Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Vijayendra Prasad
  • #Vadde Naveen Exclusive Interview
  • #Kadali Video Interview

Filmy Focus » Movie News » “SR కళ్యాణమండపం Est 1975” మూవీ మ్యూజికల్ హిట్ అవడం సంతోషంగా ఉంది – మ్యూజిక్ డైరెక్టర్ చేతన్ భరద్వాజ్

“SR కళ్యాణమండపం Est 1975” మూవీ మ్యూజికల్ హిట్ అవడం సంతోషంగా ఉంది – మ్యూజిక్ డైరెక్టర్ చేతన్ భరద్వాజ్

  • August 9, 2021 / 05:17 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

“SR కళ్యాణమండపం Est 1975” మూవీ మ్యూజికల్ హిట్ అవడం సంతోషంగా ఉంది – మ్యూజిక్ డైరెక్టర్ చేతన్ భరద్వాజ్

యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ చేతన్ భరద్వాజ్ ఆ పేరు వినగానే “RX 100” చిత్రం లోని పిల్లారా సాంగ్ గుర్తుకు వస్తుంది. ఆ పాట కుర్రకారును ఉర్రూతలుగించి ఆడియన్స్ లో  ఏంతో బజ్ ను క్రీయేట్ చేసింది. ఆ తరువాత తను చేసిన ‘మన్మధుడు2’, ‘ఆదిత్య 369’, ‘7’ సినిమాలతో తో మంచి పేరు తెచ్చుకున్నాడు. మళ్లీ ‘SR కళ్యాణమండపం – Est.1975′ చిత్రం ద్వారా తన పాటలతో  సెన్సేషన్ క్రియేట్ చేసి ప్రేక్షకులకు మెస్మరైజ్ చేసి సంగీత ప్రియుల మనసులను దోచుకున్న  యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ చేతన్ భరద్వాజ్. ‘ SR కళ్యాణమండపం’ చిత్రం లోని పాటల విజయం గురించి సినీ పాత్రికేయుల సమావేశంలో తను మాట్లాడుతూ..

SR కళ్యాణమండపం ‘ లో మూడు డిఫ్రెంట్ సాంగ్స్ కు కంపోజింగ్ చేయడం చాలా ఛాలెంజింగ్ గా అనిపించింది. ఈ సినిమా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కు ప్రేక్షకుల నుండి మంచి ఆఫ్రిసియేట్స్ వస్తున్నాయి.

ఇంతకుముందు నేను చేసిన.RX 100  గుణ369, మన్మధుడు 2, 7 ఇలా ప్రతి సినిమా ఛాలెంజింగ్ గా తీసుకొని దర్శకుడి అభిప్రాయం మేరకు  మ్యూజిక్ ఇచ్చాను.

హీరో కిరణ్ ఆబ్బవరం సూచన మేరకు హీరో ఇంట్రడక్షన్ సీన్ కు అల్ ఓల్డ్ సాంగ్స్ డి.జె. మిక్సింగ్ చేయడం జరిగింది. ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇదంతా కిరణ్ ఐడియాలజీ తో చేశాం.ఆ క్రెడిట్ అంతా కిరణ్ కె చెందుతుంది.

ఈ సినిమాలోని పాటలు ఇంత పెద్ద హిట్ అవడానికి చిత్ర దర్శకుడు శ్రీధర్ గాదె, నిర్మాతలు ప్ర‌మోద్, రాజు, హీరో కిరణ్ అబ్బవరం లే ప్రధాన కారణం. వీరిలో మంచి అభిరుచి ఉండడం వలనే పాటలతో పాటు సినిమా కూడా పెద్ద విజయం సాధించింది.

ప్రతి సినిమాకు బ్యాక్గ్రౌండ్ స్కోర్ మెలోడీ కంటెంట్ మిస్సవకుండా జాగ్రత్త పడతాను. అలాగే ఆ సీన్ కు  బ్యాక్గ్రౌండ్ స్కోర్  ఎంత అవసరమో అంతే ఇస్తూ సీన్ కు మించి ఇవ్వకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటాను.

ప్రతి సినిమా కూడా నా దృష్టి లో హిట్ సినిమా గానే బావిస్తాను. బాధలో వుండే మనిషికి  హ్యాపీగా వుండే కంటెంట్ సినిమా చూపిస్తే నచ్చకపోవచ్చు, హ్యాపీగా వుండే మనిషికి బాధగా వుండే సినిమా నచ్చకపోవచ్చు.ఇలా అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించలేము.

నా ఫ్యూచర్ ప్రాజెక్ట్ అజ‌య్ భూప‌తి దర్శకత్వంలో ప్రామిసింగ్ యాక్ట‌ర్స్ శ‌ర్వానంద్‌, సిద్ధార్ద్ లు నటిస్తున్న `మ‌హా స‌ముద్రం` సినిమా చేస్తున్నాను. ఈ సినిమా నుండి ‘రంభ రంభ’ సాంగ్ ను విడుదల చేయడం జరిగింది..ఈ పాటకు ప్రేక్షకుల నుండి మంచి స్పందన వస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. త్వరలో నేను చేయబోయే మరిన్ని ప్రాజెక్ట్స్ విశేషాలు తెలియజేస్తానని ముగించారు.

Most Recommended Video

నవరస వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
ఎస్.ఆర్.కళ్యాణమండపం సినిమా రివ్యూ & రేటింగ్!
క్షీర సాగర మథనం సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Kiran Abbavaram
  • #Priyanka Jawalkar
  • #Sid Sriram
  • #SR Kalyana Mandapam Movie
  • #SR Kalyanamandapam

Also Read

Peddi Collections: 3వ వారం జస్ట్ బిలో యావరేజ్ వసూళ్ళే రాబట్టిన ‘పెద్ది’

Peddi Collections: 3వ వారం జస్ట్ బిలో యావరేజ్ వసూళ్ళే రాబట్టిన ‘పెద్ది’

Maa Inti Bangaaram: మొదటి వారానికే ట్రిపుల్ బ్లాక్ బస్టర్.. రెండో వీకెండ్ కూడా కుమ్మడం గ్యారెంటీ

Maa Inti Bangaaram: మొదటి వారానికే ట్రిపుల్ బ్లాక్ బస్టర్.. రెండో వీకెండ్ కూడా కుమ్మడం గ్యారెంటీ

Thrriveni : సైలెంట్ గా మాజీ ముఖ్యమంత్రిని పెళ్లి చేసుకున్న ‘బాహుబలి’ బ్యూటీ

Thrriveni : సైలెంట్ గా మాజీ ముఖ్యమంత్రిని పెళ్లి చేసుకున్న ‘బాహుబలి’ బ్యూటీ

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 40 సినిమాల సందడి

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 40 సినిమాల సందడి

Gossip Review in Telugu: గోస్సిప్ సినిమా రివ్యూ & రేటింగ్!

Gossip Review in Telugu: గోస్సిప్ సినిమా రివ్యూ & రేటింగ్!

‘సేవ్ ది టైగ‌ర్స్’ సీజన్ 4కు స‌న్నాహాలు.. స్టార్ హీరోతో చ‌ర్చ‌లు జ‌రుపుతోన్న మేక‌ర్స్

‘సేవ్ ది టైగ‌ర్స్’ సీజన్ 4కు స‌న్నాహాలు.. స్టార్ హీరోతో చ‌ర్చ‌లు జ‌రుపుతోన్న మేక‌ర్స్

related news

Kiran Abbavaram: మరో ‘K’ టైటిల్‌ కోసం వేట.. మెగాఫోన్‌తో కిరణ్‌ అబ్బవరం రెడీ!

Kiran Abbavaram: మరో ‘K’ టైటిల్‌ కోసం వేట.. మెగాఫోన్‌తో కిరణ్‌ అబ్బవరం రెడీ!

trending news

Peddi Collections: 3వ వారం జస్ట్ బిలో యావరేజ్ వసూళ్ళే రాబట్టిన ‘పెద్ది’

Peddi Collections: 3వ వారం జస్ట్ బిలో యావరేజ్ వసూళ్ళే రాబట్టిన ‘పెద్ది’

22 mins ago
Maa Inti Bangaaram: మొదటి వారానికే ట్రిపుల్ బ్లాక్ బస్టర్.. రెండో వీకెండ్ కూడా కుమ్మడం గ్యారెంటీ

Maa Inti Bangaaram: మొదటి వారానికే ట్రిపుల్ బ్లాక్ బస్టర్.. రెండో వీకెండ్ కూడా కుమ్మడం గ్యారెంటీ

34 mins ago
Thrriveni : సైలెంట్ గా మాజీ ముఖ్యమంత్రిని పెళ్లి చేసుకున్న ‘బాహుబలి’ బ్యూటీ

Thrriveni : సైలెంట్ గా మాజీ ముఖ్యమంత్రిని పెళ్లి చేసుకున్న ‘బాహుబలి’ బ్యూటీ

24 hours ago
OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 40 సినిమాల సందడి

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 40 సినిమాల సందడి

1 day ago
Gossip Review in Telugu: గోస్సిప్ సినిమా రివ్యూ & రేటింగ్!

Gossip Review in Telugu: గోస్సిప్ సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago

latest news

OG 2: ఏంటీ.. ‘ఓజీ 2’ స్క్రిప్ట్‌ దాదాపు రెడీ అయిందా? నిర్మాతలు వారేనా?

OG 2: ఏంటీ.. ‘ఓజీ 2’ స్క్రిప్ట్‌ దాదాపు రెడీ అయిందా? నిర్మాతలు వారేనా?

9 hours ago
Spiderman – Odyssey: స్పైడర్‌ మ్యాన్‌కు ఎంత కష్టమొచ్చిందబ్బా.. దొరకని ఐమ్యాక్స్‌ థియేటర్లు.. ఏమైందంటే?

Spiderman – Odyssey: స్పైడర్‌ మ్యాన్‌కు ఎంత కష్టమొచ్చిందబ్బా.. దొరకని ఐమ్యాక్స్‌ థియేటర్లు.. ఏమైందంటే?

9 hours ago
Samantha: పీక్స్‌కి చేరిన ఆపరేషన్‌ ‘హెయిల్‌ హీరోయిన్‌’.. అదరగొడుతున్న అనుచరులు

Samantha: పీక్స్‌కి చేరిన ఆపరేషన్‌ ‘హెయిల్‌ హీరోయిన్‌’.. అదరగొడుతున్న అనుచరులు

22 hours ago
Mohanlal: అవును… మోహన్‌లాల్‌ ఇలాంటి డ్యాన్స్‌ సినిమాల్లో చేయడం లేదో?

Mohanlal: అవును… మోహన్‌లాల్‌ ఇలాంటి డ్యాన్స్‌ సినిమాల్లో చేయడం లేదో?

23 hours ago
Vishnu Vishal: రజనీకాంత్‌ అలా చెప్పడం నచ్చలేదు..: విష్ణు విశాల్‌ కామెంట్స్‌ వైరల్‌

Vishnu Vishal: రజనీకాంత్‌ అలా చెప్పడం నచ్చలేదు..: విష్ణు విశాల్‌ కామెంట్స్‌ వైరల్‌

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version