Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movie News » ట్రెండింగ్ లో నభా నటేష్!

ట్రెండింగ్ లో నభా నటేష్!

  • July 10, 2019 / 06:18 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ట్రెండింగ్ లో నభా నటేష్!

నన్ను దొచుకుందువటే తో తెలుగు ఆడియన్స్ ని తన యాక్టింగ్ టాలెంట్ తో ఫిదా చేసిన నభా ఇస్మార్ట్ కి లైన్ మార్చి పూర్తి కమర్షియల్ హీరోయిన్ గా మారిపోయింది. ట్రెండింగ్ లో దుమ్ములేపుతున్న ఇస్మార్ట్ శంకర్ ట్రైలర్ లో హీరో తర్వాత నభా డైలాగ్ మోస్ట్ పాపులర్ అయ్యింది. మాస్ రోల్ లో కనిపిస్తున్న నభా ‘వరంగల్ పోరళ్ల ’ నే కాదు రెండు రాష్ట్రాల తెలుగు కుర్రాళ్ళను ఎట్రాక్ట్ చేసింది.

nabha-natesh-on-a-roll1

తెలుగు లో మాట్లాడటం.. యాక్టివ్ గా ప్రమోషన్స్ లో కనపడటం నభాకి అడ్వాంటేజ్ గా మారాయి. వరంగల్ బోనాల్ ఈవెంట్ లో నభా మాటలు ఎనర్జీ ని క్రియేట్ చేసాయి ‘ రోమాన్స్ లో యాక్షన్ ఉంది’లాంటి మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఆమె స్పీచ్ యూట్యూబ్ లో నెంబర్ 2 ప్లేస్ లో ట్రెండింగ్ కావడం విశేషం.ఓ పరభాష హీరోయిన్ తన రెండో సినిమాతోనే తెలుగు లో మాట్లాడినందుకు అభినందిస్తున్నారు నెటిజన్లు.అందుకే ఆ స్పీచ్ కు ఫిదా అయిపోయారు.

nabha-natesh-on-a-roll2

పూరి జగన్నాథ్ సినిమాలలో ఉండే అగ్రిసెవ్ నెస్ ని పూర్తిగా అడాప్ట్ చేసుకొని తనను కొత్త గా ప్రజెంట్ చేసుకొన్న నభా ఇప్పుడు యూత్ కి హార్ట్ త్రోబ్ గా మారింది. దిమ్మాక్ కరాబ్ సాంగ్ లో నభా ఎక్స్ ప్రెషన్స్ అండ్ డాన్స్ స్టెప్పులు అదిరిపోతాయాయట టాక్ యూనిట్ లో వినిపిస్తుంది. మోస్ట ఎనర్జిటిక్ అండ్ టాలెంటెడ్ గాళ్ గా నభా తెలుగు హీరోయిన్స్ లో కొత్త గా కనిపిస్తుంది. థియేటర్స్ బ్యాక్ డ్రాప్ నుండి వచ్చిన నభా లోని ఎనర్జీకీ, యాక్టింగ్ టాలెంట్ కి దర్శకుడు పూరి కూడా బాగా ఇంప్రెస్ అయ్యారు. ఇస్మార్ట్ శంకర్ లో మాగ్జిమమ్ స్కోర్ చేయబోతున్న నభా టాలీవుడ్ ట్రెండీ హీరోయిన్స్ సరసన నిలుస్తుందనడంలో సందేహం లేదంటున్నారు ఫిల్మ్ నగర్ జనాలు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Ismart Shankar Movie
  • #Nabha Natesh
  • #Nidhhi Agerwal
  • #Ram Pothineni

Also Read

Manchu Manoj: ‘అన్నయ్యలను ఎక్స్ఛేంజ్ చేసుకుందామా కార్తి?’ .. మంచు విష్ణుని మళ్ళీ కెలికిన మనోజ్

Irumudi Collections: అక్షరాలా రూ.110 కోట్ల లాభాలు.. చరిత్ర సృష్టించిన ‘ఇరుముడి’

Romanchakam Collections: టాక్ తో సంబంధం లేకుండా మొదటి వీకెండ్ మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘రోమాంచకం’

Ramba Oorvasi Menaka Collections: పర్వాలేదనిపించిన ‘రంభ ఊర్వశి మేనక’ ఓపెనింగ్స్

Bigg Boss 10 Telugu,Trigun: త్రిగుణ్ ను టార్గెట్ చేశారా? లేక త్రిగుణ్ వైపు డైవర్ట్ చేస్తున్నారా?

This Week Releases: ఈ వారం 17 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

related news

Rapo 23: రామ్‌ కొత్త సినిమా.. టైటిల్‌ ఇదేనా?

Tollywood: వాళ్లకు హిట్లొచ్చాయ్‌… మరి వీళ్లకు విజయాలు ఇచ్చేది ఎవరో?

Dharman: మామాఅల్లుడు… రూమర్‌ అదిరింది.. ఇది కానీ నిజంగా సెట్‌ అయితేనా?

Ram: రియల్ హీరో అనిపించుకున్న రామ్.. చిన్నారి ఫ్యాన్ వైద్య ఖర్చులన్నీ తానే భరిస్తానంటూ..?!

RAPO 23: ఎస్ జె సూర్య ప్లేస్లో జెనీలియా భర్త.. రామ్‌ను ఢీకొట్టే విలన్‌గా

Anupama: అనుపమ పరమేశ్వరన్‌ బాధలో ఉన్నప్పుడు గుర్తొచ్చేది ఆయనేనట..

trending news

Manchu Manoj: ‘అన్నయ్యలను ఎక్స్ఛేంజ్ చేసుకుందామా కార్తి?’ .. మంచు విష్ణుని మళ్ళీ కెలికిన మనోజ్

Manchu Manoj: ‘అన్నయ్యలను ఎక్స్ఛేంజ్ చేసుకుందామా కార్తి?’ .. మంచు విష్ణుని మళ్ళీ కెలికిన మనోజ్

7 hours ago
Irumudi Collections: అక్షరాలా రూ.110 కోట్ల లాభాలు.. చరిత్ర సృష్టించిన ‘ఇరుముడి’

Irumudi Collections: అక్షరాలా రూ.110 కోట్ల లాభాలు.. చరిత్ర సృష్టించిన ‘ఇరుముడి’

20 hours ago
Romanchakam Collections: టాక్ తో సంబంధం లేకుండా మొదటి వీకెండ్ మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘రోమాంచకం’

Romanchakam Collections: టాక్ తో సంబంధం లేకుండా మొదటి వీకెండ్ మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘రోమాంచకం’

20 hours ago
Ramba Oorvasi Menaka Collections: పర్వాలేదనిపించిన ‘రంభ ఊర్వశి మేనక’ ఓపెనింగ్స్

Ramba Oorvasi Menaka Collections: పర్వాలేదనిపించిన ‘రంభ ఊర్వశి మేనక’ ఓపెనింగ్స్

20 hours ago
Bigg Boss 10 Telugu,Trigun: త్రిగుణ్ ను టార్గెట్ చేశారా? లేక త్రిగుణ్ వైపు డైవర్ట్ చేస్తున్నారా?

Bigg Boss 10 Telugu,Trigun: త్రిగుణ్ ను టార్గెట్ చేశారా? లేక త్రిగుణ్ వైపు డైవర్ట్ చేస్తున్నారా?

21 hours ago

latest news

Malavika: ‘మాస్టర్‌’ చేస్తున్నా అంటే.. త్రిష మెసేజ్‌ చేసిందట

1 hour ago
The Paradise: పాట.. ప్యాచ్‌ వర్క్‌.. ఎడిటింగ్.. సీజీ.. ప్రచారం.. 2 వారాల్లో సాధ్యమేనా?

2 hours ago
Swagatha Krishnan: కోలీవుడ్‌లో మరోసారి ‘మీటూ’.. చిన్మయిలా మరో సింగర్‌ వాయిస్‌ రెయిజ్‌

17 hours ago
Tollywood: రెండు నెలలు.. టాలీవుడ్‌లో వరుస వాయిదాలు.. ఎందుకిలా జరుగుతోంది?

18 hours ago
Chandra Siddhartha: అత్యంత పొడవైన టైటిల్‌.. చరిత్రలో తొలిసారి.. ఏంటంటే?

19 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version