Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Movie News » కృష్ణ, మురళీ మోహన్ ల మధ్య అనుబంధం గురించి ఆసక్తికర విషయాలు..!

కృష్ణ, మురళీ మోహన్ ల మధ్య అనుబంధం గురించి ఆసక్తికర విషయాలు..!

  • November 18, 2022 / 04:48 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

కృష్ణ, మురళీ మోహన్ ల మధ్య అనుబంధం గురించి ఆసక్తికర విషయాలు..!

సూపర్ స్టార్ కృష్ణ మంగళవారం నాడు మరణించారు. స్వల్ప గుండె నొప్పి రావడంతో గచ్చిబౌలి లోని కాంటినెంటల్ హాస్పిటల్ లో జాయిన్ అయ్యారు. మొదట్లో ఆయన కోలుకుని వస్తారు అని అంతా ఆశించారు. కానీ వైద్యులు ఎంత ప్రయత్నించినా కృష్ణ గారిని కాపడలేకపోయారు. ఇక ఆయన అంత్యక్రియలు మహాప్రస్థానంలో ఘనంగా జరిగాయి. ఇక కృష్ణ గారు చనిపోయిన దగ్గర్నుండీ ఆయన గొప్పతనం తెలుపుతూ ఎన్నో విశేషాలు గూగుల్ లో వైరల్ అవుతున్నాయి.

ఇక సినీరాజకీయ ప్రముఖులు కృష్ణ గారి భౌతిక కాయానికి నివాళులు అర్పించడానికి వెళ్ళారు. సీనియర్ నటుడు మురళీ మోహన్ అయితే కృష్ణ పాడె కూడా మోశారు. దానిని బట్టి వీరి మధ్య ఎలాంటి అనుబంధం ఉంది అనే విషయాన్ని అర్థం చేసుకోవచ్చు.ఈ విషయాన్ని మురళీ మోహన్ కూడా పలు సందర్భాల్లో చెప్పుకొచ్చారు. ఓ సందర్భంలో మురళీ మోహన్.. కృష్ణ గారితో ఉన్న అనుభవం గురించి మాట్లాడుతూ.. ‘ 1956 వ సంవత్సరంలో ఇంటర్మీడియట్ చదివేటప్పుడు సీఆర్ రెడ్డి కాలేజీలో కృష్ణ, నేను క్లాస్‌ మెట్స్, బెంచ్‌‌ మెట్స్‌ కూడా.

క్లాస్‌ రూమ్‌లో ఇద్దరం ఒకే బెంచ్‌లో అది కూడా ముందు వరుసలో కూర్చునే వాళ్లం. అప్పటి నుంచి మా ఇద్దరికీ స్నేహంతో పాటు సినిమాలపై ఇంట్రస్ట్‌ కూడా పెరిగింది. సినిమా యాక్టర్ అయ్యి.. పడవ లాంటి పెద్ద కారు కొనాలని కృష్ణకి అప్పట్లోనే ఓ ఆశ ఉండేది. అనుకున్నట్లుగానే రెండేళ్ల పాటు శ్రమించి.. ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు.కొన్నాళ్లకు కారు కొన్నాడు. ఆ రోజుల్లో కృష్ణను ఏరా.. ఓరేయ్‌ పిలిచేవాడిని.

అయితే నేను సినిమాల్లోకి వచ్చేసరికి కృష్ణ స్టార్‌ హీరో అయ్యాడు. అందుకే సినిమాల్లోకి వచ్చాక అలా ఏరా.. ఓరేయ్‌ అని పిలిస్తే బాగుండదు అనే ఉద్దేశంతో.. ఏవండీ అని పిలిచేవాడిని. కానీ నేను అలా పిలవడం కృష్ణకు నచ్చేది కాదు..’ ఏయ్‌.. ఇదేంటి కొత్తగా ఏవండీ అని పిలుస్తున్నావ్‌ ‘ అని అన్నాడు.’ మీరు పెద్ద స్టార్‌ హీరో.. అందుకే ఒకప్పటిలా.. ఏరా అని పిలవలేను ‘ అని కృష్ణకి చెప్పాను ” అంటూ చెప్పుకొచ్చారు.

యశోద సినిమా రివ్యూ& రేటింగ్!
సరోగసి నేపథ్యంలో వచ్చిన సినిమాలు ఏంటంటే..?

‘కె.జి.ఎఫ్’ టు ‘కాంతార’..బాక్సాఫీస్ వద్ద అత్యధిక కలెక్షన్లు రాబట్టిన కన్నడ సినిమాల లిస్ట్..!
నరేష్ మాత్రమే కాదు ఆ హీరోలు కూడా భార్యలు ఉన్నప్పటికీ హీరోయిన్లతో ఎఫైర్లు నడిపారట..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Murali Mohan
  • #Krishna
  • #Murali Mohan
  • #Super star Krishna

Also Read

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీలో ఏకంగా 27 సినిమాలు/సిరీస్ ల సందడి!

Lenin Collections: వీక్ డేస్ లో కూడా స్టెడీగా కలెక్ట్ చేస్తున్న ‘లెనిన్’

Oh Sukumari Review in Telugu: ఓ సుకుమారి సినిమా రివ్యూ & రేటింగ్!

Akhil Akkineni Fan: నం.1 అభిమానిని కలిసిన అయ్యగారు.. వీడియో వైరల్‌!

Fauzi Release Date: అజ్ఞాతపర్వం ముగిసింది.. ‘ఫౌజి’ నిర్మాతల సడన్ సర్ప్రైజ్!

Lenin Collections: బ్లాక్ బస్టర్ దిశగా దూసుకుపోతున్న ‘లెనిన్’

related news

Dhyan Sreenivasan: విజయ్‌కి త్రిష.. నాకు నువ్వు: యాక్టర్‌ షాకింగ్‌ కామెంట్స్‌

Dhyan Sreenivasan: విజయ్‌కి త్రిష.. నాకు నువ్వు: యాక్టర్‌ షాకింగ్‌ కామెంట్స్‌

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీలో ఏకంగా 27 సినిమాలు/సిరీస్ ల సందడి!

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీలో ఏకంగా 27 సినిమాలు/సిరీస్ ల సందడి!

Lenin Collections: వీక్ డేస్ లో కూడా స్టెడీగా కలెక్ట్ చేస్తున్న ‘లెనిన్’

Lenin Collections: వీక్ డేస్ లో కూడా స్టెడీగా కలెక్ట్ చేస్తున్న ‘లెనిన్’

Kiran Abbavaram: ఆ సినిమా ఇంకా ఉంది.. కిరణ్‌ త్వరలోనే చెబుతాడట..

Rajamouli – Suriya: రాజమౌళితో సూర్య మైల్‌ స్టోన్‌ సినిమా.. నిజమేనా?

The Odyssey: నోలన్‌ మావ సినిమా.. ఐమ్యాక్స్‌ టికెట్‌ రూ.3 వేలట

trending news

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీలో ఏకంగా 27 సినిమాలు/సిరీస్ ల సందడి!

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీలో ఏకంగా 27 సినిమాలు/సిరీస్ ల సందడి!

1 hour ago
Lenin Collections: వీక్ డేస్ లో కూడా స్టెడీగా కలెక్ట్ చేస్తున్న ‘లెనిన్’

Lenin Collections: వీక్ డేస్ లో కూడా స్టెడీగా కలెక్ట్ చేస్తున్న ‘లెనిన్’

2 hours ago
Oh Sukumari Review in Telugu: ఓ సుకుమారి సినిమా రివ్యూ & రేటింగ్!

Oh Sukumari Review in Telugu: ఓ సుకుమారి సినిమా రివ్యూ & రేటింగ్!

3 hours ago
Akhil Akkineni Fan: నం.1 అభిమానిని కలిసిన అయ్యగారు.. వీడియో వైరల్‌!

Akhil Akkineni Fan: నం.1 అభిమానిని కలిసిన అయ్యగారు.. వీడియో వైరల్‌!

1 day ago
Fauzi Release Date: అజ్ఞాతపర్వం ముగిసింది.. ‘ఫౌజి’ నిర్మాతల సడన్ సర్ప్రైజ్!

Fauzi Release Date: అజ్ఞాతపర్వం ముగిసింది.. ‘ఫౌజి’ నిర్మాతల సడన్ సర్ప్రైజ్!

1 day ago

latest news

Toxic : ఎట్టకేలకు టాక్సిక్ మూవీ కథ పై క్లారిటీ ఇచ్చిన యష్.. సినిమా అంతా ట్విస్ట్లే !

23 hours ago
Preity Mukhundhan: ఇట్స్‌ ప్రీతి టైమ్‌… వరుస కడుతున్న ఛాన్స్‌లు.. నెక్స్ట్‌ ధనుష్‌తో..

24 hours ago
Allu Arjun: తెలుగు దర్శకుడితో బన్నీ ఇక సినిమా చేయడా? వరుస 4 బయటే..

Allu Arjun: తెలుగు దర్శకుడితో బన్నీ ఇక సినిమా చేయడా? వరుస 4 బయటే..

1 day ago
Mokshagna: వైలెంట్‌ డైరక్టర్‌తో నందమూరి వారసుడు.. కుదిరితే కిక్కే కిక్‌

Nithin: నితిన్‌ కొత్త సినిమాకు నిర్మాతగా హీరో.. ఎవరంటే?

Nithin: నితిన్‌ కొత్త సినిమాకు నిర్మాతగా హీరో.. ఎవరంటే?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version