Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Featured Stories » ట్రెడిషనల్ లుక్ లో వావ్ అనిపిస్తున్న నభా నటేష్.. ఫోటోలు వైరల్…!

ట్రెడిషనల్ లుక్ లో వావ్ అనిపిస్తున్న నభా నటేష్.. ఫోటోలు వైరల్…!

  • October 27, 2020 / 03:13 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ట్రెడిషనల్ లుక్ లో వావ్ అనిపిస్తున్న నభా నటేష్.. ఫోటోలు వైరల్…!

ఈ మధ్యకాలంలో టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ రాశీ ఖన్నా… వరుస ఫోటోషూట్లతో హల్ చల్ చేస్తున్న సంగతి తెలిసిందే. గ్లామర్ ఫోటో షూట్లతో పాటు చీరల్లో చాలా ట్రెడిషనల్ గా కనిపిస్తూ… తన అభిమానులను ఆకట్టుకుంది. మొన్నటికి మొన్న ‘మహానటి’ సావిత్రి గారి స్టైల్ లో కూడా ఫోజులిచ్చి ఫోటోషూట్లలో పాల్గొంది. ఇక తాజాగా ‘ఇస్మార్ట్ శంకర్’ బ్యూటీ నభా నటేష్ కూడా రాశీనే ఫాలో అవుతూ ఫోటో షూట్లో పాల్గొంది.

నారింజ రంగు చీర.. బ్లూ కలర్ జాకెట్ ను ధరించి నభా చాలా ట్రెడిషనల్ గా కనిపిస్తుంది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ‘సూపర్ నభా’, ‘ఇస్మార్ట్ బ్యూటీ టర్న్స్ టు గ్లామరస్’ బ్యూటీ అంటూ కామెంట్లు పెడుతున్నారు నెటిజన్లు.అంతే కాదు ఆమె మొదటి సినిమా టైటిల్ అయిన ‘నన్ను దోచుకుందువటే’ అంటూ కూడా ఈమెను తెగ పొగిడేస్తున్నారు నెటిజన్లు. దసరా పండుగ సందర్భంగా నభా ఈ ఫోటో షూట్లో పాల్గొన్నట్టు తెలుస్తుంది.

ఇక సినిమాల విషయానికి వస్తే… ‘ఇస్మార్ట్ శంకర్’ తో క్రేజీ హీరోయిన్ గా మారిపోయిన నభా… ఈ ఏడాది ‘డిస్కో రాజా’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించింది. ప్రస్తుతం సాయి తేజ్ హీరోగా తెరకెక్కిన ‘సోలో బ్రతుకే సో బెటర్’ చిత్రంలో లీడ్ రోల్ పోషించిన ఈ బ్యూటీ… మరో పక్క నితిన్ హీరోగా తెరకెక్కబోతున్న ‘అందాదున్’ రీమేక్ లో కూడా నటించబోతుంది.మేర్లపాక గాంధీ ఈ రీమేక్ కు దర్శకుడు.

1

2

3

4

More
1

2

3

4

5

6

7

8

9

10

11

12

nabha NateshNabha natesh (4)-01

13

nabha NateshNabha natesh (3)-04

14

nabha NateshNabha natesh (2)-03

15

Nabha natesh (1)-01

16

nabha NateshNabha natesh (5)-02

17

nabha-natesh-latest-stills-6

18

nabha-natesh-latest-stills-5

19

nabha-natesh-latest-stills-4

20

nabha-natesh-on-a-roll2

Most Recommended Video

కలర్ ఫోటో సినిమా రివ్యూ & రేటింగ్!
24 గంటల్లో అత్యధిక లైక్స్ ను సాధించిన టాప్ 20 టీజర్లు ఇవే..!
టాలీవుడ్ లో తెరకెక్కిన హాలీవుడ్ చిత్రాలు!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Nabha Natesh
  • #Actress Nabha Natesh
  • #Disco Raja
  • #Ismart Shankar
  • #Nabha

Also Read

Singer S Janaki: లెజెండరీ సింగర్ మృతి!

Singer S Janaki: లెజెండరీ సింగర్ మృతి!

Lenin Collections: తొలిరోజు మంచి వసూళ్ళు రాబట్టిన ‘లెనిన్’

Lenin Collections: తొలిరోజు మంచి వసూళ్ళు రాబట్టిన ‘లెనిన్’

OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 36 సినిమాల సందడి

OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 36 సినిమాల సందడి

Lenin: ‘లెనిన్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Lenin: ‘లెనిన్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Lenin: ‘లెనిన్’ కి హిట్ టాక్ .. ఎమోషనల్ అయిన తండ్రీకొడుకులు

Lenin: ‘లెనిన్’ కి హిట్ టాక్ .. ఎమోషనల్ అయిన తండ్రీకొడుకులు

Lenin Review in Telugu: లెనిన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Lenin Review in Telugu: లెనిన్ సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Nagabandham Collections: సో సో ఓపెనింగ్స్ రాబట్టిన ‘నాగబంధం’

Nagabandham Collections: సో సో ఓపెనింగ్స్ రాబట్టిన ‘నాగబంధం’

Nagabandham Review in Telugu: నాగ‌బంధం మూవీ రివ్యూ & రేటింగ్‌!

Nagabandham Review in Telugu: నాగ‌బంధం మూవీ రివ్యూ & రేటింగ్‌!

trending news

Singer S Janaki: లెజెండరీ సింగర్ మృతి!

Singer S Janaki: లెజెండరీ సింగర్ మృతి!

19 hours ago
Lenin Collections: తొలిరోజు మంచి వసూళ్ళు రాబట్టిన ‘లెనిన్’

Lenin Collections: తొలిరోజు మంచి వసూళ్ళు రాబట్టిన ‘లెనిన్’

21 hours ago
OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 36 సినిమాల సందడి

OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 36 సినిమాల సందడి

22 hours ago
Lenin: ‘లెనిన్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Lenin: ‘లెనిన్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

23 hours ago
Lenin: ‘లెనిన్’ కి హిట్ టాక్ .. ఎమోషనల్ అయిన తండ్రీకొడుకులు

Lenin: ‘లెనిన్’ కి హిట్ టాక్ .. ఎమోషనల్ అయిన తండ్రీకొడుకులు

2 days ago

latest news

Super Hero Babu: అర్జున్ దాస్, శాండీ మాస్టర్..ల ‘సూపర్ హీరో బాబు’ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

Super Hero Babu: అర్జున్ దాస్, శాండీ మాస్టర్..ల ‘సూపర్ హీరో బాబు’ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

1 day ago
మరోసారి యాక్టర్‌ అవుతున్న డిజాస్టర్‌ డైరక్టర్‌.. ఎవరంటే?

మరోసారి యాక్టర్‌ అవుతున్న డిజాస్టర్‌ డైరక్టర్‌.. ఎవరంటే?

2 days ago
Jana Nayagan: విజయ్‌ వస్తున్నాడు.. వారందరూ తప్పుకుంటున్నారు.. ఆఖరికి కొడుకు కూడా…

Jana Nayagan: విజయ్‌ వస్తున్నాడు.. వారందరూ తప్పుకుంటున్నారు.. ఆఖరికి కొడుకు కూడా…

2 days ago
Rapo23: రామ్‌ నాయిక.. చర్చలోకి కొత్త పేరు.. ఈమైనా ఓకే అవుతుందా?

Rapo23: రామ్‌ నాయిక.. చర్చలోకి కొత్త పేరు.. ఈమైనా ఓకే అవుతుందా?

2 days ago
H Vinoth: ‘జన నాయగన్‌’ డైరక్టర్‌ నెక్స్ట్‌ సినిమా.. ఎవరితో అంటే?

H Vinoth: ‘జన నాయగన్‌’ డైరక్టర్‌ నెక్స్ట్‌ సినిమా.. ఎవరితో అంటే?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version