Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Featured Stories » కం బ్యాక్ కోసం పాన్ ఇండియా ఫార్ములా..వర్కౌట్ అవ్వుద్దా..!

కం బ్యాక్ కోసం పాన్ ఇండియా ఫార్ములా..వర్కౌట్ అవ్వుద్దా..!

  • March 7, 2020 / 11:30 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

కం బ్యాక్ కోసం పాన్ ఇండియా ఫార్ములా..వర్కౌట్ అవ్వుద్దా..!

‘బాలీవుడ్ బాద్ షా… అని పిలుచుకునే షారుఖ్ ఖాన్ కు ఏలినాటి శని రన్ అవుతుంది.. అందుకే 7 ఏళ్లుగా హిట్ కొట్టడానికి అష్ట కష్టాలు పడుతున్నాడు. అతను ఎంత టాప్ డైరెక్టర్ తో సినిమా చేసినా ప్లాప్ అవుతుంది’.. అంటూ ఎన్నో కామెంట్స్ వినిపిస్తూనే వచ్చాయి. ఆఖరికి సక్సెస్ ఫుల్ గా దూసుకుపోతున్న సల్మాన్ ఖాన్ సినిమాలో గెస్ట్ రోల్ ఇచ్చినా.. సల్మాన్ తన సినిమాలో గెస్ట్ రోల్ ఇచ్చినా కూడా హిట్టు కొట్టలేని పరిస్థితి ఏర్పడింది. ‘జీరో’ సినిమా తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న షారుఖ్ ఎట్టకేలకు తన తరువాతి సినిమాలో నటించడానికి రెడీ అయ్యాడు.

Muhurtham Fixed For Atlee Shahrukh Khan Movie1

వరుస విజయాలతో దూసుకుపోతున్న.. తమిళ దర్శకుడు అట్లీ తో తన నెక్స్ట్ సినిమా చేయబోతున్నాడు షారుఖ్. గతంలో ఈ చిత్రానికి ‘సంకి’ అనే టైటిల్ ను కూడా అనౌన్స్ చేశారు. దీంతో షారుఖ్ నార్త్ అభిమానులు ఇది కేవలం తమిళ్ లో మాత్రమే రూపొందుతోందా? అంటూ కామెంట్స్ చేశారు. కానీ ఇది పాన్ ఇండియా చిత్రమని సమాచారం. ఏప్రిల్లో ఈ చిత్రం షూటింగ్ మొదలు కాబోతుందని సమాచారం. 2021 లో విడుదల ప్లాన్ చేస్తున్నారట. త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది. మరి ఈ చిత్రంతో అయినా షారుఖ్ స్ట్రాంగ్ కం బ్యాక్ ఇస్తాడేమో చూడాలి..!

Most Recommended Video

పలాస 1978 సినిమా రివ్యూ & రేటింగ్!
అనుకున్నది ఒక్కటి అయినది ఒక్కటి సినిమా రివ్యూ & రేటింగ్!
ఓ పిట్టకథ సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Shahrukh Khan
  • #Atlee
  • #Director Atlee
  • #Hero Salman Khan
  • #Salman Khan

Also Read

Bad Boy Karthik Collections: వీకెండ్ ను క్యాష్ చేసుకోలేకపోయిన ‘బ్యాడ్ బాయ్ కార్తీక్’

Papam Prathap Collections: మొదటి వీకెండ్ పర్వాలేదు అనిపించిన ‘పాపం ప్రతాప్’ వసూళ్లు

Bad Boy Karthik Collections: బ్యాడ్ బాయ్ కార్తీక్.. రెండో రోజు మరింత డౌన్ అయ్యిందిగా

Papam Prathap Collections:’పాపం ప్రతాప్’ వసూళ్లు .. 2వ రోజు కూడా ఓకె అనిపించాయి

Bad Boy Karthik Collections: బ్యాడ్ బాయ్ కార్తీక్.. నిరాశపరిచిన ఓపెనింగ్స్

‘ఓం శాంతి డిస్కో శాంతి’  – ఆల్ రెడీ కాష‌న్ కియా.. ఆల్ రెడీ’………… టైటిల్, మోష‌న్ పోస్ట‌ర్ విడుద‌ల‌

related news

Raaka: ‘రాకా’… అట్లీ 18 ఏళ్ల పాత కథతో అల్లు అర్జున్‌ సినిమా చేస్తున్నాడా?

Raaka: ‘పుష్ప’కు చేసినట్లుగానే.. ‘రాకా’కి కూడా బన్నీ చేశాడా?

RAAKA : బర్త్ డే కానుకగా AA 22 టైటిల్ రివీల్.. ‘రాకా’ అంటే ఏంటో తెలుసా..?

Allu Arjun: బన్నీ- అట్లీ టైటిల్ ఏంటి?

Allu Arjun: బన్నీ- అట్లీ టైటిల్ ఏంటి?

Bunny – Atlee: బన్నీ – అట్లీ మూవీ.. తెరపైకి సినిమాలు ఆపేసిన హీరోయిన్‌

Salman Khan: ఈ ఏడాది మిస్‌.. వచ్చే ఏడాది పక్కాగా పండక్కి వస్తా అంటున్న స్టార్‌ హీరో

trending news

Bad Boy Karthik Collections: వీకెండ్ ను క్యాష్ చేసుకోలేకపోయిన ‘బ్యాడ్ బాయ్ కార్తీక్’

Bad Boy Karthik Collections: వీకెండ్ ను క్యాష్ చేసుకోలేకపోయిన ‘బ్యాడ్ బాయ్ కార్తీక్’

19 hours ago
Papam Prathap Collections: మొదటి వీకెండ్ పర్వాలేదు అనిపించిన ‘పాపం ప్రతాప్’ వసూళ్లు

Papam Prathap Collections: మొదటి వీకెండ్ పర్వాలేదు అనిపించిన ‘పాపం ప్రతాప్’ వసూళ్లు

19 hours ago
Bad Boy Karthik Collections: బ్యాడ్ బాయ్ కార్తీక్.. రెండో రోజు మరింత డౌన్ అయ్యిందిగా

Bad Boy Karthik Collections: బ్యాడ్ బాయ్ కార్తీక్.. రెండో రోజు మరింత డౌన్ అయ్యిందిగా

19 hours ago
Papam Prathap Collections:’పాపం ప్రతాప్’ వసూళ్లు .. 2వ రోజు కూడా ఓకె అనిపించాయి

Papam Prathap Collections:’పాపం ప్రతాప్’ వసూళ్లు .. 2వ రోజు కూడా ఓకె అనిపించాయి

19 hours ago
Bad Boy Karthik Collections: బ్యాడ్ బాయ్ కార్తీక్.. నిరాశపరిచిన ఓపెనింగ్స్

Bad Boy Karthik Collections: బ్యాడ్ బాయ్ కార్తీక్.. నిరాశపరిచిన ఓపెనింగ్స్

19 hours ago

latest news

NBK 111 : NBK 111 నుంచి నయనతార అవుట్.. ఆ ప్లేస్ లో నటించబోతున్న హీరోయిన్ ఎవరంటే ?

2 hours ago
Siddu Jonnalagadda: సిద్ధు జొన్నలగడ్డ రెండో వెబ్ సిరీస్… హీరోయిన్, నిర్మాత ఎవరో తెలుసా?

3 hours ago
Parthiban: నో క్యాస్ట్ సర్టిఫికెట్… ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన సీనియర్ నటుడు

Ntr Neel: ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ సినిమా.. మరో విశ్వంబర అవుతుందా?

4 hours ago
NTR – NEEL : ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు అదిరిపోయే సర్ప్రైజ్ ఇచ్చిన ప్రశాంత్ నీల్.. రిలీజ్ డేట్ ఎప్పుడంటే ?

8 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version