Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Featured Stories » వైరల్ అవుతున్న నభా నటేష్ లేటెస్ట్ పిక్స్…!

వైరల్ అవుతున్న నభా నటేష్ లేటెస్ట్ పిక్స్…!

  • August 20, 2020 / 05:57 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

వైరల్ అవుతున్న నభా నటేష్ లేటెస్ట్ పిక్స్…!

సుధీర్ బాబు హీరోగా వచ్చిన ‘నన్ను దోచుకుందువటే’ చిత్రంతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది నభా నటేష్. ఆ చిత్రానికి మంచి రెస్పాన్స్ వచ్చినప్పటికీ కమర్షియల్ గా మాత్రం వర్కౌట్ కాలేదు. అయినప్పటికీ నభా నటనకు మాత్రం మంచి మార్కులే పడ్డాయి. ఆ వెంటనే పూరి జగన్నాథ్ తన ‘ఇస్మార్ట్ శంకర్’ చిత్రంలో అవకాశం ఇచ్చాడు. ఈ చిత్రంలో తన అందచందాలతో పాటు.. నటనతో కూడా మెప్పించింది నభా. ఈ చిత్రం సూపర్ హిట్ అవ్వడంతో ఈమె క్రేజీ హీరోయిన్ అయిపోయింది.

ఈ ఏడాది ‘డిస్కో రాజా’ చిత్రంతో పలకరించిన నభా… త్వరలో సాయి తేజ్ హీరోగా తెరకెక్కిన ‘సోలో బ్రతుకే సో బెటర్’ చిత్రంతో కూడా పలకరించనుంది. ఇదిలా ఉండగా… సోషల్ మీడియా లో ఎంతో యాక్టివ్ గా ఉంటూ ఎప్పుడూ కొత్త కొత్త ఫోటోలను షేర్ చేస్తూ ఉండే నభా నటేష్ … తాజాగా తను మేకప్ లేకుండా ఉన్న పిక్ ను షేర్ చేసింది.

Nabha Natesh without makup pics goes viral1

సాధారణంగా హీరోయిన్లు మేకప్ లేకుండా ఉన్న పిక్స్ ను ఎక్కువగా షేర్ చెయ్యరు. కానీ నభా షేర్ చేసింది అంటే.. ఆమె గట్స్ ఎలాంటివో స్పష్టమవుతుంది. అంతేకాదు నభా నటేష్ రీసెంట్ పిక్స్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వాటిని మీరు కూడా ఓ లుక్కెయ్యండి.

1

2

3

4

5

6

7

8

9

10

11

12

nabha NateshNabha natesh (4)-01

13

nabha NateshNabha natesh (3)-04

14

nabha NateshNabha natesh (2)-03

15

Nabha natesh (1)-01

16

nabha NateshNabha natesh (5)-02

17

nabha-natesh-latest-stills-6

18

nabha-natesh-latest-stills-5

19

nabha-natesh-latest-stills-4

20

nabha-natesh-on-a-roll2

Most Recommended Video

మొహమాటం లేకుండా తమ సినిమాలు ప్లాప్ అని ఒప్పుకున్న హీరోల లిస్ట్…!
మన తెలుగు సినిమాలు ఏవేవి బాలీవుడ్లో రీమేక్ అవ్వబోతున్నాయంటే?
క్రేజీ హీరోలను లాంచ్ చేసే అవకాశాన్ని మిస్ చేసుకున్న డైరెక్టర్లు?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Nabha Natesh
  • #Nabha Natesh

Also Read

Prince Cecil: ఘనంగా హీరో ప్రిన్స్ వివాహం.. వైరల్ అవుతున్న ఫోటో

‘మైత్రి’ ఫ్లాప్ సెంటిమెంట్ బ్రేక్ అయ్యింది

Irumudi Collections: 2 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్.. ‘ఇరుముడి’ సెన్సేషన్

Vishwanath And Sons Collections: 9వ రోజు కూడా కుమ్మేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

సెప్టెంబర్ 4న విడుదల కానున్న ‘మా రాముడు అందరివాడు’

Aasha Singh Jaiswal: ప్రముఖ నటి మృతి

Aasha Singh Jaiswal: ప్రముఖ నటి మృతి

related news

Raaka: ‘రాకా’ హీరోయిన్స్‌.. కొత్త పేరొచ్చింది.. ఆమె ప్లేస్‌లో తీసుకున్నారా?

Rajinikanth: ఆత్మకథ రాస్తున్న రజనీకాంత్‌.. కూతురితో కలసి…

Ajith: అజిత్‌ ఇన్ని కథలు విన్నాడా.. అందరిని లైన్‌లో పెట్టాడా?

Drishyam 4: ఇంకెంత లాగుతారు జీతూ సార్‌.. తెగిపోతుందేమో?

Varanasi: ఈ వారం ‘వారణాసి’ రూమర్‌.. సినిమా స్థాయి ఇదీ అనేలా..

Varanasi: ఈ వారం ‘వారణాసి’ రూమర్‌.. సినిమా స్థాయి ఇదీ అనేలా..

Prince Cecil: ఘనంగా హీరో ప్రిన్స్ వివాహం.. వైరల్ అవుతున్న ఫోటో

Prince Cecil: ఘనంగా హీరో ప్రిన్స్ వివాహం.. వైరల్ అవుతున్న ఫోటో

trending news

Prince Cecil: ఘనంగా హీరో ప్రిన్స్ వివాహం.. వైరల్ అవుతున్న ఫోటో

Prince Cecil: ఘనంగా హీరో ప్రిన్స్ వివాహం.. వైరల్ అవుతున్న ఫోటో

4 hours ago
‘మైత్రి’ ఫ్లాప్ సెంటిమెంట్ బ్రేక్ అయ్యింది

‘మైత్రి’ ఫ్లాప్ సెంటిమెంట్ బ్రేక్ అయ్యింది

7 hours ago
Irumudi Collections: 2 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్.. ‘ఇరుముడి’ సెన్సేషన్

Irumudi Collections: 2 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్.. ‘ఇరుముడి’ సెన్సేషన్

23 hours ago
Vishwanath And Sons Collections: 9వ రోజు కూడా కుమ్మేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: 9వ రోజు కూడా కుమ్మేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

23 hours ago
సెప్టెంబర్ 4న విడుదల కానున్న ‘మా రాముడు అందరివాడు’

సెప్టెంబర్ 4న విడుదల కానున్న ‘మా రాముడు అందరివాడు’

24 hours ago

latest news

Kaaka: ‘కాకా’ టీజర్‌లో ఈ అంశాలు గమనించారా? చాలానే చూపించారు!

2 days ago
Vishwanath And Sons Collections: ‘ఇరుముడి’ వచ్చినా తగ్గని ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Raviteja: ‘విక్రమార్కుడు’.. ‘ఇరుముడి’.. కూతురు సెంటిమెంట్‌ సూపర్‌ హిట్‌

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీల్లో సందడి చేయబోతున్న 35 సినిమాలు/సిరీస్..ల లిస్ట్

Thaman: పాత పాటల్ని కలిపేస్తా.. అదరగొట్టేస్తా.. తమన్‌ కొత్త స్ట్రాటజీ అదుర్స్‌

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version