Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Featured Stories » ఐటెం బాంబ్ గా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితం మొమైత్ ఖాన్

ఐటెం బాంబ్ గా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితం మొమైత్ ఖాన్

  • October 1, 2020 / 08:47 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఐటెం బాంబ్ గా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితం మొమైత్ ఖాన్

దర్శకుడు పూరి జగన్నాధ్ – మహేష్ కాంబినేషన్ లోవచ్చిన ఇండస్ట్రీలో హిట్ పోకిరి సినిమాలో ఆమె చేసిన ‘ఇప్పటి కింకా నావయసు’ సూపర్ పాప్యులర్. ఆ మూవీతో వచ్చిన ఇమేజ్ తో చాలా సినిమాలలో మొమైత్ ఐటెం సాంగ్స్ చేశారు. ఒకటి రెండు లేడీ ఓరియెంటెడ్ చిత్రాలలో కూడా మొమైత్ నటించడం జరిగింది. ఐతే మొమైత్ ని తెలుగు ప్రేక్షకులు మరచిపోయి చాలా కాలమే అవుతుంది. అప్పట్లోలా ఆమెకు చిన్నా చితకా రోల్స్ కూడా రావడం లేదు.

ఆ మధ్య మొమైత్ ఆర్థిక పరిస్థితి ఏమీ బాగోలేదని వార్తలు కూడా వచ్చాయి. తాజాగా మొమైత్ మరో వివాదంలో చిక్కుంది. ఓ క్యాబ్ డ్రైవర్ పేమెంట్ విషయంలో మొమైత్ మోసం చేశారు మీడియా ముఖంగా ఆరోపణలు చేశారు. గోవా ట్రిప్ కోసం తన క్యాబ్ తీసుకెళ్లిన మొమైత్ సరిగా డబ్బులు చెల్లించలేదు అన్నారు. మూడు రోజుల ట్రిప్ కోసం కార్ తీసుకెళ్లిన ఆమె, దానిని 15రోజులు చేశారు అన్నారు. మొత్తంగా 15వేల రూపాయల వరకు మొమైత్ మోసం చేసినట్లు సదరు డ్రైవర్ మొమైత్ పై ఆరోపణలు చేయడం జరిగింది.

Mumaith Khan arrives at panjagutta police station over cab driver allegations1

ఈ విషయంపై వరుస కథనాలు వస్తున్న నేపథ్యంలో పంజా గుట్ట పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేయడానికి మొమైత్ వచ్చారు. మీడియా తన గౌరవానికి భంగం కలిగేలా కథనాలు రాస్తున్నట్లు ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే డ్రైవర్ చేస్తున్న ఆరోపణల్లో ఏమాత్రం నిజం లేదని అన్నారు. ఈ సంఘటనపై పిర్యాదు చేయడానికి మొమైత్ పోలీస్ స్టేషన్ రావడం జరిగింది.

Most Recommended Video

బిగ్‌బాస్‌లో రోజూ వినే గొంతు… ఈయనదే!
రజినీ టు ఎన్టీఆర్.. జపాన్ లో కూడా అదరకొట్టిన హీరోలు వీళ్ళే..!
కోలీవుడ్లో ఎక్కువ పారితోషికం తీసుకునే హీరోలు వీళ్ళే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor
  • #Actor Mumaith Khan
  • #Actress Mumaith Khan
  • #Mumaith
  • #Mumaith Khan

Also Read

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

related news

రెండో బిడ్డకి జన్మనిచ్చిన స్టార్ కపుల్

రెండో బిడ్డకి జన్మనిచ్చిన స్టార్ కపుల్

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

Nani: ‘ప్యారడైజ్‌’ గురించి నాని మాటలు వింటుంటే.. ఏదో తేడాగా ఉందే..

Kaaka: ‘కాకా’ భార్య ఎవరు? ‘కాకా’ వచ్చేది ఎప్పుడు? క్లారిటీ ఇచ్చేస్తారా?

Kaaka: ‘కాకా’ భార్య ఎవరు? ‘కాకా’ వచ్చేది ఎప్పుడు? క్లారిటీ ఇచ్చేస్తారా?

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

trending news

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

8 hours ago
OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

8 hours ago
Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

2 days ago
Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

2 days ago

latest news

Raaka: ఒక్క ‘37’లో ఇన్ని అర్థాలు ఉన్నాయా? బన్నీ – అట్లీ మేనియాకి సిద్ధమా?

Raaka: ఒక్క ‘37’లో ఇన్ని అర్థాలు ఉన్నాయా? బన్నీ – అట్లీ మేనియాకి సిద్ధమా?

1 day ago
Dhruva Natchathiram: ‘ధృవనక్షత్రం’కి డబ్బులు పెట్టే వ్యక్తి దొరికారట.. ఈసారైనా వస్తుందా?

తమిళంలోకి ఎంట్రీ ఇస్తున్న చిరంజీవి మేనల్లుళ్ల హీరోయిన్‌

తమిళంలోకి ఎంట్రీ ఇస్తున్న చిరంజీవి మేనల్లుళ్ల హీరోయిన్‌

2 days ago
The Paradise: ఆ లక్ష మంది ఇప్పుడు ‘జడలతో’ థియేటర్లకు వస్తారా?

Karthikeya: ‘RX 100’ కార్తికేయ మళ్లీ వస్తున్నాడు.. హీరోగా కాదు.. విలన్‌గా కాదు

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version