బాహుబలి కంటే పెళ్లిచూపులకే నా ఓటు – దర్శకరత్న
- August 3, 2016 / 08:18 AM ISTByFilmy Focus
ఎంత పెద్ద హీరో అయినా బడ్జెట్ సినిమాల నుండే వస్తారు. నా దృష్టిలో చిన్న సినిమాలే లేవు. బాహుబలి గొప్ప చిత్రమైనా నేను నా ఓటును పెళ్ళిచూపులకే వేస్తాను. ఎందుకంటే నేను బడ్జెట్ చిత్రాలనే ఇష్టపడతానని దర్శకరత్న దాసరి నారాయణరావు అన్నారు. ఈరోజు జరిగిన పెళ్ళిచూపులు సినిమా థాంక్స్‌మీట్‌కు ముఖ్యఅతిథిగా హాజరైన ఆయన ఈ విషయాన్ని చెప్పుకొచ్చారు.
https://youtu.be/vmPsvO-dOvU
Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus













