Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Featured Stories » ఏఆర్ రెహ్మాన్ పై కోటి వివాదాస్పద వ్యాఖ్యలు!

ఏఆర్ రెహ్మాన్ పై కోటి వివాదాస్పద వ్యాఖ్యలు!

  • November 23, 2020 / 01:35 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఏఆర్ రెహ్మాన్ పై కోటి వివాదాస్పద వ్యాఖ్యలు!

టాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ కోటి ప్రస్తుతం టీవీ షోలకు హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. గతంలో కోటి.. చాలా సార్లు ఏఆర్ రెహ్మాన్ తన దగ్గర శిష్యరికం చేశారని చెప్పారు. తాజాగా ఆయన రెహ్మాన్ కొత్తగా ఎలాంటి ట్యూన్స్ కంపోజ్ చేయలేదని.. తన దగ్గర నేర్చుకున్న బాణీలనే అటు ఇటు చేసి గుర్తింపు తెచ్చుకున్నాడనే అర్ధం వచ్చేలా కొన్ని కామెంట్స్ చేశారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

రెహ్మాన్ తన దగ్గర చాలా మెళకువలు నేర్చుకున్నాడని.. అతడు కష్టపడ్డాడు కానీ రెహ్మాన్ సృష్టించిన ట్రెండ్ అంతా మేం(రాజ్-కోటి) చేసిందే అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు. రెహ్మాన్ పాటల్లో స్టైల్ మొత్తం మాదేనని ఆయన చెప్పడం చర్చనీయాంశమైంది. ‘రోజా’ సినిమాలో రెహ్మాన్ కంపోజ్ చేసిన ‘నా చెలి రోజావే’ పాట పెద్ద హిట్ అయిందని.. నిజానికి ఆ స్టైల్ మాదని అన్నారు. ఆ బీట్ తో మేం ఎప్పుడో పాటలు చేశామని అన్నారు. అప్పట్లో తనొక ఆల్బమ్ చేస్తే.. దాన్ని ఇన్స్పిరేషన్ గా తీసుకొని రెహ్మాన్ చాలా పాటలకు ట్యూన్స్ కట్టాడని కోటి అన్నారు.

ఆస్కార్ అందుకున్న రెహ్మాన్ లాంటి మ్యూజిక్ డైరెక్టర్ పై కోటి ఈ రకమైన వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. సినిమా ఇండస్ట్రీలో తనకు అవకాశాలు రాకపోవడంపై స్పందించిన ఆయన.. తనకు పెద్ద సినిమాల ఆఫర్లు రావడం లేదని.. ఇండస్ట్రీలో ఏదైనా గ్రూపిజం ఉందేమో, తన అవకాశాలను వేరేవాళ్లు ఎత్తుకుపోతున్నారేమో అనిపిస్తుందని అన్నారు. తన పేరులో కోటి ఉన్న ఇప్పటివరకు కోటి రూపాయల రెమ్యునరేషన్ మాత్రం అందుకోలేదని తన ఫ్రస్ట్రేషన్ ను బయటపెట్టాడు.

Most Recommended Video

మిడిల్ క్లాస్ మెలోడీస్ సినిమా రివ్యూ & రేటింగ్!
అనగనగా ఓ అతిధి సినిమా రివ్యూ & రేటింగ్!
రెండు చేతులా సంపాదిస్తున్న 13 హీరోయిన్లు..వీళ్లది మామూలు తెలివి కాదు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #AR Rehman
  • #Koti
  • #Music Director Koti
  • #Rehaman

Also Read

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

Meghamsh Srihari: అప్పుడు పిల్ల బచ్చా… కానీ ఇప్పుడు నో చెప్పడం నేర్చుకున్నా

Irumudi Collections: ఏకంగా రూ.120 కోట్ల లాభాలు.. చరిత్ర తిరగరాసిన ‘ఇరుముడి’

Mahendragiri Varahi: పర్వాలేదనిపించిన ‘మహేంద్రగిరి వారాహి’ కలెక్షన్స్ .. కానీ

Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘మండాడి’.. ఊర మాస్ అంతే..!

related news

Maharaja: హాలీవుడ్‌కి వెళ్తున్న సేతుపతి ‘మహారాజ’.. ఎవరు చేస్తున్నారంటే?

Maharaja: హాలీవుడ్‌కి వెళ్తున్న సేతుపతి ‘మహారాజ’.. ఎవరు చేస్తున్నారంటే?

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Anant Nag: దాదా సాహెబ్‌ అనంత్‌ నాగ్‌ గురించి తెలుసా? మనం చూడనివి…

Pranay Vanga: ‘స్పిరిట్‌’ శపథం బాగుంది సరే.. ‘ఆది పురుష్‌’, ‘రాధే శ్యామ్‌’ మరచిపోతే ఎలా?

Pranay Vanga: ‘స్పిరిట్‌’ శపథం బాగుంది సరే.. ‘ఆది పురుష్‌’, ‘రాధే శ్యామ్‌’ మరచిపోతే ఎలా?

Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

Yellamma: ఎల్లమ్మకు జోడీ ఎవరో తేలిపోయింది.. వారందరినీ దాటి..

trending news

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

44 mins ago
Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

3 hours ago
Meghamsh Srihari: అప్పుడు పిల్ల బచ్చా… కానీ ఇప్పుడు నో చెప్పడం నేర్చుకున్నా

Meghamsh Srihari: అప్పుడు పిల్ల బచ్చా… కానీ ఇప్పుడు నో చెప్పడం నేర్చుకున్నా

4 hours ago
Irumudi Collections: ఏకంగా రూ.120 కోట్ల లాభాలు.. చరిత్ర తిరగరాసిన ‘ఇరుముడి’

Irumudi Collections: ఏకంగా రూ.120 కోట్ల లాభాలు.. చరిత్ర తిరగరాసిన ‘ఇరుముడి’

1 day ago
Mahendragiri Varahi: పర్వాలేదనిపించిన ‘మహేంద్రగిరి వారాహి’ కలెక్షన్స్ .. కానీ

Mahendragiri Varahi: పర్వాలేదనిపించిన ‘మహేంద్రగిరి వారాహి’ కలెక్షన్స్ .. కానీ

1 day ago

latest news

Srikanth Odela: చరణ్‌ను బాగా ఇబ్బంది పెడితే.. గిఫ్ట్‌ ఇచ్చిన చిరంజీవి!

Srikanth Odela: చరణ్‌ను బాగా ఇబ్బంది పెడితే.. గిఫ్ట్‌ ఇచ్చిన చిరంజీవి!

4 hours ago
Multiplex: డిసెంబరు 24 మల్టీప్లెక్స్‌లో పెద్ద వార్‌.. ఎలా హ్యాండిల్‌ చేస్తారో?

5 hours ago
Mokshagna: మరోసారి నందమూరి ఫ్యాన్స్‌కి నిరాశ.. ఈ సినిమా కూడా..

23 hours ago
Ram Charan: ప్రభాస్‌కి డిజాస్టర్‌ ఇచ్చిన దర్శకుడితో రామ్‌ చరణ్‌.. ఆ నమ్మకంతోనే..

Ramayana: ‘రామాయణ’లో రావణుడిదే డామినేషనా.. ప్రేక్షకులు ఎలా రిసీవ్‌ చేసుకుంటారో?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version