Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Featured Stories » బాలయ్య సినిమా సెట్లో తలకి గాయం.. కోమాలోకి వెళ్లిపోయా!

బాలయ్య సినిమా సెట్లో తలకి గాయం.. కోమాలోకి వెళ్లిపోయా!

  • February 22, 2021 / 05:10 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

బాలయ్య సినిమా సెట్లో తలకి గాయం.. కోమాలోకి వెళ్లిపోయా!

ఐటెం సాంగ్స్ లో నటించి టాలీవుడ్ ఇండస్ట్రీని షేక్ చేసిన బ్యూటీ ముమైత్ ఖాన్. తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో యాభైకి పైగా చిత్రాల్లో నటించింది. కొన్ని సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా కనిపించింది. బిగ్ బాస్ తెలుగు సీజన్ 1లో కంటెస్టెంట్ గా పాల్గొన్న ఈమె ప్రస్తుతం డాన్స్ ప్లస్ షోకి జడ్జిగా వ్యవహరిస్తోంది. గతంలో ముమైత్ తలకి గాయం కావడంతో పదిహేను రోజుల పాటు కోమాలోకి వెళ్లింది.

ఈ గాయం ఎలా తగిలిందనే విషయంపై తాజాగా అలీ షోలో పాల్గొన్న ముమైత్ క్లారిటీ ఇచ్చింది. బాలకృష్ణ నటించిన ‘డిక్టేటర్’ సినిమాలో ముమైత్ ఒక పాటలో నటించింది. అయితే షూటింగ్ లో వెనక్కి మూవ్ అయ్యే స్టెప్ చేస్తున్నప్పుడు మార్బుల్ పై జారి వెనక్కి పడిపోయానని చెప్పుకొచ్చింది ముమైత్. తలకి కార్నర్ లో దెబ్బ గట్టిగా తగలడంతో పదిహేను రోజుల పాటు కోమాలో ఉన్నానని తెలిపింది.

బ్రెయిన్ నుండి రెండు రోజుల పాటు రక్తం వస్తూనే ఉందని.. డాక్టర్లు మూడేళ్లు విశ్రాంతి అవసరమని చెప్పిన విషయాన్ని గుర్తు చేసుకుంది. కానీ మూడు నెలల్లో లేచి వర్కవుట్ మొదలుపెట్టానని.. చెబుతూ తన కష్టాలను తలచుకొని కన్నీళ్లు పెట్టుకుంది. ఇక తనకి తలపొగరనే కామెంట్స్ పై స్పందించింది. తన రూపం చూసి జనాలు ఏదో అనుకుంటారు కానీ తనకు తలపొగరు లేదని చెప్పుకొచ్చింది.

పిట్ట కథలు సిరీస్ రివ్యూ & రేటింగ్!
నాంది సినిమా రివ్యూ & రేటింగ్!
పొగరు సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Mumaith Khan
  • #Ali
  • #Alitho Saradaga
  • #Mumaith
  • #Mumaith Khan

Also Read

Hanuman Ansh Collections: 2వ రోజు కూడా గ్రోత్ చూపించలేకపోయిన ‘హనుమాన్ అంశ్’

Naresh: పెళ్ళి చేసుకోకపోయినా పర్లేదు… కానీ పిల్లల్ని మాత్రం కనండి

Vijay Deverakonda: టికెట్‌ ధరల పెంపు.. మాండలికాలు.. బయోపిక్స్‌… విజయ్‌ దేవరకొండ రియాక్షన్స్‌

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. అందరి చూపు ఆ సినిమా పైనే

Tanushree Dutta: చనిపోయినా నానా పటేకర్ ను వదలని తను శ్రీ దత్తా?

Medha Meka: హీరోయిన్‌ చేయనని చెప్పినా.. ఇప్పుడు హీరోయిన్‌ అయిపోయిన శ్రీకాంత్‌ కుమార్తె…

related news

trending news

12 mins ago
Naresh: పెళ్ళి చేసుకోకపోయినా పర్లేదు… కానీ పిల్లల్ని మాత్రం కనండి

Naresh: పెళ్ళి చేసుకోకపోయినా పర్లేదు… కానీ పిల్లల్ని మాత్రం కనండి

41 mins ago
Vijay Deverakonda: టికెట్‌ ధరల పెంపు.. మాండలికాలు.. బయోపిక్స్‌… విజయ్‌ దేవరకొండ రియాక్షన్స్‌

Vijay Deverakonda: టికెట్‌ ధరల పెంపు.. మాండలికాలు.. బయోపిక్స్‌… విజయ్‌ దేవరకొండ రియాక్షన్స్‌

57 mins ago
This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. అందరి చూపు ఆ సినిమా పైనే

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. అందరి చూపు ఆ సినిమా పైనే

1 hour ago
Tanushree Dutta: చనిపోయినా నానా పటేకర్ ను వదలని తను శ్రీ దత్తా?

Tanushree Dutta: చనిపోయినా నానా పటేకర్ ను వదలని తను శ్రీ దత్తా?

2 hours ago

latest news

Jai Hanuman: ‘జై హనుమాన్‌’కి పాన్‌ ఇండియా టచ్‌లు.. మాలీవుడ్‌ హీరోయిన్‌ ఫిక్స్‌

3 hours ago
Thulabharam: లీకైన టైటిల్‌.. ఓవరాక్షన్‌.. క్రైమ్‌ టచ్‌.. బూతులు.. బీప్‌లు… వివేక్‌ ఆత్రేయ ఏం ప్లాన్‌ చేశారు?

4 hours ago
Rajinikanth: ఆ రెండు సీక్వెల్స్‌కి తలైవా నో.. ‘జైలర్‌’కి యస్‌.. ఎందుకంటే?

5 hours ago
Prashanth Neel: ప్రశాంత్‌ నీల్‌ మరో సుకుమార్‌ అవుతారా.. ఆ ముగ్గురికీ రాని ఛాన్స్‌…

7 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 42 సినిమాలు విడుదల

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version