Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Vijayendra Prasad
  • #Vadde Naveen Exclusive Interview
  • #Kadali Video Interview

Filmy Focus » Featured Stories » అమర్ అక్బర్ ఆంటోనీ రిజల్ట్ తో తెరీ రీమేక్ కు ఫుల్ స్టాప్ పెట్టేశారు

అమర్ అక్బర్ ఆంటోనీ రిజల్ట్ తో తెరీ రీమేక్ కు ఫుల్ స్టాప్ పెట్టేశారు

  • November 20, 2018 / 07:31 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

అమర్ అక్బర్ ఆంటోనీ రిజల్ట్ తో తెరీ రీమేక్ కు ఫుల్ స్టాప్ పెట్టేశారు

ఒక అయిదేళ్ళ క్రితం వరకూ మోస్ట్ బ్యాంకబుల్ హీరోగా నిర్మాతలు తన కోసం క్యూ కట్టేలా చేసుకొన్న మాస్ మహారాజా రవితేజ.. ప్రస్తుతం మోస్ట్ అన్ సక్సెస్ ఫుల్ & అన్ వాంటెడ్ హీరో అయిపోయాడు. “టచ్ చేసి చూడు, నేల టికెట్టు, అమర్ అక్బర్ ఆంటోనీ” లాంటి వరుస డిజాస్టర్లతో ఒక్కసారిగా రవితేజ చతికిలపడ్డాడు. దాంతో.. “అమర్ అక్బర్ ఆంటోనీ” అనంతరం రవితేజతో మరో సినిమా తీద్దామనుకున్న మైత్రీ మూవీ మేకర్స్ కూడా బ్యాక్ స్టెప్ వేశారు. “అమర్ అక్బర్ ఆంటోనీ” ఫ్లాప్ అవ్వడంతో శ్రీనువైట్ల దర్శకత్వ ప్రతిభ మాత్రమే కాక రవితేజ మార్కెట్ మరియు క్రేజ్ ఏమిటో నిర్మాణ సంస్థకు అర్ధమైంది. దాంతో.. రవితేజ హీరోగా తీద్దామనుకున్న “తెరీ” రీమేక్ ను అర్ధాంతరంగా ఆపేశారని తెలుస్తోంది.

నిజానికి “నేల టికెట్టు” అనంతరం తెరీ రీమేక్ షూటింగ్ కూడా మొదలైంది. కానీ.. కారణాంతరాల వలన ఆ సినిమాను మధ్యలోనే ఆపేసి “అమర్ అక్బర్ ఆంటోనీ” షూట్ మొదలెట్టారు. ఇప్పుడు “అమర్ అక్బర్ ఆంటోనీ” డిజాస్టర్ అవ్వడంతో “తెరీ” రీమేక్ ను మొత్తానికి పక్కనెట్టేసినట్లు తెలుస్తోంది. మరి రవితేజ గనుక తన తదుపరి చిత్రంతో హిట్ కొట్టకపోతే.. భవిష్యత్ లో ఆయనతో సినిమాలు తీసేందుకు నిర్మాతలెవరూ కనీసం ఆసక్తి కూడా కనబరచరు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Mythri Movie Makers
  • #Ravi teja
  • #Ravi Teja Movies
  • #Ravi Teja New Movie

Also Read

RC17, Sukumar: సుకుమార్..కి అంత కోపం ఎందుకు వచ్చింది

Chiranjeevi: అల్లు అర్జున్ నేషనల్ అవార్డు కొనుక్కున్నాడా? చిరంజీవి వ్యాఖ్యల వెనుక అర్ధం ఏంటి?

Peddi Collections: ‘పెద్ది’కి అక్కడ హోప్స్ లేనట్టేనా?

Maa Inti Bangaaram Collections: 4 రోజులకే డబుల్ బ్లాక్ బస్టర్ లిస్టులో చేరిపోయిన ‘మా ఇంటి బంగారం’

Sing Geetham Collections: ‘సింగ్ గీతం’ వసూళ్లపై ‘మా ఇంటి బంగారం’ ఎఫెక్ట్

Peddi: ‘మొన్న ఐటెమ్ గాళ్ళు.. ఇప్పుడు దురదగాళ్ళు’… అనంత్ శ్రీరామ్ ఇప్పట్లో తగ్గేలా లేడుగా

related news

Mythri Movie Makers: ‘మైత్రి…’ వెనకడుగు.. ఇక నుండీ ఆ ప్రాజెక్టులకి దూరం

trending news

RC17, Sukumar: సుకుమార్..కి అంత కోపం ఎందుకు వచ్చింది

RC17, Sukumar: సుకుమార్..కి అంత కోపం ఎందుకు వచ్చింది

7 hours ago
Chiranjeevi: అల్లు అర్జున్ నేషనల్ అవార్డు కొనుక్కున్నాడా? చిరంజీవి వ్యాఖ్యల వెనుక అర్ధం ఏంటి?

Chiranjeevi: అల్లు అర్జున్ నేషనల్ అవార్డు కొనుక్కున్నాడా? చిరంజీవి వ్యాఖ్యల వెనుక అర్ధం ఏంటి?

12 hours ago
Peddi Collections: ‘పెద్ది’కి అక్కడ హోప్స్ లేనట్టేనా?

Peddi Collections: ‘పెద్ది’కి అక్కడ హోప్స్ లేనట్టేనా?

15 hours ago
Maa Inti Bangaaram Collections: 4 రోజులకే డబుల్ బ్లాక్ బస్టర్ లిస్టులో చేరిపోయిన ‘మా ఇంటి బంగారం’

Maa Inti Bangaaram Collections: 4 రోజులకే డబుల్ బ్లాక్ బస్టర్ లిస్టులో చేరిపోయిన ‘మా ఇంటి బంగారం’

15 hours ago
Sing Geetham Collections: ‘సింగ్ గీతం’ వసూళ్లపై ‘మా ఇంటి బంగారం’ ఎఫెక్ట్

Sing Geetham Collections: ‘సింగ్ గీతం’ వసూళ్లపై ‘మా ఇంటి బంగారం’ ఎఫెక్ట్

16 hours ago

latest news

Jayam Ravi : మరో వివాదంలో జయం రవి… అసలు విషయం ఏంటంటే ?

6 hours ago
Vikramarkudu: ‘విక్రమార్కుడు’ కి 20 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే..!

17 hours ago
Obsession: మన దేశంలో ఇప్పుడు ఆ హాలీవుడ్‌ సినిమానే టాప్‌.. కలక్షన్స్‌ ఎంతంటే?

21 hours ago
Vijay, Trisha: బ్రేకప్ రూమర్స్ కి ఫుల్స్టాప్ పెట్టేసిన త్రిష

23 hours ago
Tollywood, Padma Awards: పద్మ పురస్కారాలు అందుకున్న రాజేంద్రప్రసాద్, మురళీ మోహన్

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version