Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Featured Stories » కొత్త హీరోయిన్ నాభా నటేష్ దూకుడు

కొత్త హీరోయిన్ నాభా నటేష్ దూకుడు

  • September 22, 2018 / 07:02 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

కొత్త హీరోయిన్ నాభా నటేష్ దూకుడు

సినీ పరిశ్రమలో అలోచించి అడుగులేయాలి.. అంతేకానీ ఆలోచించడానికి ఎక్కువ సమయం తీసుకోకూడదు. వేగంగా ఉంటేనే ఎక్కువ సినిమాలు చేసే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా తక్కువ కెరీర్ లైఫ్ టైమ్ ఉన్న హీరోయిన్స్ చిన్న ఛాన్స్ దొరికితే చాలు.. దూసుకుని వెళ్ళిపోవాలి. ఈ విషయాన్నీ మేకప్ వేసుకోకముందే మైండ్ లో వేసుకుందేమో నాభా నటేష్.. ఒక్క సినిమా రిలీజ్ రావడంతోనే చకచకా సినిమాలకు సంతకాలు చేస్తోంది. ఈ బ్యూటీ సుధీర్ బాబు సరసన ‘నన్ను దోచుకుందువటే’ సినిమాలో నటించింది. ఆర్.ఎస్.నాయుడు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ నిన్న రిలీజ్ అయి విశేష స్పందన అందుకుంది.

అన్ని వర్గాల ప్రజల నుంచి అభినందనలు అందుకుంటోంది. ఇంకేముంది కన్నడ భామ నాభా నటేష్ తెలుగు ఎంట్రీ విజయవంతం అయిపోయింది. ఇక వెంటనే టాలీవుడ్ లో జెండా పాతేయడానికి సిద్ధమయిపోయింది. మాస్ మహారాజ్ రవితేజ పక్కన నటించే ఛాన్స్ అందుకుంది. దర్శకుడు విని ఆనంద్ కథ చెప్పగానే ఆలోచించకుండా ఓకే చెప్పేసిందంట. ఈ సినిమా పట్టాలెక్కేలోపున రవిబాబు డైరెక్షన్లో ఈమె చేసిన “అదుగో” చిత్రం థియేట్టర్లోకి రానుంది. ఇది కూడా హిట్ అయితే మాత్రం నాభా నటేష్ జోరుని ఎవరూ ఆపలేరు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Nabha Natesh
  • #Nabha Natesh
  • #Nabha Natesh Movies
  • #Nabha Natesh New Movie
  • #Nabha Natesh Next Movie

Also Read

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 20 సినిమాలు విడుదల

Bellamkonda Sai Srinivas: ఓ ఇంటివాడు కాబోతున్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్

Mr. Bachchan: అందుకే ‘మిస్టర్ బచ్చన్’ ఫ్లాప్ అయ్యింది : హరీష్ శంకర్

Vijay Devarakonda: విజయ్ – రష్మిక రిసెప్షన్.. ఆ స్టార్స్ ఎందుకు హాజరుకాలేదు?

Adivi Sesh: స్నేహితుడితో అడివి శేష్ సినిమా?

Vishnu Vinyasam Collections: బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతున్న ‘విష్ణు విన్యాసం’.. అయినా కష్టమే

related news

Nabha Natesh : హీరోయిన్ నభా నటేష్ ప్లాన్ మాములుగా లేదుగా..!

Swayambhu Teaser Review: ‘స్వయంభు’ టీజర్ రివ్యూ.. విజువల్ ఫీస్ట్

trending news

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 20 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 20 సినిమాలు విడుదల

2 hours ago
Bellamkonda Sai Srinivas: ఓ ఇంటివాడు కాబోతున్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్

Bellamkonda Sai Srinivas: ఓ ఇంటివాడు కాబోతున్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్

9 hours ago
Mr. Bachchan: అందుకే ‘మిస్టర్ బచ్చన్’ ఫ్లాప్ అయ్యింది : హరీష్ శంకర్

Mr. Bachchan: అందుకే ‘మిస్టర్ బచ్చన్’ ఫ్లాప్ అయ్యింది : హరీష్ శంకర్

9 hours ago
Vijay Devarakonda: విజయ్ – రష్మిక రిసెప్షన్.. ఆ స్టార్స్ ఎందుకు హాజరుకాలేదు?

Vijay Devarakonda: విజయ్ – రష్మిక రిసెప్షన్.. ఆ స్టార్స్ ఎందుకు హాజరుకాలేదు?

9 hours ago
Adivi Sesh: స్నేహితుడితో అడివి శేష్ సినిమా?

Adivi Sesh: స్నేహితుడితో అడివి శేష్ సినిమా?

10 hours ago

latest news

14 Years For Racha: ‘రచ్చ’ కి 14 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

13 hours ago
Kotesh Manava: హీరోలకి బదులు డూపులతో చేస్తుంటే ఆడియన్స్ కి సినిమాలపై ఇంట్రెస్ట్ ఏమొస్తుంది : కోటేష్ మానవ

17 hours ago
KVN Production: కేవీఎన్‌కి ఇదేం కష్టం.. ఏ సినిమా పట్టుకున్నా అదే పరిస్థితి!

18 hours ago
Title Issue: సినిమాలాగే టైటిల్‌ని కూడా ఫస్ట్‌ సెన్సార్‌ బోర్డుకు పంపిస్తే సరి.. ఏమంటారు?

19 hours ago
Vrushakarma Glimpse Review: వృష కర్మ  గ్లింప్స్ రివ్యూ.. చైతన్య ఖాతాలో ఇంకో బ్లాక్ బస్టర్ పడేలా ఉందిగా!

20 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version