Nabha Natesh: పిజ్జా తింటూ ఇంటర్నెట్ ను షేక్ చేస్తున్న నభా నటేష్… వైరల్ అవుతున్న ఫోటోలు..!
నభా నటేష్.. కన్నడ సినిమాలతో హీరోయిన్‌గా కెరీర్ స్టార్ట్ చేసి.. ‘నన్ను దోచుకుందువటే’ మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది.. ‘ఇస్మార్ట్ శంకర్’ తో గుర్తింపు తెచ్చుకుంది.. ‘డిస్కోరాజా’, ‘సోలోబతుకే సో బెటర్’, ‘అల్లుడు అదుర్స్’, ‘మాస్ట్రో’ లాంటి సినిమాలతో ఆకట్టుకుంది.. తాజాగా ఈ బ్యూటీ పిజ్జా తింటూ కోకాకోలా తాగుతూ.. కెమెరాలకు పోజులిచ్చింది. ఈ భామ వైట్ స్కర్ట్‌లో నడుము, నాభి, థైస్, ఎద అందాలతో ఓ రేంజ్లో గ్లామర్ షో చేస్తుంది. మీరు కూడా ఓ లుక్కేయండి :