Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Nag Ashwin: అసలు సినిమా వదిలేసి.. ఇతరుల సినిమాలను చక్కదిద్దే పనిలో నాగ్‌ అశ్విన్‌

Nag Ashwin: అసలు సినిమా వదిలేసి.. ఇతరుల సినిమాలను చక్కదిద్దే పనిలో నాగ్‌ అశ్విన్‌

  • September 1, 2026 / 06:20 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Nag Ashwin: అసలు సినిమా వదిలేసి.. ఇతరుల సినిమాలను చక్కదిద్దే పనిలో నాగ్‌ అశ్విన్‌

ఆ సినిమా షూటింగ్‌ మొదలై ఏడు నెలలు అయిపోయింది. ఈ పాటికి ఎంత షూటింగ్‌ అయిపోయి ఉండొచ్చు చెప్పండి.. కనీసంలో కనీసం సగం సినిమా షూటింగ్‌ అయిపోయవాలి. స్టార్‌ హీరో సినిమా, పాన్‌ ఇండియా సినిమా, స్టార్లు చాలా మంది ఉన్న సినిమా అయితే కనీసం పావు వంతు అంటే 25 శాతం షూటింగ్‌ అయిపోయి ఉండాలి. కానీ ఓ సినిమా ఈ ఏడు నెలల కాలంలో కేవలం పది శాతం షూటింగ్‌ మాత్రమే జరుపుకుంది. ఈ మాట వింటే ఆశ్చర్యంగా అనిపించొచ్చు కానీ ఇది నిజం.

Nag Ashwin

షూటింగ్‌ మొదలు కాకపోవడానికి ఏవేవో కారణాలు ఉండొచ్చు. అయితే ప్రధాన తారలు అందుబాటులో లేకపోవచ్చు. లేదంటే హీరో ఒక్కరే అందుబాటులో లేకపోవచ్చు. కారణం ఏదైనా కావొచ్చు ఇతర నటులతో సినిమాను ముందుకు తీసుకెళ్లాలి. ప్రస్తుతం టాలీవుడ్‌లో కొంతమంది దర్శకులు ఇదే పని చేస్తున్నారు కూడా. అయితే ఓ దర్శకుడు మాత్రం ఇలా చేయడం లేదు. హీరో డేట్స్‌ ఇచ్చే టైమ్‌లో ఆయన ఇతర సినిమాలకు తన వంతు సాయం చేస్తున్నారు. ఒక సినిమాకు చేశారు కూడా.

ఈ విషయంలో ఓ సినిమా పేరు గురించి కాస్త డౌట్‌ ఉన్నా.. ఇంకో సినిమాకు సంబంధించి ఆ సినిమా హీరోనే ఈ విషయం చెప్పుకొచ్చారు. ఇక్కడ వేరే సినిమా పనులు చూస్తున్న దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ కాగా. ఆ సినిమాలే ‘సింగ్‌ గీతం’, ‘విశ్వంభర’.. ఇప్పుడు ‘ఐయామ్‌ గేమ్‌’. దుల్కర్‌ సల్మాన్‌ నటించిన ఈ సినిమా ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ ఇటీవల జరిగింది. ఆ కార్యక్రమానికి నాగ్‌ అశ్విన్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ క్రమంలో హీరో దుల్కర్‌ మాట్లాడుతూ ఈ సినిమా గురించి నాగీ ఎంత సాయం చేశారో చెప్పారు.

‘‘నాగ్‌ అశ్విన్‌ ఈ సినిమా చూశారు, ఎడిటింగ్‌లోనూ సాయం చేశారు. నాగీ ఎప్పుడు పిలిచినా తనతో సినిమా చేయడానికి నేను సిద్ధం’’ అని అన్నాడు. అంటే ఈ సినిమాకు ఆయన సాయం ఉందన్నమాట. ఇక చిరంజీవి – మల్లిడి వశిష్ట సినిమా ‘విశ్వంభర’కి కూడా నాగీ హెల్పింగ్‌ హ్యాండిచ్చారని టాక్‌. ఇక ‘సింగ్‌ గీతం’ అయితే అంతా నాగీ చేతుల మీదగానే సాగింది.

 ‘కల్కి 2’షూటింగ్‌ అప్‌డేట్‌.. ఆ రూమర్లన్నీ ఫేక్‌.. ఏమైందంటే?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #im game
  • #Kalki 2898 AD
  • #Nag Ashwin
  • #parabhas
  • #sing geetham

Also Read

21 Years For Chatrapathi: ‘ఛత్రపతి’కి 21 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

21 Years For Chatrapathi: ‘ఛత్రపతి’కి 21 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

The Paradise Collections: నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

related news

Drishtya Kuttakkar: భారీ విజయం సాధించిన మరో మలయాళ సినిమా.. ఏంటా సినిమా? ఏంటా కథ?

Drishtya Kuttakkar: భారీ విజయం సాధించిన మరో మలయాళ సినిమా.. ఏంటా సినిమా? ఏంటా కథ?

Vishwambhara: 2027 వరకు ఆగే ఓపిక లేదు.. ముందే వచ్చేస్తామంటున్న లేట్‌ సినిమా

Vishwambhara: 2027 వరకు ఆగే ఓపిక లేదు.. ముందే వచ్చేస్తామంటున్న లేట్‌ సినిమా

Vishwambhara: ‘విశ్వంభర’ లేట్‌కి కారణం విజువల్‌ ఎఫెక్ట్స్‌ కాదా? ఇప్పుడు రెడీ అంటే..

Vishwambhara: ‘విశ్వంభర’ లేట్‌కి కారణం విజువల్‌ ఎఫెక్ట్స్‌ కాదా? ఇప్పుడు రెడీ అంటే..

Ashika Ranganath: ‘విశ్వంభర’.. ఆషిక ఫ్యాన్‌ గర్ల్‌ మూమెంట్‌ అట..

Ashika Ranganath: ‘విశ్వంభర’.. ఆషిక ఫ్యాన్‌ గర్ల్‌ మూమెంట్‌ అట..

trending news

21 Years For Chatrapathi: ‘ఛత్రపతి’కి 21 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

21 Years For Chatrapathi: ‘ఛత్రపతి’కి 21 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

1 hour ago
October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

12 hours ago
NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

1 day ago
This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

2 days ago
The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

The Paradise Collections: నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

2 days ago

latest news

Mayookha: అక్టోబర్ 9న గ్రాండ్ గా విడుదల కానున్న ‘మయూఖ’

Mayookha: అక్టోబర్ 9న గ్రాండ్ గా విడుదల కానున్న ‘మయూఖ’

1 hour ago
Urvashi Rautela: రూ.7 వేల కోట్లు డిమాండ్‌ చేసిన ఊర్వశీ రౌతేలా.. ఏమైందంటే?

Urvashi Rautela: రూ.7 వేల కోట్లు డిమాండ్‌ చేసిన ఊర్వశీ రౌతేలా.. ఏమైందంటే?

8 hours ago
Vvaan: తమన్నా సినిమాకు థియేటర్లలో ప్రసాదాలు పంచుతున్నారట..

Vvaan: తమన్నా సినిమాకు థియేటర్లలో ప్రసాదాలు పంచుతున్నారట..

9 hours ago
Dhurandhar: రెండో ‘ధురంధర్‌’ సినిమాకు మరోసారి సెన్సార్‌.. ఈసారి 50 కట్స్‌

Dhurandhar: రెండో ‘ధురంధర్‌’ సినిమాకు మరోసారి సెన్సార్‌.. ఈసారి 50 కట్స్‌

11 hours ago
Rajinikanth: తలైవాడా.. ఊరికనే సింప్లిసిటీ సూపర్‌ స్టార్‌ అనేస్తారా!

Rajinikanth: తలైవాడా.. ఊరికనే సింప్లిసిటీ సూపర్‌ స్టార్‌ అనేస్తారా!

12 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version