Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Naa Saami Ranga Teaser: చాలా కాలం తర్వాత నాగార్జున ఊర మాస్ యాంగిల్..టీజర్ అదిరింది ..!

Naa Saami Ranga Teaser: చాలా కాలం తర్వాత నాగార్జున ఊర మాస్ యాంగిల్..టీజర్ అదిరింది ..!

  • December 17, 2023 / 04:12 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Naa Saami Ranga Teaser: చాలా కాలం తర్వాత నాగార్జున ఊర మాస్ యాంగిల్..టీజర్ అదిరింది ..!

అక్కినేని నాగార్జున హీరోగా ‘నా సామి రంగ’ అనే సినిమా రాబోతుంది. కొరియోగ్రాఫర్ విజయ్ బిన్నీ ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై శ్రీనివాసా చిట్టూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా పవన్ కుమార్ సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాలో అల్లరి నరేష్, రాజ్ తరుణ్ వంటి హీరోలు కూడా కీలక పాత్రలు పోషిస్తున్నారు.ఆల్రెడీ రిలీజ్ అయిన టైటిల్ గ్లింప్స్, ఫస్ట్ లుక్, పాటలు అన్నీ ప్రేక్షకులను ఇంప్రెస్ చేశాయి.

ప్రసన్న కుమార్ బెజవాడ ఈ సినిమాకి కథ, మాటలు అందించారు. యం.యం.కీరవాణి సంగీత దర్శకుడు. సంక్రాంతి కానుకగా 2024 జనవరి లో ఈ సినిమా రిలీజ్ కాబోతుంది అని చిత్ర బృందం ముందు నుండి చెబుతూనే ఉంది. రిలీజ్ డేట్ అయితే ఇంకా అనౌన్స్ చేయలేదు కానీ.. టీజర్ ను తాజాగా రిలీజ్ చేసింది చిత్ర బృందం.

ఈ టీజర్ విషయానికి వస్తే.. ఇది 1 :46 నిమిషాల నిడివి కలిగి ఉంది. అన్ని కమర్షియల్ హంగులతో ఈ టీజర్ ను కట్ చేశారు. అల్లరి నరేష్ చేస్తున్న అంజి పాత్రతో నాగార్జున పాత్రని పరిచయం చేశారు. తర్వాత లవ్ స్టోరీని చూపించారు. అల్లరి నరేష్ తో పాటు ఈ సినిమాలో నటిస్తున్న మరో హీరో రాజ్ తరుణ్ కూడా టీజర్ లో కనిపించడం విశేషం.

కీరవాణి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా టీజర్ లో ఉన్న మాస్ అంశాలకు తగ్గట్టు పెర్ఫెక్ట్ గా సెట్ అయ్యింది. సంక్రాంతి సీజన్ కి తగ్గ సినిమా ఇది అని టీజర్ తో చెప్పకనే చెప్పింది చిత్ర బృందం. చాలా కాలం తర్వాత నాగార్జున తనకు కలిసొచ్చే జోనర్ లో సినిమా చేసినట్టు కూడా ‘నా సామి రంగ’ టీజర్ ప్రామిస్ చేసింది అని చెప్పాలి. ఇంకెందుకు ఆలస్యం (Naa Saami Ranga) ‘నా సామి రంగ’ టీజర్ ను మీరు కూడా ఓ లుక్కేయండి :

హాయ్ నాన్న సినిమా రివ్యూ & రేటింగ్!!

‘ఎక్స్ట్రా ఆర్డినరీ మెన్’ సినిమా రివ్యూ & రేటింగ్!
టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ లో దాగున్న టాలెంట్స్ ఏంటో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allari Naresh
  • #Ashika Ranganath
  • #Naa Saami Ranga
  • #nagarjuna
  • #Raj Tarun

Also Read

Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

Sagar Pictures: రామాయణం నుంచి శ్రీమద్భాగవతం వరకు.. కొత్త సినీ యుగానికి సాగర్ పిక్చర్స్ శ్రీకారం

Mahendragiri Varahi Review in Telugu: ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా రివ్యూ & రేటింగ్!

Panchanama Review in Telugu: పంచ‌నామా వెబ్‌సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Epic Review in Telugu: ‘ఎపిక్’ సినిమా రివ్యూ & రేటింగ్!

Mahendragiri Varahi First Review: రూ.25 కోట్ల బడ్జెట్ కి ‘మహేంద్రగిరి వారాహి’ న్యాయం చేసిందా?

related news

Ashika Ranganath: ‘విశ్వంభర’.. ఆషిక ఫ్యాన్‌ గర్ల్‌ మూమెంట్‌ అట..

Sardar 2 Review in Telugu: సర్దార్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

King 100: నాగార్జున ‘కింగ్‌ 100’.. డిసెంబరు 24న రావడం లేదా?

KING 100 – DADA: 10 ఏళ్ల క్రితం నాగార్జునే విన్నర్‌.. మరిప్పుడు విజేత ఎవరో?

Bigg Boss 10: ‘బిగ్ బాస్ 10’ 16 మంది కంటెస్టెంట్ల గురించి ఆసక్తికర విషయాలు

Ramba Oorvasi Menaka Review in Telugu: రంభ ఊర్వశి మేనక సినిమా రివ్యూ & రేటింగ్!

trending news

Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

3 mins ago
Sagar Pictures: రామాయణం నుంచి శ్రీమద్భాగవతం వరకు.. కొత్త సినీ యుగానికి సాగర్ పిక్చర్స్ శ్రీకారం

Sagar Pictures: రామాయణం నుంచి శ్రీమద్భాగవతం వరకు.. కొత్త సినీ యుగానికి సాగర్ పిక్చర్స్ శ్రీకారం

8 hours ago
Mahendragiri Varahi Review in Telugu: ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా రివ్యూ & రేటింగ్!

Mahendragiri Varahi Review in Telugu: ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Panchanama Review in Telugu: పంచ‌నామా వెబ్‌సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Panchanama Review in Telugu: పంచ‌నామా వెబ్‌సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

1 day ago
Epic Review in Telugu: ‘ఎపిక్’ సినిమా రివ్యూ & రేటింగ్!

Epic Review in Telugu: ‘ఎపిక్’ సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago

latest news

Ilayaraja: సంగీత దర్శకుడు ఇళయరాజాకు ఢిల్లీ హైకోర్టు నోటీసులు..

Ilayaraja: సంగీత దర్శకుడు ఇళయరాజాకు ఢిల్లీ హైకోర్టు నోటీసులు..

1 day ago
Kareena Kapoor: బాలీవుడ్‌ దర్శకుల్ని గొర్రెల మంద అనేసిన కరీనా కపూర్‌.. ఇలా అనేసిందేంటి?

Indian 3: షాకింగ్‌ న్యూస్‌: ఆ సినిమా రెండో సీక్వెల్‌ ఉందట.. అవసరమా అధ్యక్ష

Allu Arjun: తారక్‌ ఔట్‌.. మరో విజయ్‌ అవుదామని అల్లు అర్జున్‌ అనుకుంటున్నాడా…

Aarti Ravi: ఆయనకు ఆస్కార్‌ ఇవ్వొచ్చు: జయం రవి భార్య కామెంట్స్‌ వైరల్‌

Aarti Ravi: ఆయనకు ఆస్కార్‌ ఇవ్వొచ్చు: జయం రవి భార్య కామెంట్స్‌ వైరల్‌

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version