Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House with Dr. Rajashekhar
  • #VFX Supervisor Murali Manohar Reddy
  • #Kirrak Seetha Video Interview

Filmy Focus » Movie News » Poorna: అది ఫేక్ ప్రొఫైల్.. మోసపోవద్దు.. హెచ్చరించిన పూర్ణ!

Poorna: అది ఫేక్ ప్రొఫైల్.. మోసపోవద్దు.. హెచ్చరించిన పూర్ణ!

  • November 11, 2022 / 03:17 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Poorna: అది ఫేక్ ప్రొఫైల్.. మోసపోవద్దు.. హెచ్చరించిన పూర్ణ!

ఈ మధ్యకాలంలో సైబర్ క్రైమ్స్ బాగా ఎక్కువయ్యాయి. మొబైల్ ఫోన్ ద్వారా ఎక్కువ సైబర్ మోసాలు జరుగుతున్నాయి. వాట్సాప్‌ను సైబర్ మోసగాళ్లు ఆయుధంలా వాడుకుంటున్నారు. జనాలకు డబ్బు ఆశ చూపించి వారి దగ్గర నుంచే ఆ డబ్బుని కొట్టేస్తున్నారు. ఈ సైబర్ మోసాలపై పోలీసులు ఎన్ని అవగాహనా కార్యక్రమాలు చేపడుతున్నా.. ఇలాంటి మోసాలు మాత్రం ఆగడం లేదు. తాజాగా నటి పూర్ణ అలియాస్ షమ్నా కాసిం భర్త పేరుతో వాట్సాప్‌ లో కొన్ని మెసేజ్ లు వస్తున్నాయి.

ఇవి కూడా ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన మెసేజ్ లే. అయితే వీటిపై జాగ్రత్తగా ఉండాలని పూర్ణ హెచ్చరిస్తోంది. దుబాయ్ లో సెటిల్ అయిన వ్యాపారవేత్త, జేబీఎస్ గ్రూప్ కంపెనీ వ్యవస్థాపకుడు, సీఈవో షానిద్ ఆసిఫ్ అలీను నటి పూర్ణ గత నెలలో పెళ్లాడారు. దుబాయ్ లో వీరి వివాహం ఎంతో గ్రాండ్ గా జరిగింది. దీనికి సంబంధించిన ఫొటోలను పూర్ణ సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంది. తన భర్త కంపెనీకి సంబంధించిన ఈవెంట్స్ ను కూడా ఇన్స్టాగ్రామ్ పేజ్ ద్వారా ప్రమోట్ చేస్తోంది.

అయితే తాజాగా పూర్ణ తన సోషల్ మీడియా అకౌంట్ లో ఓ పోస్ట్ పెట్టారు. అది తన భర్త పేరుతో జరుగుతున్న సైబర్ మోసానికి సంబంధించిన పోస్ట్. +971 52 724 5366 ఫోన్ నంబరు కలిగిన వాట్సాప్ అకౌంట్ ద్వారా తన భర్త షానిద్ పేరుతో ఎవరో మాట్లాడుతున్నారనే విషయం తన దృష్టికి వచ్చిందని.. అది తన భర్త కాదని చెప్పింది. ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని పూర్ణ తన పోస్ట్ లో పేర్కొన్నారు.

ఈ ప్రొఫైల్ తో మీరు ఏవైనా లావాదేవీలు జరిపితే దాంతో తన భర్తకు ఎలాంటి సంబంధం లేదని.. అతడు బాధ్యుడు కాదని తెలిపింది. ప్రస్తుతం పూర్ణ.. టీవీ షో, సినిమాలతో కాలం గడుపుతుంది.

ఊర్వశివో రాక్షశివో సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

లైక్ షేర్ & సబ్స్క్రైబ్ సినిమా రివ్యూ & రేటింగ్!
బొమ్మ బ్లాక్ బస్టర్ సినిమా రివ్యూ & రేటింగ్!
శిల్పా శెట్టి టు హన్సిక.. వ్యాపారవేత్తలను పెళ్లి చేసుకున్న హీరోయిన్ల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Poorna
  • #Poorna
  • #Shanid Asifali

Also Read

Mirai2: సైలెంట్ గా ‘మిరాయ్ 2’ షూటింగ్.. పెద్ద షాక్ ఇది

Prashanth Neel: ‘ది సినిమాటిక్ వరల్డ్’ ఆఫ్ ప్రశాంత్ నీల్

NTR: విజయ్..లా ఎన్టీఆర్ భవిష్యత్తులో సీఎం అయ్యే ఛాన్స్ ఉందా?

NTR: ఎన్టీఆర్ వాయిస్ మాడ్యులేషన్.. ప్రతిసారి ఇది అవసరమా?

NTR’s Dragon Glimpse: ‘డ్రాగన్’ గ్లిమ్ప్స్ రివ్యూ.. ‘డెవిల్ వజ్ బోర్న్’

Nandamuri Balakrishna: బాలయ్య సినిమాలో విలన్ గా మంచు మనోజ్?

related news

Dragon: ‘డ్రాగన్‌’.. ‘ధురంధర్‌’ని ఫాలో అవుతోందా? రెండు ముక్కలు ఫిక్సా?

Devara 2: ‘దేవర’ ఫ్యాన్స్‌కి నిరాశేనా? ఆ సినిమా మరచిపోవాల్సిందేనా?

Dragon: బాడీ.. బియర్డ్.. బ్యాక్‌డ్రాప్‌… ఎన్టీఆర్‌కి సెట్‌ అయ్యాయా?

Dragon: గత సినిమాల పాఠాలు నేర్చుకున్న ప్రశాంత్‌ నీల్‌.. అందుకే ఇప్పుడు ‘డ్రాగన్‌’కి..

Dragon: గత సినిమాల పాఠాలు నేర్చుకున్న ప్రశాంత్‌ నీల్‌.. అందుకే ఇప్పుడు ‘డ్రాగన్‌’కి..

Mirai2: సైలెంట్ గా ‘మిరాయ్ 2’ షూటింగ్.. పెద్ద షాక్ ఇది

Mirai2: సైలెంట్ గా ‘మిరాయ్ 2’ షూటింగ్.. పెద్ద షాక్ ఇది

Twisha Sharma: యువ నటి మృతి కేసులో సంచలన విషయాలు.. ఏం జరిగిందంటే

trending news

Mirai2: సైలెంట్ గా ‘మిరాయ్ 2’ షూటింగ్.. పెద్ద షాక్ ఇది

Mirai2: సైలెంట్ గా ‘మిరాయ్ 2’ షూటింగ్.. పెద్ద షాక్ ఇది

2 hours ago
Prashanth Neel: ‘ది సినిమాటిక్ వరల్డ్’ ఆఫ్ ప్రశాంత్ నీల్

Prashanth Neel: ‘ది సినిమాటిక్ వరల్డ్’ ఆఫ్ ప్రశాంత్ నీల్

4 hours ago
NTR: విజయ్..లా ఎన్టీఆర్ భవిష్యత్తులో సీఎం అయ్యే ఛాన్స్ ఉందా?

NTR: విజయ్..లా ఎన్టీఆర్ భవిష్యత్తులో సీఎం అయ్యే ఛాన్స్ ఉందా?

12 hours ago
NTR: ఎన్టీఆర్ వాయిస్ మాడ్యులేషన్.. ప్రతిసారి ఇది అవసరమా?

NTR: ఎన్టీఆర్ వాయిస్ మాడ్యులేషన్.. ప్రతిసారి ఇది అవసరమా?

13 hours ago
NTR’s Dragon Glimpse: ‘డ్రాగన్’ గ్లిమ్ప్స్ రివ్యూ.. ‘డెవిల్ వజ్ బోర్న్’

NTR’s Dragon Glimpse: ‘డ్రాగన్’ గ్లిమ్ప్స్ రివ్యూ.. ‘డెవిల్ వజ్ బోర్న్’

19 hours ago

latest news

Venkat Prabhu – Vijay : వైరల్‌ నెంబర్‌ ప్లేట్‌.. ఇప్పుడు విజయ్‌ దగ్గరకు.. ఇచ్చిందెవరో తెలుసా?

6 hours ago
Dragon: ‘డ్రాగన్‌’లో ఎన్టీఆర్‌ పేరుకి అర్థం తెలుసా? ఇంకో తారక్‌ ఉంటాడా?

Veerabhadrudu Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘వీరభద్రుడు’.. మెంటల్ మాస్ ఇది

1 day ago
Renu Desai: పొలిటికల్ ఎంట్రీపై ఓపెన్ అయిపోయిన రేణు దేశాయ్

Janhvi Kapoor: పవన్ కళ్యాణ్ మూవీతో డెబ్యూ.. మిస్ చేసుకున్న జాన్వీ కపూర్

Janhvi Kapoor: పవన్ కళ్యాణ్ మూవీతో డెబ్యూ.. మిస్ చేసుకున్న జాన్వీ కపూర్

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version