Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Featured Stories » Mahesh Babu, Jr NTR: మురళీ మోహన్ వ్యాఖ్యలపై హీరోలు ఏమంటారో?

Mahesh Babu, Jr NTR: మురళీ మోహన్ వ్యాఖ్యలపై హీరోలు ఏమంటారో?

  • July 5, 2021 / 08:26 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Mahesh Babu, Jr NTR: మురళీ మోహన్ వ్యాఖ్యలపై హీరోలు ఏమంటారో?

ఈ మధ్య కాలంలో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల గురించి ప్రేక్షకుల మధ్య జోరుగా చర్చ జరుగుతోంది. ఏకంగా ఐదుగురు ప్రముఖ సెలబ్రిటీలు ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్టు ప్రకటించడంతో ‘మా’ అధ్యక్ష పదవికి ఎవరు ఎన్నికవుతారో అని ప్రేక్షకులు చర్చించుకుంటున్నారు. అయితే ప్రస్తుతం ఏకగ్రీవం దిశగా అడుగులు పడుతున్నాయని ఎవరు అధ్యక్ష పదవికి ఎంపికైనా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని కామెంట్లు వినిపిస్తున్నాయి. తాజాగా మురళీ మోహన్ దాసరి నారాయణరావు లేని లోటు స్పష్టంగా కనిపిస్తోందని మెగాస్టార్ చిరంజీవి మాత్రమే దాసరి నారాయణరావు లేని లోటును భర్తీ చేయగలరని పేర్కొన్నారు.

ప్రస్తుతం ఇండస్ట్రీకి పెద్ద దిక్కు చిరంజీవేనని రాజకీయ నాయకుడిగా అనుభవం ఉండటంతో పాటు కేంద్ర మినిష్టర్ గా చిరంజీవి పని చేశారని మురళీ మోహన్ పేర్కొన్నారు. చిరంజీవి మంచితనంతో కోట్ల రూపాయల సాయం చేస్తున్నారని మురళీ మోహన్ చెప్పుకొచ్చారు. మా అసోసియేషన్ కు పెద్ద హీరోలు రావడం లేదని వారికి అవసరం లేదని మురళీ మోహన్ పేర్కొన్నారు. ఎన్టీఆర్, మహేష్, బన్నీలకు ఏదైనా సమస్య వస్తే వాళ్లే పరిష్కరించుకుంటారని వాళ్లకు మా అసోసియేషన్ అవసరం లేకపోయినా చిన్న వాళ్ల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు.

మా ప్రెసిడెంట్ పదవి అంటే హుందాగా ఉండాలని హీరోలు మా ప్రెసిడెంట్ గా ఉంటే బాగుంటుందని మురళీ మోహన్ అన్నారు. మరి మా అధ్యక్ష పదవికి పోటీ చేయడానికి హీరోలు ఆసక్తి చూపుతారో లేదో చూడాల్సి ఉంది. మురళీ మోహన్ చేసిన కామెంట్లు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Most Recommended Video

విజయేంద్ర ప్రసాద్ గారి గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!
ఈ 10 స్పీచ్ లు వింటే ఈ స్టార్లకు ఫ్యాన్స్ అయిపోతారు అంతే..!
నయన్, అవికా టు అలియా.. డేటింగ్ కి ఓకే పెళ్ళికి నొ అంటున్న భామలు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allu Arjun
  • #MAA
  • #MAA Elections
  • #Mahesh Babu
  • #Megastar Chiranjeevi

Also Read

Akhil Akkineni Fan: నం.1 అభిమానిని కలిసిన అయ్యగారు.. వీడియో వైరల్‌!

Akhil Akkineni Fan: నం.1 అభిమానిని కలిసిన అయ్యగారు.. వీడియో వైరల్‌!

Fauzi Release Date: అజ్ఞాతపర్వం ముగిసింది.. ‘ఫౌజి’ నిర్మాతల సడన్ సర్ప్రైజ్!

Fauzi Release Date: అజ్ఞాతపర్వం ముగిసింది.. ‘ఫౌజి’ నిర్మాతల సడన్ సర్ప్రైజ్!

Lenin Collections: బ్లాక్ బస్టర్ దిశగా దూసుకుపోతున్న ‘లెనిన్’

Lenin Collections: బ్లాక్ బస్టర్ దిశగా దూసుకుపోతున్న ‘లెనిన్’

Laya: పండగ పూట కూడా పాత మొగుడేనా

Laya: పండగ పూట కూడా పాత మొగుడేనా

Anaganaga Oka Raju: ‘అనగనగా ఒక రాజు’కి ‘ఓ సుకుమారి’కి లింక్ ఏంటి?

Anaganaga Oka Raju: ‘అనగనగా ఒక రాజు’కి ‘ఓ సుకుమారి’కి లింక్ ఏంటి?

Icon: కొంపతీసి ‘ఐకాన్’ చేస్తున్నారా?

Icon: కొంపతీసి ‘ఐకాన్’ చేస్తున్నారా?

related news

Allu Arjun: తెలుగు దర్శకుడితో బన్నీ ఇక సినిమా చేయడా? వరుస 4 బయటే..

Allu Arjun: తెలుగు దర్శకుడితో బన్నీ ఇక సినిమా చేయడా? వరుస 4 బయటే..

Icon: కొంపతీసి ‘ఐకాన్’ చేస్తున్నారా?

Icon: కొంపతీసి ‘ఐకాన్’ చేస్తున్నారా?

Prithviraj: నాకేమో చలి.. ఆయనకేమో చెమటలు.. ‘వారణాసి’ ముచ్చట్లు చెప్పిన స్టార్‌ హీరో

Prithviraj: నాకేమో చలి.. ఆయనకేమో చెమటలు.. ‘వారణాసి’ ముచ్చట్లు చెప్పిన స్టార్‌ హీరో

Allu Arjun: ‘గాడ్ ఆఫ్ వార్’ ప్రాజెక్టుకి అల్లు అర్జున్ ఎలా దూరం అయ్యాడు?

Allu Arjun: ‘గాడ్ ఆఫ్ వార్’ ప్రాజెక్టుకి అల్లు అర్జున్ ఎలా దూరం అయ్యాడు?

Mahesh Babu: ‘రావు బహదూర్’ పై మహేష్ బాబు రివ్యూ

Mahesh Babu: ‘రావు బహదూర్’ పై మహేష్ బాబు రివ్యూ

Chiranjeevi: అల్లు అర్జున్ నేషనల్ అవార్డు కొనుక్కున్నాడా? చిరంజీవి వ్యాఖ్యల వెనుక అర్ధం ఏంటి?

Chiranjeevi: అల్లు అర్జున్ నేషనల్ అవార్డు కొనుక్కున్నాడా? చిరంజీవి వ్యాఖ్యల వెనుక అర్ధం ఏంటి?

trending news

Akhil Akkineni Fan: నం.1 అభిమానిని కలిసిన అయ్యగారు.. వీడియో వైరల్‌!

Akhil Akkineni Fan: నం.1 అభిమానిని కలిసిన అయ్యగారు.. వీడియో వైరల్‌!

7 hours ago
Fauzi Release Date: అజ్ఞాతపర్వం ముగిసింది.. ‘ఫౌజి’ నిర్మాతల సడన్ సర్ప్రైజ్!

Fauzi Release Date: అజ్ఞాతపర్వం ముగిసింది.. ‘ఫౌజి’ నిర్మాతల సడన్ సర్ప్రైజ్!

7 hours ago
Lenin Collections: బ్లాక్ బస్టర్ దిశగా దూసుకుపోతున్న ‘లెనిన్’

Lenin Collections: బ్లాక్ బస్టర్ దిశగా దూసుకుపోతున్న ‘లెనిన్’

23 hours ago
Laya: పండగ పూట కూడా పాత మొగుడేనా

Laya: పండగ పూట కూడా పాత మొగుడేనా

1 day ago
Anaganaga Oka Raju: ‘అనగనగా ఒక రాజు’కి ‘ఓ సుకుమారి’కి లింక్ ఏంటి?

Anaganaga Oka Raju: ‘అనగనగా ఒక రాజు’కి ‘ఓ సుకుమారి’కి లింక్ ఏంటి?

1 day ago

latest news

Toxic : ఎట్టకేలకు టాక్సిక్ మూవీ కథ పై క్లారిటీ ఇచ్చిన యష్.. సినిమా అంతా ట్విస్ట్లే !

Toxic : ఎట్టకేలకు టాక్సిక్ మూవీ కథ పై క్లారిటీ ఇచ్చిన యష్.. సినిమా అంతా ట్విస్ట్లే !

3 hours ago
Preity Mukhundhan: ఇట్స్‌ ప్రీతి టైమ్‌… వరుస కడుతున్న ఛాన్స్‌లు.. నెక్స్ట్‌ ధనుష్‌తో..

Preity Mukhundhan: ఇట్స్‌ ప్రీతి టైమ్‌… వరుస కడుతున్న ఛాన్స్‌లు.. నెక్స్ట్‌ ధనుష్‌తో..

3 hours ago
Mokshagna: వైలెంట్‌ డైరక్టర్‌తో నందమూరి వారసుడు.. కుదిరితే కిక్కే కిక్‌

Mokshagna: వైలెంట్‌ డైరక్టర్‌తో నందమూరి వారసుడు.. కుదిరితే కిక్కే కిక్‌

4 hours ago
Nithin: నితిన్‌ కొత్త సినిమాకు నిర్మాతగా హీరో.. ఎవరంటే?

Nithin: నితిన్‌ కొత్త సినిమాకు నిర్మాతగా హీరో.. ఎవరంటే?

5 hours ago
Naga Chaithanya: నాగచైతన్య 25వ సినిమా ఏది? చర్చలోకి ఇద్దరు దర్శకుల పేర్లు

Naga Chaithanya: నాగచైతన్య 25వ సినిమా ఏది? చర్చలోకి ఇద్దరు దర్శకుల పేర్లు

5 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version