Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Green Ammonia

Filmy Focus » Featured Stories » రవితేజ సినిమా రిలీజ్ డేట్ విషయంలో తికమక

రవితేజ సినిమా రిలీజ్ డేట్ విషయంలో తికమక

  • October 16, 2018 / 07:31 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

రవితేజ సినిమా రిలీజ్ డేట్ విషయంలో తికమక

మైత్రి మూవీ మేకర్స్ వారి కథల సెలక్షన్ మాత్రమే కాదు, ప్లానింగ్ కూడా పక్కాగా ఉంటుంది. అందుకే శ్రీమంతుడు, జనతా గ్యారేజ్, రంగస్థలం వంటి సినిమాలను నిర్మించగలిగారు. అయితే తొలిసారి తికమకపడుతున్నట్టు తెలిసింది. ప్రస్తుతం వారు నాలుగు సినిమాలు నిర్మిస్తున్నారు. అందులో ఈ ఏడాది రిలీజ్ చేయాలనుకున్న సినిమాలు సవ్యసాచి, అమర్ అక్బర్ ఆంటోని. నాగచైతన్య హీరోగా చందు మొండేటి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సవ్యసాచి ఎప్పుడో రిలీజ్ కావాలి. కానీ కుదరలేదు. ఇంకా శ్రీను వైట్ల దర్శకత్వంలో రవితేజ నటిస్తున్న అమర్ అక్బర్ ఆంటో సినిమాని అక్టోబర్ లో విడుదల చేయాలనీ అనుకున్నారు. ఇది కూడా అనుకున్న సమయానికి పూర్తి కాలేదు.

దీంతో వాయిదా వేశారు. తాజాగా సవ్యసాచి రిలీజ్ డేట్ ఫిక్స్ చేశారు. నవంబర్ 2న విడుదల అవుతుందని ప్రకటించారు. ఒక సినిమా రిలీజ్ డేట్ ఖరారు అయింది. మరి రవి తేజ నటించిన ‘అమర్ అక్బర్ ఆంటోని’ చిత్రం అక్టోబర్ 5న విడుదల కావాలి. కానీ వాయిదాల మీద వాయిదాలు వేస్తున్నారు. ఎప్పుడు రిలీజ్ అవుతుందా? అని అభిమానులు ఎదురుచూస్తున్నారు. నవంబర్లో సవ్యసాచి విడుదల అవుతుంది కాబట్టి.. ఒక నెల గ్యాప్ ఇచ్చి రవితేజ సినిమాని రిలీజ్ చేయాలనీ ఆలోచనలో మైత్రి మూవీ మేకర్స్ వారు ఉన్నట్లు ఫిలిం నగరవాసులు చెప్పారు. అధికారిక ప్రకటన వచ్చేవరకు నమ్మలేము.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Amar Akbar Anthony
  • #Amar Akbar Anthony First Look
  • #Amar Akbar Anthony Movie
  • #Savyasachi
  • #Savyasachi Movie

Also Read

Cult: కల్ట్ తో విశ్వక్ సేన్ కంబ్యాక్ ఇచ్చినట్టేనా?

Cult: ‘కల్ట్’ బడ్జెట్ ఎంత? ఓటీటీ అయ్యిందా?

Ramayana Overseas Review: రామాయణ ఓవర్సీస్ రివ్యూ: రామాయణ టాకేంటి ఇంత తేడాగా ఉంది!

Jailer 2 Collections: రూ.60 కోట్లకి పైగా లాభాలతో ‘జైలర్ 2’ సెన్సేషన్

Garividi Lakshmi Collections: లాభాల బాటలో ‘గరివిడి లక్ష్మీ’.. ఆ ఏరియాలో మాత్రం రాంపేజ్

Jailer 2 Collections: 2వ వీకెండ్ కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’

related news

Anirudh – Kaviya: అనిరుధ్‌ – కావ్య మారన్‌ పెళ్లి రిసెప్షన్‌  వీడియో వైరల్‌

Janhvi Kapoor: ‘పెద్ది’ అచ్చియమ్మ పాత్రపై తొలిసారి స్పందించిన జాన్వీ కపూర్‌.. ఏమందంటే?

Srikanth Odela: వెరైటీ ప్రేమ కథను పట్టుకున్న శ్రీకాంత్‌ ఓదెల.. అంటే చిరు సినిమా ఇప్పట్లో…

Srikanth Odela: వెరైటీ ప్రేమ కథను పట్టుకున్న శ్రీకాంత్‌ ఓదెల.. అంటే చిరు సినిమా ఇప్పట్లో…

Cult: కల్ట్ తో విశ్వక్ సేన్ కంబ్యాక్ ఇచ్చినట్టేనా?

Cult: కల్ట్ తో విశ్వక్ సేన్ కంబ్యాక్ ఇచ్చినట్టేనా?

Jailer 2: ఇదో రకం రీరిలీజ్‌.. ఈ మధ్య కాలంలో మనం ఎప్పుడూ చూడనిది

Karthik Subbaraj: ఆ ఇద్దరూ మరచిన ‘గేమ్‌ ఛేంజర్‌’ ఫలితం.. కారణం చెప్పిన కథా రచయిత.. ఎందుకిలా చేశారు?

trending news

Cult: కల్ట్ తో విశ్వక్ సేన్ కంబ్యాక్ ఇచ్చినట్టేనా?

Cult: కల్ట్ తో విశ్వక్ సేన్ కంబ్యాక్ ఇచ్చినట్టేనా?

15 hours ago
Cult: ‘కల్ట్’ బడ్జెట్ ఎంత? ఓటీటీ అయ్యిందా?

Cult: ‘కల్ట్’ బడ్జెట్ ఎంత? ఓటీటీ అయ్యిందా?

1 day ago
Ramayana Overseas Review: రామాయణ ఓవర్సీస్ రివ్యూ: రామాయణ టాకేంటి ఇంత తేడాగా ఉంది!

Ramayana Overseas Review: రామాయణ ఓవర్సీస్ రివ్యూ: రామాయణ టాకేంటి ఇంత తేడాగా ఉంది!

2 days ago
Jailer 2 Collections: రూ.60 కోట్లకి పైగా లాభాలతో ‘జైలర్ 2’ సెన్సేషన్

Jailer 2 Collections: రూ.60 కోట్లకి పైగా లాభాలతో ‘జైలర్ 2’ సెన్సేషన్

2 days ago
Garividi Lakshmi Collections: లాభాల బాటలో ‘గరివిడి లక్ష్మీ’.. ఆ ఏరియాలో మాత్రం రాంపేజ్

Garividi Lakshmi Collections: లాభాల బాటలో ‘గరివిడి లక్ష్మీ’.. ఆ ఏరియాలో మాత్రం రాంపేజ్

2 days ago

latest news

Chalasani Venkateswara Rao: బుకింగ్‌ క్లర్క్‌ టు ప్రొడ్యూసర్‌… ప్రముఖ నిర్మాత కన్నుమూత

18 hours ago
Megaverse: మెగావర్స్‌: మూడు తరాల కమెడియన్లతో మూడు తరాల హీరో..

Scene: పాటల కౌంట్‌తో మరోసారి వైరల్‌ అవుతున్న ‘సీన్‌’.. అన్నేసి పాటలా?

22 hours ago
Shiva Nirvana: రవితేజ సినిమా దర్శకుడు లైన్‌కి బాలయ్య ఓకే.. మరి ఆయన పరిస్థితేంటి?

23 hours ago
Killer: మరే చిత్రంలో లేని నావెల్టీ పాయింట్ ‘కిల్లర్’ సినిమాలో ఉంది.. సెకండాఫ్ ట్విస్ట్ చెప్పిన వారికి కోటి రూపాయలు ఇస్తాం: పూర్వాజ్

Killer: మరే చిత్రంలో లేని నావెల్టీ పాయింట్ ‘కిల్లర్’ సినిమాలో ఉంది.. సెకండాఫ్ ట్విస్ట్ చెప్పిన వారికి కోటి రూపాయలు ఇస్తాం: పూర్వాజ్

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version