Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Vijayendra Prasad
  • #Vadde Naveen Exclusive Interview
  • #Kadali Video Interview

Filmy Focus » Featured Stories » ఎన్టీఆర్ బయోపిక్ లో నదియాకి కీలకరోల్ ఇచ్చిన తేజ!

ఎన్టీఆర్ బయోపిక్ లో నదియాకి కీలకరోల్ ఇచ్చిన తేజ!

  • February 2, 2018 / 02:57 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఎన్టీఆర్ బయోపిక్ లో నదియాకి కీలకరోల్ ఇచ్చిన తేజ!

మహానటుడు నందమూరి తారక రామారావు సినిమా లైఫ్ లో ఎన్ని ఒడిదుడుకులు ఉన్నాయో.. రాజకీయాల్లో అంతకంటే ఎక్కువ  మలుపులు ఉన్నాయి. అంతటి మహా జీవితాన్ని మూడు గంటల్లో చూపించడానికి తేజ కష్టపడుతున్నారు. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ ని కంప్లీట్ చేసిన తేజ.. ఆర్టిస్టుల సెలక్షన్ లో బిజీగా ఉన్నారు. ఎన్టీఆర్ గా బాలకృష్ణ కనిపించనున్నా సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఎన్నికైన సమయంలో ఇందిరాగాంధీ ప్రధానమంత్రి పదవిలో ఉన్నారు. అప్పుడు ఇందిరా గాంధీకి ఎన్టీఆర్ కి మధ్య గొడవ జరిగిందని.. ఆమెను ఎదిరించిన తొలి తెలుగువాడిగా ఎన్టీఆర్ వార్తల్లో నిలిచారు. అందుకే కోపంతో ఇందిరాగాంధీ ఎన్టీఆర్ ను ముఖ్యమంత్రి పదవి నుండి తప్పించడానికి ప్రయత్నించింది.

అప్పుడు ఎన్టీఆర్ చేసిన పోరాటం.. ఈ సినిమాలో కీలకం కానున్నాయి. అందుకోసమే ఇందిరాగాంధీ పాత్రకు నదియాను ఎంపిక చేసినట్లు తెలిసింది. ఈ పాత్రకు నదియా సరిగ్గా సూట్ అవుతుందని యూనిట్ మొత్తం ఆమె కావాలని పట్టుబట్టారు. అయితే నెగటివ్ షేడ్స్ ఉన్న రోల్ కావడంతో నదియా రెమ్యునరేషన్ ఎక్కువగా అడిగినట్లు చెప్పుకుంటున్నారు.  ఆమె అడిగినంత ఇవ్వడానికి నిర్మాత సాయి కొర్రపాటి ఒకే చెప్పారు. ఈ పాత్రతో పాటు ఇందిరాగాంధీకి సలహాలు ఇచ్చిన మాజీ పివి నరసింహారావు పాత్రకోసం ఒక ప్రముఖ బాలీవుడ్ నటుడుని అడుగుతున్నట్లు సమాచారం. మొత్తానికి ఎన్టీఆర్ బయోపిక్ రాను రాను మరింత ఆసక్తికరంగా మారుతోంది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Balakrishna
  • #Director Teja
  • #Nadhiya
  • #NBK
  • #NTR biopic

Also Read

Thrriveni : సైలెంట్ గా మాజీ ముఖ్యమంత్రిని పెళ్లి చేసుకున్న ‘బాహుబలి’ బ్యూటీ

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 40 సినిమాల సందడి

Gossip Review in Telugu: గోస్సిప్ సినిమా రివ్యూ & రేటింగ్!

‘సేవ్ ది టైగ‌ర్స్’ సీజన్ 4కు స‌న్నాహాలు.. స్టార్ హీరోతో చ‌ర్చ‌లు జ‌రుపుతోన్న మేక‌ర్స్

Mahesh Babu: ‘రావు బహదూర్’ పై మహేష్ బాబు రివ్యూ

Faima Shiek: రహస్య ప్రేమికుడితో ఫైమా రహస్య పెళ్ళి

related news

NBK 112: ₹200 కోట్లతో బాలకృష్ణ సినిమా… ఈ రోజు కొబ్బరికాయ కొట్టేశారు

Balayya – Koratala: ఫుల్‌ స్వింగ్‌లో బాలయ్య.. మరో సినిమాకు కొబ్బరికాయ కొట్టేస్తున్నారు

Sankrathi 2027: 2027 సంక్రాంతి బరి… ఏడుగురు సౌత్‌ హీరోలు గురి.. ఎవరంటే?

Balakrishna: బాలయ్య పుట్టిన రోజు.. మూడు కొత్త సినిమాలపై వచ్చిన క్లారిటీ

Samarasimha Reddy: సమర సింహా రెడ్డి రీరిలీజ్‌.. ఆ సినిమా గురించి ఈ విషయాలు తెలుసా?

Nandamuri Balakrishna: 51 ఏళ్ళ సినీ కెరీర్లో బాలయ్య లిప్ చేసిన ఇద్దరే ఇద్దరు హీరోయిన్లు ఎవరో తెలుసా?

trending news

Thrriveni : సైలెంట్ గా మాజీ ముఖ్యమంత్రిని పెళ్లి చేసుకున్న ‘బాహుబలి’ బ్యూటీ

Thrriveni : సైలెంట్ గా మాజీ ముఖ్యమంత్రిని పెళ్లి చేసుకున్న ‘బాహుబలి’ బ్యూటీ

2 hours ago
OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 40 సినిమాల సందడి

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 40 సినిమాల సందడి

3 hours ago
Gossip Review in Telugu: గోస్సిప్ సినిమా రివ్యూ & రేటింగ్!

Gossip Review in Telugu: గోస్సిప్ సినిమా రివ్యూ & రేటింగ్!

23 hours ago
‘సేవ్ ది టైగ‌ర్స్’ సీజన్ 4కు స‌న్నాహాలు.. స్టార్ హీరోతో చ‌ర్చ‌లు జ‌రుపుతోన్న మేక‌ర్స్

‘సేవ్ ది టైగ‌ర్స్’ సీజన్ 4కు స‌న్నాహాలు.. స్టార్ హీరోతో చ‌ర్చ‌లు జ‌రుపుతోన్న మేక‌ర్స్

1 day ago
Mahesh Babu: ‘రావు బహదూర్’ పై మహేష్ బాబు రివ్యూ

Mahesh Babu: ‘రావు బహదూర్’ పై మహేష్ బాబు రివ్యూ

2 days ago

latest news

Samantha: పీక్స్‌కి చేరిన ఆపరేషన్‌ ‘హెయిల్‌ హీరోయిన్‌’.. అదరగొడుతున్న అనుచరులు

37 mins ago
Mohanlal: అవును… మోహన్‌లాల్‌ ఇలాంటి డ్యాన్స్‌ సినిమాల్లో చేయడం లేదో?

Mohanlal: అవును… మోహన్‌లాల్‌ ఇలాంటి డ్యాన్స్‌ సినిమాల్లో చేయడం లేదో?

2 hours ago
Vishnu Vishal: రజనీకాంత్‌ అలా చెప్పడం నచ్చలేదు..: విష్ణు విశాల్‌ కామెంట్స్‌ వైరల్‌

4 hours ago
Tamannaah: ఐటెమ్‌ సాంగ్స్‌పై తమన్నా కామెంట్స్‌ వైరల్‌.. ఏమందంటే?

Sad Love stories : సాడ్ లవ్ స్టోరీలను జెన్ జీ యాక్సెప్ట్ చేస్తారా ?

5 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version