవి తొక్కేశారు.. హైపర్‌ ఆది కామెంట్స్‌ వైరల్‌

Hyper Aadi: అవును.. చిరంజీవి తొక్కేశారు.. హైపర్‌ ఆది కామెంట్స్‌ వైరల్‌

4 hours ago
Spirit – Deepika: ‘స్పిరిట్‌’ నుండి దీపిక ఔట్‌ క్లారిటీ వచ్చింది.. ఆమె మాటా కరెక్టే కదా?

Spirit – Deepika: ‘స్పిరిట్‌’ నుండి దీపిక ఔట్‌ క్లారిటీ వచ్చింది.. ఆమె మాటా కరెక్టే కదా?

6 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version