Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Movie News » Gopi Sundar Love: స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ గోపీసుందర్ ప్రేమించిన యువతి ఆమేనా?

Gopi Sundar Love: స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ గోపీసుందర్ ప్రేమించిన యువతి ఆమేనా?

  • December 14, 2023 / 03:54 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Gopi Sundar Love: స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ గోపీసుందర్ ప్రేమించిన యువతి ఆమేనా?

టాలీవుడ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్లలో ఒకరైన గోపీసుందర్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. గీతా గోవిందం, మజిలీ, నిన్నుకోరి, శైలజారెడ్డి అల్లుడు, ఊపిరి, మరికొన్ని సినిమాలకు ఆయన పని చేశారు. గోపీ సుందర్ మెలోడీ సాంగ్స్ ద్వారా అభిమానులకు ఎంతో దగ్గరయ్యారు. ఆయన మ్యూజిక్ కు ఎంతోమంది అభిమానులు ఉన్నారు. గోపీ సుందర్ రెమ్యునరేషన్ కూడా భారీ స్థాయిలో ఉంది. అయితే కెరీర్ పరంగా సక్సెస్ లో ఉన్న గోపీ సుందర్ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాల ద్వారా సైతం వార్తల్లో నిలుస్తున్నారు.

ఇప్పటికే ఆయన ప్రేమ వ్యవహారాల జాబితా వివాదాస్పదం కాగా ఆయన మళ్లీ ప్రేమలో పడ్డారనే వార్త అభిమానులను ఒకింత షాక్ కు గురి చేస్తుండటం గమనార్హం. ప్రియా నాయర్ అనే యువతితో గోపీ సుందర్ ప్రేమలో ఉన్నారని సమాచారం అందుతోంది. గోపీ సుందర్, ప్రియా నాయర్ క్లోజ్ గా ఉన్న ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.

ఈ జోడీ సూపర్ జోడీ అని క్యూట్ జోడీ అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఎలా లవ్ చేయాలో, ఎలా జీవించాలో నేర్పించిన వ్యక్తితో గడిపిన మధుర క్షణాలు అంటూ ప్రియా నాయర్ షేర్ చేయడంతో వీళ్లిద్దరూ లవ్ లో ఉన్నారని కన్ఫామ్ అయింది. గోపీసుందర్ ప్రియ అనే యువతిని పెళ్లి చేసుకోగా ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు.

అభియ హిరణ్మయి, అమృత సురేష్ లతో రిలేషన్ షిప్ లో ఉన్న గోపీ సుందర్ ప్రస్తుతం ప్రియా నాయర్ తో ప్రేమలో పడ్డారు. అయితే అమ్మాయిల విషయంలో గోపీ సుందర్ తీరుపై కొంతమంది మాత్రం నెగిటివ్ కామెంట్లు చేస్తుండటం గమనార్హం. గోపీ సుందర్ రాబోయే రోజుల్లో ప్రియా నాయర్ తో ప్రేమ గురించి క్లారిటీ ఇస్తారేమో చూడాల్సి ఉంది. గోపీ సుందర్ (Gopi Sundar) తన టాలెంట్ తో ఈ స్థాయికి ఎదిగారు.

హాయ్ నాన్న సినిమా రివ్యూ & రేటింగ్!!

‘ఎక్స్ట్రా ఆర్డినరీ మెన్’ సినిమా రివ్యూ & రేటింగ్!
టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ లో దాగున్న టాలెంట్స్ ఏంటో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Gopi Sundar

Also Read

Epic: ‘బేబీ’ లో మిస్ అయిన రొమాన్స్ ‘ఎపిక్’ తో వర్కౌట్ అయ్యిందా?

Epic: ‘బేబీ’ లో మిస్ అయిన రొమాన్స్ ‘ఎపిక్’ తో వర్కౌట్ అయ్యిందా?

Fauzi: ‘ఫౌజీ’ రాకపై చెర్రీ క్లారిటీ

Fauzi: ‘ఫౌజీ’ రాకపై చెర్రీ క్లారిటీ

Peddi: ‘పెద్ది’ లో ఐటమ్ సాంగ్… శృతి హాసన్ పారితోషికం ఎన్ని కోట్లో తెలుసా?

Peddi: ‘పెద్ది’ లో ఐటమ్ సాంగ్… శృతి హాసన్ పారితోషికం ఎన్ని కోట్లో తెలుసా?

Payal Rajput: వెక్కి వెక్కి ఏడ్చిన పాయల్.. వీడియో వైరల్

Payal Rajput: వెక్కి వెక్కి ఏడ్చిన పాయల్.. వీడియో వైరల్

Baahubali2 Collections: ‘బాహుబలి 2’ కి 9 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Baahubali2 Collections: ‘బాహుబలి 2’ కి 9 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Pokiri Collections: ‘పోకిరి’ కి 20 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

Pokiri Collections: ‘పోకిరి’ కి 20 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

related news

Epic: ‘బేబీ’ లో మిస్ అయిన రొమాన్స్ ‘ఎపిక్’ తో వర్కౌట్ అయ్యిందా?

Epic: ‘బేబీ’ లో మిస్ అయిన రొమాన్స్ ‘ఎపిక్’ తో వర్కౌట్ అయ్యిందా?

Fauzi: ‘ఫౌజీ’ రాకపై చెర్రీ క్లారిటీ

Fauzi: ‘ఫౌజీ’ రాకపై చెర్రీ క్లారిటీ

Pooja Hegde: పూజా హెగ్డే డేటింగ్ కహానీ

Pooja Hegde: పూజా హెగ్డే డేటింగ్ కహానీ

Disco Shanti: ‘మగధీర’ లో శ్రీహరిని షేర్ ఖాన్ పాత్ర చేయొద్దు అని చెప్పాను : డిస్కో శాంతి

Disco Shanti: ‘మగధీర’ లో శ్రీహరిని షేర్ ఖాన్ పాత్ర చేయొద్దు అని చెప్పాను : డిస్కో శాంతి

Faria Abdullah : మతాలపై ఫరియా అబ్దుల్లా కామెంట్స్ వైరల్ ! ఏమందంటే ?

Faria Abdullah : మతాలపై ఫరియా అబ్దుల్లా కామెంట్స్ వైరల్ ! ఏమందంటే ?

Peddi: ‘పెద్ది’ లో ఐటమ్ సాంగ్… శృతి హాసన్ పారితోషికం ఎన్ని కోట్లో తెలుసా?

Peddi: ‘పెద్ది’ లో ఐటమ్ సాంగ్… శృతి హాసన్ పారితోషికం ఎన్ని కోట్లో తెలుసా?

trending news

Epic: ‘బేబీ’ లో మిస్ అయిన రొమాన్స్ ‘ఎపిక్’ తో వర్కౌట్ అయ్యిందా?

Epic: ‘బేబీ’ లో మిస్ అయిన రొమాన్స్ ‘ఎపిక్’ తో వర్కౌట్ అయ్యిందా?

13 hours ago
Fauzi: ‘ఫౌజీ’ రాకపై చెర్రీ క్లారిటీ

Fauzi: ‘ఫౌజీ’ రాకపై చెర్రీ క్లారిటీ

13 hours ago
Peddi: ‘పెద్ది’ లో ఐటమ్ సాంగ్… శృతి హాసన్ పారితోషికం ఎన్ని కోట్లో తెలుసా?

Peddi: ‘పెద్ది’ లో ఐటమ్ సాంగ్… శృతి హాసన్ పారితోషికం ఎన్ని కోట్లో తెలుసా?

22 hours ago
Payal Rajput: వెక్కి వెక్కి ఏడ్చిన పాయల్.. వీడియో వైరల్

Payal Rajput: వెక్కి వెక్కి ఏడ్చిన పాయల్.. వీడియో వైరల్

1 day ago
Baahubali2 Collections: ‘బాహుబలి 2’ కి 9 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Baahubali2 Collections: ‘బాహుబలి 2’ కి 9 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

1 day ago

latest news

Toxic Movie : మళ్ళీ వాయిదా పడ్డ ‘టాక్సిక్’.. అసలు ప్రాబ్లమ్ ఏంటంటే ?

Toxic Movie : మళ్ళీ వాయిదా పడ్డ ‘టాక్సిక్’.. అసలు ప్రాబ్లమ్ ఏంటంటే ?

23 hours ago
Peddi vs Lenin : లెనిన్ రిలీజ్ డేట్ కన్ఫర్మ్ చేసిన నాగార్జున.. పెద్దితో పోటీ అవసరమా ?

Peddi vs Lenin : లెనిన్ రిలీజ్ డేట్ కన్ఫర్మ్ చేసిన నాగార్జున.. పెద్దితో పోటీ అవసరమా ?

1 day ago
20 Years For Pokiri: ‘పోకిరి’ సంచలనాలకి 20 ఏళ్ళు..ఎవ్వరికీ తెలీని ఆసక్తికర విషయాలు ఇవే

20 Years For Pokiri: ‘పోకిరి’ సంచలనాలకి 20 ఏళ్ళు..ఎవ్వరికీ తెలీని ఆసక్తికర విషయాలు ఇవే

2 days ago
Sanjay Dutt: సారీ చెప్పడమే కాదు.. ఓ మంచి పని చేస్తానన్న సంజయ్‌ దత్‌.. ఎందుకంటే?

Sanjay Dutt: సారీ చెప్పడమే కాదు.. ఓ మంచి పని చేస్తానన్న సంజయ్‌ దత్‌.. ఎందుకంటే?

2 days ago
Kalki 2: మరో లుక్‌లో ప్రభాస్‌… నాగ్‌ అశ్విన్‌ కథ మార్చేశారా?

Kalki 2: మరో లుక్‌లో ప్రభాస్‌… నాగ్‌ అశ్విన్‌ కథ మార్చేశారా?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version