Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Green Ammonia

Filmy Focus » Featured Stories » బన్నీ- త్రివిక్రమ్ చిత్రానికి ముహూర్తం ఫిక్స్

బన్నీ- త్రివిక్రమ్ చిత్రానికి ముహూర్తం ఫిక్స్

  • December 15, 2018 / 08:41 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

బన్నీ- త్రివిక్రమ్ చిత్రానికి ముహూర్తం ఫిక్స్

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన గత రెండు చిత్రాలు నిరాశపరిచాయనే చెప్పాలి. హరీష్ శంకర్ డైరెక్షన్లో చేసిన ‘దువ్వాడ జగన్నాధం – డీ జె’ చిత్రం యావరేజ్ గా నిలువగా ‘నా పేరు సూర్య- నా ఇల్లు ఇండియా’ చిత్రం డిజాస్టర్ అయిన సంగతి తెలిసిందే. సో ఈ సారి అలాగైనా హిట్టు కొట్టాలనే కసితో ఉన్నాడట బన్నీ. ఇప్పటి వరకూ చాలా డైరెక్టర్లు చెప్పిన కధలు వినినప్పటికీ.. కచ్చితంగా హిట్టు కొట్టాలని మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తో చేయడమే కరెక్ట్ అని బన్నీ భావిస్తున్నట్టు తెలుస్తోంది.

ఇక త్రివిక్రమ్ కూడా బన్నీ కి ఇప్పటికే మూడు కథల్ని వినిపించగా ఒక కథను ఓకే చేసి అందులో కూడా మార్పులు చెప్పాడట. ఇక మున్నీ చెప్పిన మార్పులు .. చేర్పులు డెవలప్ చేసి పూర్తి స్క్రిప్ట్ ను బన్నీకి వినిపించాడట. దీనికి బన్నీ కూడా ఓకే చేసాడని సమాచారం. ఇక 2019 జనవరిలో ఈ చిత్రాన్ని ప్రారంభించడానికి రంగం సిద్ధమైనట్టు టాక్. ఫిబ్రవరి నుండీ రెగ్యులర్ షూటింగును మొదలుకానుందట. హారికా అండ్ హాసినీ క్రియేషన్స్ బ్యానర్ పై ఈ చిత్రం నిర్మితమవుతున్నట్టు సమాచారం.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allu Arjun
  • #trivikram

Also Read

Jana Nayakudu Review in Telugu: జన నాయకుడు సినిమా రివ్యూ & రేటింగ్!

Jana Nayakudu Twitter Review: ‘జన నాయకుడు’ ట్విట్టర్ రివ్యూ!

Ayesha Khan: ‘దురంధర్’ బ్యూటీని అరెస్ట్ చేసిన పోలీసులు.. కారణం!

The Odyssey, Anji: ‘ది ఒడిస్సీ’ కి ‘అంజి’ కి లింక్ ఏంటి?

Jana Nayagan: జన నాయగన్ సినిమా లీక్.. కారణం వాళ్ళే!

Subhashree: ప్రెగ్నెన్సీ వార్తలపై భగ్గుమన్న బిగ్‌బాస్ బ్యూటీ.. నెటిజన్‌కు దిమ్మతిరిగే కౌంటర్!

related news

AA23: రెండుసార్లు డన్‌.. రెండుసార్లు మిస్‌.. ఈసారి లోకీ గట్టి పట్టే పడుతున్నారట

Allu Arjun: తెలుగు దర్శకుడితో బన్నీ ఇక సినిమా చేయడా? వరుస 4 బయటే..

Icon: కొంపతీసి ‘ఐకాన్’ చేస్తున్నారా?

Icon: కొంపతీసి ‘ఐకాన్’ చేస్తున్నారా?

God Of War X Thamizh Murugan: గాడ్‌ ఆఫ్‌ వార్‌… ఇప్పుడు వార్‌ ఆఫ్‌ సౌత్‌ సినిమా

NTRxTrivikram: ఎన్టీఆర్‌ – త్రివిక్రమ్‌ సినిమా మీద మొదలైన పంచాయితీ.. మొదలైన వార్నింగ్‌లు

NtrTivikram: కాంట్రవర్శీ కోసం చేశారా? కంటెంట్‌ తెలియక చేశారా? మెప్పు కోసం చేశారా?

trending news

Jana Nayakudu Review in Telugu: జన నాయకుడు సినిమా రివ్యూ & రేటింగ్!

Jana Nayakudu Review in Telugu: జన నాయకుడు సినిమా రివ్యూ & రేటింగ్!

13 mins ago
Jana Nayakudu Twitter Review: ‘జన నాయకుడు’ ట్విట్టర్ రివ్యూ!

Jana Nayakudu Twitter Review: ‘జన నాయకుడు’ ట్విట్టర్ రివ్యూ!

5 hours ago
Ayesha Khan: ‘దురంధర్’ బ్యూటీని అరెస్ట్ చేసిన పోలీసులు.. కారణం!

Ayesha Khan: ‘దురంధర్’ బ్యూటీని అరెస్ట్ చేసిన పోలీసులు.. కారణం!

15 hours ago
The Odyssey, Anji: ‘ది ఒడిస్సీ’ కి ‘అంజి’ కి లింక్ ఏంటి?

The Odyssey, Anji: ‘ది ఒడిస్సీ’ కి ‘అంజి’ కి లింక్ ఏంటి?

16 hours ago
Jana Nayagan: జన నాయగన్ సినిమా లీక్.. కారణం వాళ్ళే!

Jana Nayagan: జన నాయగన్ సినిమా లీక్.. కారణం వాళ్ళే!

16 hours ago

latest news

H Vinoth: శ్రీలీలను కాకుండా మమితను ఎందుకు తీసుకున్నారు? డైరక్టర్‌ ఆన్సర్‌ ఇదే

17 hours ago
మూడోసారి రవితేజతో ఆ హీరోయిన్‌.. ఈసారి ఎలా కనిపిస్తారో?

18 hours ago
Nandamuri Balakrishna : బాలకృష్ణ హెల్త్ బులిటెన్ విడుదల… డాక్టర్లు ఎం చెప్పారంటే ?

H Vinoth: 26 మంది కథలు చెబితే.. వినోద్‌కే విజయ్‌ ఓటు.. ‘జన నాయగన్‌’ వెనుక కథ ఇదీ

23 hours ago
Ambhika Krishna: ఏపీ అంటే ఫంక్షన్లు, ఈవెంట్లు మాత్రమేనా? షూటింగ్‌లు ఉండవా?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version