Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Vijayendra Prasad
  • #Vadde Naveen Exclusive Interview
  • #Kadali Video Interview

Filmy Focus » Featured Stories » అక్కినేని బ్రదర్స్ గురించి చెప్పిన ముంబై బ్యూటీ

అక్కినేని బ్రదర్స్ గురించి చెప్పిన ముంబై బ్యూటీ

  • September 1, 2018 / 09:58 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

అక్కినేని బ్రదర్స్ గురించి చెప్పిన ముంబై బ్యూటీ

మున్నా మైఖేల్ సినిమా ద్వారా బాలీవుడ్ లోకి అడుగు పెట్టిన బ్యూటీ నిధి అగర్వాల్… తెలుగులో నాగచైతన్యకి జోడీగా సవ్యసాచిలో నటించింది. చందూ మొండేటి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాపై భారీగానే అంచనాలున్నాయి. ఈ సినిమా రిలీజ్ కాకముందే అక్కినేని సినిమాలో ఛాన్స్ అందుకుంది. హలో తర్వాత అక్కినేని ప్రిన్స్ చేస్తున్న ఈ మూవీ వేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. వెంకీ అట్లూరి దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ సినిమా షూటింగ్ లో రీసెంట్ గా నిధి జాయిన్ అయింది. కెరీర్ మొదట్లోనే అక్కినేని బ్రదర్స్ తో నటించే అవకాశాన్ని అందుకున్న ఈ భామని అన్నదమ్ముల మధ్య తేడా ఏంటి అని అడిగితే ఆసక్తికర సంగతులు చెప్పింది.

“నాగచైతన్య పాజిటివ్ యాటిట్యూడ్ తో ఉండే వ్యక్తి. చాలా టాలెంటెడ్. షూటింగ్ మొదటి రోజు నుంచే నన్ను కంఫర్టబుల్ గా ఉంచేవాడు. తెలుగు నాకు అర్థం కాకపొతే వివరించేవాడు” అని చెప్పింది. ఇక అఖిల్ విషయానికి వస్తే ఫుల్ ఎనర్జీ తో ఉంటాడని, అందరితో కలిసిపోతాడు” అని తెలిపింది. ఈ రెండు సినిమాలు రిలీజ్ అయిన తర్వాత నిధి అగర్వాల్ కి మరిన్ని ఆవకాశాలు దక్కే ఆస్కారం ఉందని సినీ విశ్లేషకులు చెబుతున్నారు. ఎస్.ఎస్. థమన్ సంగీతమందిస్తున్న అఖిల్ సినిమా తొలి షెడ్యూల్ లండన్లో జరుగుతోంది. 40 రోజుల పాటు నాన్ స్టాప్ గా కొనసాగనున్న ఈ షెడ్యూల్లో కీలక పార్ట్ కంప్లీట్ చేయనున్నారు. అనంతరం హైదరాబాద్ లో షూటింగ్ చేయనున్నారు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Aggarwal
  • #Akkineni
  • #Akkineni Brothers
  • #Bollywood
  • #Munna's Michael Cinema

Also Read

Isakapatnam: ‘ఇసకపట్నం’ ని కచ్చితంగా చూడటానికి గల 5 కారణాలు

Vishal: ‘పందెంకోడి’ సినిమాని బలవంతంగా తెలుగులో రిలీజ్ చేయించారు.. ‘మకుటం’తో దర్శకుడిగా కూడా మారాను : విశాల్

Akhil Raj: నన్ను ఇంతలా తిడుతున్నారు.. మీ అమ్మని అంటే మీరు ఊరుకుంటారా?

Rao Bahadur: ‘రావు బహదూర్’ ట్రైలర్ రివ్యూ.. ‘మేజిక్ కి న్యూ డెఫినిషన్’ చెప్పిన మహేష్ బాబు

Lenin: ‘లెనిన్’ ట్రైలర్ రివ్యూ.. ‘యుద్దం కూడా ప్రశాంతంగా చేయాలి’

Parasakthi: రూ.8.39 కోట్లు ఎగ్గొట్టారు.. కోర్టుకెక్కిన డైరెక్టర్ సుధా కొంగర

related news

Dil Raju : టాలీవుడ్ కంటే బాలీవుడ్ బెటర్.. నిర్మాత దిల్ రాజ్ సంచలన వ్యాఖ్యలు !

Sanchita Ugale: యువ నటి మృతి

Sanchita Ugale: యువ నటి మృతి

Sunny Leone: రూ.2400 కోట్ల స్కాములో చిక్కుకున్న సన్నీ లియోన్

Janhvi Kapoor: బాలీవుడ్‌ – కోలీవుడ్‌ డిఫరెన్స్‌ ఏంటో చెప్పిన జాన్వీ కపూర్‌.. అంత తేడానా?

trending news

Isakapatnam: ‘ఇసకపట్నం’ ని కచ్చితంగా చూడటానికి గల 5 కారణాలు

Isakapatnam: ‘ఇసకపట్నం’ ని కచ్చితంగా చూడటానికి గల 5 కారణాలు

25 mins ago
Vishal: ‘పందెంకోడి’ సినిమాని బలవంతంగా తెలుగులో రిలీజ్ చేయించారు.. ‘మకుటం’తో దర్శకుడిగా కూడా మారాను : విశాల్

Vishal: ‘పందెంకోడి’ సినిమాని బలవంతంగా తెలుగులో రిలీజ్ చేయించారు.. ‘మకుటం’తో దర్శకుడిగా కూడా మారాను : విశాల్

2 hours ago
Akhil Raj: నన్ను ఇంతలా తిడుతున్నారు.. మీ అమ్మని అంటే మీరు ఊరుకుంటారా?

Akhil Raj: నన్ను ఇంతలా తిడుతున్నారు.. మీ అమ్మని అంటే మీరు ఊరుకుంటారా?

17 hours ago
Rao Bahadur: ‘రావు బహదూర్’ ట్రైలర్ రివ్యూ.. ‘మేజిక్ కి న్యూ డెఫినిషన్’ చెప్పిన మహేష్ బాబు

Rao Bahadur: ‘రావు బహదూర్’ ట్రైలర్ రివ్యూ.. ‘మేజిక్ కి న్యూ డెఫినిషన్’ చెప్పిన మహేష్ బాబు

18 hours ago
Lenin: ‘లెనిన్’ ట్రైలర్ రివ్యూ.. ‘యుద్దం కూడా ప్రశాంతంగా చేయాలి’

Lenin: ‘లెనిన్’ ట్రైలర్ రివ్యూ.. ‘యుద్దం కూడా ప్రశాంతంగా చేయాలి’

18 hours ago

latest news

Toxic : ప్రతి గ్లింప్స్ వైరల్.. అయినా ‘టాక్సిక్’ అసలు స్టోరీ ఎవరికీ అర్థం కాలేదే!

58 mins ago
Ramcharan : రామ్ చరణ్ – బుచ్చిబాబు మరోసారి జతకట్టనున్నారా..?

Ramcharan : రామ్ చరణ్ – బుచ్చిబాబు మరోసారి జతకట్టనున్నారా..?

2 hours ago
Tollywood: 2026 ఫస్టాఫ్‌ రివ్యూ.. తొలి నెల బ్లాక్‌బస్టర్‌.. ఆ తర్వాత పరిస్థితి ఏంటంటే?

20 hours ago
Bandla Ganesh: పవన్‌ కల్యాణ్‌ భుజం నొప్పి ఇప్పటిది కాదా.. బండ్ల గణేశ్‌ చెప్పిన విషయాలివీ

Nandini Reddy: ప్రెగ్నెంట్‌ అయితే జ్వరం అని చెప్పిన సమంత.. ఆ తర్వాత ఏమైందంటే?

21 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version