Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #మిరాయ్ రివ్యూ & రేటింగ్
  • #కిష్కింధపురి రివ్యూ & రేటింగ్
  • #‘దృశ్యం 3’ మీరనుకున్నట్లు కాదు!

Filmy Focus » Featured Stories » నా పేరు సూర్య లో బన్నీ నటన అద్భుతమని చెప్పిన నిర్మాతలు

నా పేరు సూర్య లో బన్నీ నటన అద్భుతమని చెప్పిన నిర్మాతలు

  • April 11, 2018 / 05:12 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

నా పేరు సూర్య లో బన్నీ నటన అద్భుతమని చెప్పిన నిర్మాతలు

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ క్యారక్టర్ కి అనుగుణంగా మారిపోతుంటారు. ఈ సారి నా పేరు సూర్య కోసం బాగా కష్టపడ్డారని నిర్మాతలు శ్రీధర్, బన్నీ వాసులు చెప్పారు. కొత్త డైరక్టర్ వక్కంతం వంశీ దర్శకత్వంలో రూపుదిద్దికుంటున్న ఈ సినిమాలో అను ఇమ్యానుయేల్ హీరోయిన్ గా నటిస్తుండగా, యాక్షన్ కింగ్ అర్జున్, శరత్ కుమార్ ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ ఇంపాక్ట్‌ , డైలాగ్ ఇంపాక్ట్ అదరగొట్టాయి. ఇప్పటికే రిలీజ్ అయిన రెండు పాటలు కూడా ఆకట్టుకున్నాయి. బాలీవుడ్ సంగీత ద్వయం విశాల్ – శేఖర్ లు స్వరపరిచిన ఈ చిత్రంలోని మూడవ పాట “బ్యూటిఫుల్ లవ్..”ని ఏప్రిల్ 13న విడుదల చేయనున్నారు.

ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ నా పేరు సూర్య లో అల్లు అర్జున్ నటనే హైలెట్ అవుతుందని స్పష్టం చేశారు. మిల‌ట‌రి వాళ్లు ఎలా వ‌ర్క‌వుట్ చేస్తారో తెలుసుకుని అలాగే బన్నీ కష్టపడినట్లు వెల్లడించారు. ఈ సినిమా చూసిన తర్వాత మొదట అందరూ బ‌న్నీ ఫెర్‌ఫార్మెన్స్ గురించే మాట్లాడుకుంటారని ధీమా వ్యక్తం చేశారు. భారీ అంచనాలు నెలకొని ఉన్న ఈ సినిమా మే 4న థియేటర్లోకి రానుంది. రచయితగా అనేక హిట్స్ అందుకున్న వక్కంతం వంశీ ఈ మూవీతో డైరక్టర్ గా నిరూపించుకుంటారని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Allu Arjun
  • #Actress Anu Emmanuel
  • #Naa Peru Surya Movie Review
  • #Naa Peru Surya Naa Illu India Movie
  • #telugu movie news

Also Read

Bigg Boss 9:ఇది ఫిక్స్..ఫస్ట్ వీక్ ఎలిమినేషన్ ఆమెనే.. అల్లు అర్జున్ ఫ్యాన్స్ డ్యూటీ చేయలేదా?

Kishkindhapuri Collections: పర్వాలేదనిపించిన ‘కిష్కింధపురి’ ఓపెనింగ్స్

Mirai Collections: మొదటి రోజు కుమ్మేసిన ‘మిరాయ్’

Kishkindhapuri: ‘కిష్కింధపురి’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Mirai: ‘మిరాయ్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Little Hearts Collections: ట్రిపుల్ బ్లాక్ బస్టర్ లిస్ట్ లో చేరిపోయిన ‘లిటిల్ హార్ట్స్’

related news

trending news

7 hours ago

8 hours ago
Kishkindhapuri: ‘కిష్కింధపురి’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Kishkindhapuri: ‘కిష్కింధపురి’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

18 hours ago
Mirai: ‘మిరాయ్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Mirai: ‘మిరాయ్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

18 hours ago

latest news

Madharasi Collections: 50 శాతం కూడా రికవరీ కాలేదు.. ఇక కష్టమే

19 hours ago
Ghaati Collections: డబుల్ డిజాస్టర్ దిశగా ‘ఘాటి’

20 hours ago
OG: ‘ఓజి’ ట్రైలర్ కి డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే?

1 day ago
Dosa King: ‘దోశ కింగ్‌’ ఎట్టకేలకు ఫిక్స్‌ అయ్యాడట.. ఆ స్టార్‌ హీరో ఎవరంటే?

Mirai: ‘మిరాయ్’ లో ఆ 2 సాంగ్స్ లేపేశారా?

Mirai: ‘మిరాయ్’ లో ఆ 2 సాంగ్స్ లేపేశారా?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version