Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Green Ammonia

Filmy Focus » Featured Stories » స్వరం మారింది.. నాగబాబు దిగొచ్చినట్టేనా..!

స్వరం మారింది.. నాగబాబు దిగొచ్చినట్టేనా..!

  • June 10, 2020 / 05:36 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

స్వరం మారింది.. నాగబాబు దిగొచ్చినట్టేనా..!

లాక్ డౌన్ కారణంగా నిలిచిపోయిన షూటింగ్ లను తిరిగి ఎలాగైనా ప్రారంభించాలి, ఇండస్ట్రీని ఆదుకోవాలి.. అనే ఉద్దేశంతో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తో మీటింగ్ లు పెట్టి… ముఖ్యమంత్రి కె.సి.ఆర్ ను కూడా కలిశారు మన ఇండస్ట్రీ పెద్దలు. మెగాస్టార్ చిరంజీవి హయాంలో ఈ మీటింగ్ లు జరిగాయి. అయితే ‘ఈ మీటింగ్ లకు నన్ను పిలవలేదని … తలసాని తో రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తున్నారా… గ్రూప్ లు కూడా మెయింటైన్ చేస్తున్నారు.

‘అంటూ బాలయ్య తన కోపాన్ని బయటపెట్టారు. ఈ క్రమంలో ‘బాలయ్య నోరు అదుపులో పెట్టుకోవాలి’ అంటూ నాగబాబు విరుచుకుపడ్డాడు.దీంతో ఇండస్ట్రీలో చాలా మంది పెద్ద వాళ్ళు.. ‘బాలయ్య కామెంట్స్ కు మేము సమాధానం ఇస్తాం.. అసలు సంబంధం లేని వాళ్ళు ఎందుకు కలగచేసుకుంటున్నారు’ అంటూ ఇండైరెక్ట్ గా నాగబాబు పై సెటైర్లు వేశారు. దీంతో ఎట్టకేలకు నాగబాబు ఈ విషయంలో తగ్గినట్టే కనిపిస్తుంది. ఇటీవల నాగబాబు.. “నందమూరి బాలకృష్ణ గారితో నాకు ఎటువంటి విభేదాలు లేవు.

Naga Babu Speech

బాలయ్య అంటే నాకు ఎంతో గౌరవం. ఆరోజు ఆయన అన్న మాటలకు మాత్రమే నేను సమాధానం ఇచ్చాను తప్ప మరో విధంగా కాదు. ఆయన మీద ఆగ్రహం చూపించడానికి నేనెవరిని, ఆయన పై ఆగ్రహం వ్యక్తం చేసేంత గొప్పవాడిని అయితే నేను కాదు. నేను మెగాస్టార్ చిరంజీవికి సోదరుడిని మాత్రమే.!జరిగిన అంశం పట్ల, ఇతరులు చేస్తున్న వ్యాఖ్యల పట్ల బాలకృష్ణ గారు కూడా వాస్తవాలు గ్రహించారు” అంటూ చెప్పుకొచ్చాడు.

Most Recommended Video

మేకప్‌ లేకుండా మన టాలీవుడ్ ముద్దుగుమ్మలు ఎలా ఉంటారో తెలుసా?
జ్యోతిక ‘పొన్‌మగల్‌ వందాల్‌’ రివ్యూ
ఈ డైలాగ్ లు చెప్పగానే గుర్తొచ్చే హీరోయిన్లు!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • ##NandamuriBalakrishna
  • #Megastar Chiranjeevi
  • #Naga Babu

Also Read

Jr NTR: ఎన్టీఆర్ కేసు.. నేడే కోర్టులో విచారణ!

Jr NTR: ఎన్టీఆర్ కేసు.. నేడే కోర్టులో విచారణ!

Balakrishna, Koratala Siva: కొరటాలకి డెడ్ లైన్ పెట్టిన బాలయ్య

Balakrishna, Koratala Siva: కొరటాలకి డెడ్ లైన్ పెట్టిన బాలయ్య

Kanna Teaser: గ్రాండ్‌గా ‘కన్న’ టీజర్ లాంచ్

Kanna Teaser: గ్రాండ్‌గా ‘కన్న’ టీజర్ లాంచ్

Mehreen Pirzada: సైలెంట్ గా పెళ్ళి చేసుకున్న హీరోయిన్ మెహ్రీన్.. ఫోటోలు వైరల్

Mehreen Pirzada: సైలెంట్ గా పెళ్ళి చేసుకున్న హీరోయిన్ మెహ్రీన్.. ఫోటోలు వైరల్

OTT: ఓటీటీ ఫస్ట్.. మిగతావి నెక్స్ట్.. ఇన్ని కఠినమైన రూల్సా?

OTT: ఓటీటీ ఫస్ట్.. మిగతావి నెక్స్ట్.. ఇన్ని కఠినమైన రూల్సా?

Tollywood: మే నెల.. వీరికి చాలా కీలకం

Tollywood: మే నెల.. వీరికి చాలా కీలకం

related news

Balayya fans : నయనతార పై బాలయ్య ఫ్యాన్స్ గరం గరం !

Balayya fans : నయనతార పై బాలయ్య ఫ్యాన్స్ గరం గరం !

NBK 111 : NBK 111 నుంచి నయనతార అవుట్.. ఆ ప్లేస్ లో నటించబోతున్న హీరోయిన్ ఎవరంటే ?

NBK 111 : NBK 111 నుంచి నయనతార అవుట్.. ఆ ప్లేస్ లో నటించబోతున్న హీరోయిన్ ఎవరంటే ?

Mokshagna : నందమూరి ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్… మోక్షజ్ఞ ఎంట్రీ ? డైరెక్టర్ ఎవరంటే ?

Mokshagna : నందమూరి ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్… మోక్షజ్ఞ ఎంట్రీ ? డైరెక్టర్ ఎవరంటే ?

trending news

Jr NTR: ఎన్టీఆర్ కేసు.. నేడే కోర్టులో విచారణ!

Jr NTR: ఎన్టీఆర్ కేసు.. నేడే కోర్టులో విచారణ!

1 hour ago
Balakrishna, Koratala Siva: కొరటాలకి డెడ్ లైన్ పెట్టిన బాలయ్య

Balakrishna, Koratala Siva: కొరటాలకి డెడ్ లైన్ పెట్టిన బాలయ్య

2 hours ago
Kanna Teaser: గ్రాండ్‌గా ‘కన్న’ టీజర్ లాంచ్

Kanna Teaser: గ్రాండ్‌గా ‘కన్న’ టీజర్ లాంచ్

5 hours ago
Mehreen Pirzada: సైలెంట్ గా పెళ్ళి చేసుకున్న హీరోయిన్ మెహ్రీన్.. ఫోటోలు వైరల్

Mehreen Pirzada: సైలెంట్ గా పెళ్ళి చేసుకున్న హీరోయిన్ మెహ్రీన్.. ఫోటోలు వైరల్

12 hours ago
OTT: ఓటీటీ ఫస్ట్.. మిగతావి నెక్స్ట్.. ఇన్ని కఠినమైన రూల్సా?

OTT: ఓటీటీ ఫస్ట్.. మిగతావి నెక్స్ట్.. ఇన్ని కఠినమైన రూల్సా?

17 hours ago

latest news

Drishyam 3 : ‘దృశ్యం – 3’ రిలీజ్ డేట్ పై వీడిన సస్పెన్స్.. విడుదల ఎప్పుడంటే ?

Drishyam 3 : ‘దృశ్యం – 3’ రిలీజ్ డేట్ పై వీడిన సస్పెన్స్.. విడుదల ఎప్పుడంటే ?

31 mins ago
స్టార్‌ బయోపిక్‌.. చర్చలోకి కన్నడ స్టార్‌ హీరోయిన్‌ పేరు

స్టార్‌ బయోపిక్‌.. చర్చలోకి కన్నడ స్టార్‌ హీరోయిన్‌ పేరు

2 hours ago
Gaayapadda Simham: ‘గాయపడ్డ సింహం’… గట్టిగా అదరగొట్టేలానే ఉందిగా!

Gaayapadda Simham: ‘గాయపడ్డ సింహం’… గట్టిగా అదరగొట్టేలానే ఉందిగా!

2 hours ago
Tollywood: పాన్ ఇండియా ఆశ.. రెండేళ్ల ‘లుక్’ లాక్… ఇప్పుడు సినిమా క్యాన్సిల్.. పాపం హీరో..!

Tollywood: పాన్ ఇండియా ఆశ.. రెండేళ్ల ‘లుక్’ లాక్… ఇప్పుడు సినిమా క్యాన్సిల్.. పాపం హీరో..!

1 day ago
Ashu Reddy: బిగ్ బాస్ ఫేమ్ అషు రెడ్డి పై కేసు నమోదు

Ashu Reddy: బిగ్ బాస్ ఫేమ్ అషు రెడ్డి పై కేసు నమోదు

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version