నభా నటేష్‘నన్ను దోచుకుందువటే’ మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది.. ‘ఇస్మార్ట్ శంకర్’ తో గుర్తింపు తెచ్చుకుంది.. ‘డిస్కోరాజా’, ‘సోలోబతుకే సో బెటర్’, ‘అల్లుడు అదుర్స్’, ‘మాస్ట్రో’ లాంటి సినిమాలతో ఆకట్టుకుంది.. తాజాగా ఈ అమ్మడు చేసిన ఫోటో షూట్ ను గమనిస్తే.. సంప్రాదాయ దుస్తుల్లో అందాలు ఒలకపోస్తు కుర్రాళ్లను ఫిదా చేస్తుంది. లేట్ చేయకుండా ఆ ఫోటోలను మీరు కూడా ఓ లుక్కేయండి :