Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Featured Stories » ‘బ్లాక్ మనీ’పై మెగా బ్రదర్ ఏమంటున్నాడు అంటే??

‘బ్లాక్ మనీ’పై మెగా బ్రదర్ ఏమంటున్నాడు అంటే??

  • November 30, 2016 / 06:07 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

‘బ్లాక్ మనీ’పై మెగా బ్రదర్ ఏమంటున్నాడు అంటే??

టాలీవుడ్ లో మెగాస్టార్ చరిష్మా తో చాలా మంది మెగా హీరోలు ఇండస్ట్రీలో సెటిల్ అయ్యారు. అయితే అదే క్రమంలో యాక్టింగ్ పై ఇష్టంతో ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి, తరువాత నిర్మాతగా, మంచి మంచి పాత్రలు చేస్తూ, జబర్దస్థ్ ప్రోగ్రామ్ తో టాప్ యాక్టర్ గా మారిపోయిన వ్యక్తి మన మెగా బ్రదర్ నాగ బాబు…తాజాగా మోడి తీసుకున్న నిర్ణయం గురించి చాలా కాలానికి మాట్లాడిన ఈ మెగా బ్రదర్ ఏమంటున్నాడు అంటే….టాలీవుడ్ ఇండస్ట్రీలో అసలు బ్లాక్ మనీ అన్నది లేదు  అంట. అంతేకాదు టాలీవుడ్ లోని టాప్ సెలెబ్రెటీలు ఎవరిదగ్గరా కూడ నల్లదనం అన్నది కనిపించదని అది కేవలం ఊహ మాత్రమే అంటూ టాలీవుడ్ పై తనకు ఉన్న అభిమానాన్ని చాటుకున్నాడు.

అయితే టాలీవుడ్ లో చాలా బ్ల్యాక్ మనీ ఉంటుంది అని, అంతేకాకుండా చాలా సినిమాలు, నిర్మాతలు ఆ బ్ల్యాక్ మనీ తోనే చాలామణీ అవుతున్నారు అని అడగగా…దానికి మన నాగ బాబు స్పందిస్తూ….టాలీవుడ్ ఇండస్ట్రీలో బ్లాక్ మనీ అన్నది కేవలం ఏదైనా వచ్చి ఉంటే అది సినిమా రంగంతో ఏమాత్రం అవగాహన లేని రియలెస్టేట్ వ్యాపారుల వల్ల జరిగింది కాని ఆ పొరపాటుకు టాలీవుడ్ సినిమారంగ పెద్దలు కారణం కాదు, అదే క్రమంలో రియలెస్టేట్ వ్యాపారులు నిర్మాతలుగా మారడం వల్ల తెలుగు సినిమా రంగంలో బ్లాక్ మనీ సమస్యలు ఏర్పడిన విషయాన్ని స్పష్టంగా తెలిపాడు మన మెగా బ్రదర్. ఇక ఎన్ని చెప్పిన తరువాత మరి ట్విష్ట్ కూడా ఇచ్చాడు మన బాబుగారు….తన కొడుకు వరుణ్ తేజ్ తన పారితోషికాన్ని అంతా వైట్ రూపంలోనే తీసుకుంటాడని ఓపెన్ గా చెప్పేసాడు. ఇక తరచూ మోడిని నాగబాబు సపోర్ట్ చేస్తుంటే….బీజేపీ తీర్ధం కోసం అన్న చిరు ట్రై చేస్తున్న క్రమంలో ఇలా మాట్లాడుతున్నారేమో అన్న శెటైర్స్ సైతం పడటం విశేషం.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #jabardasth Comedy show
  • #Naga Babu
  • #narendra modi
  • #tollywood producers
  • #Varun Tej

Also Read

21 Years For Chatrapathi: ‘ఛత్రపతి’కి 21 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

related news

Mayookha: అక్టోబర్ 9న గ్రాండ్ గా విడుదల కానున్న ‘మయూఖ’

Mayookha: అక్టోబర్ 9న గ్రాండ్ గా విడుదల కానున్న ‘మయూఖ’

21 Years For Chatrapathi: ‘ఛత్రపతి’కి 21 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

21 Years For Chatrapathi: ‘ఛత్రపతి’కి 21 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

Urvashi Rautela: రూ.7 వేల కోట్లు డిమాండ్‌ చేసిన ఊర్వశీ రౌతేలా.. ఏమైందంటే?

Vvaan: తమన్నా సినిమాకు థియేటర్లలో ప్రసాదాలు పంచుతున్నారట..

Dhurandhar: రెండో ‘ధురంధర్‌’ సినిమాకు మరోసారి సెన్సార్‌.. ఈసారి 50 కట్స్‌

Rajinikanth: తలైవాడా.. ఊరికనే సింప్లిసిటీ సూపర్‌ స్టార్‌ అనేస్తారా!

trending news

21 Years For Chatrapathi: ‘ఛత్రపతి’కి 21 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

21 Years For Chatrapathi: ‘ఛత్రపతి’కి 21 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

2 hours ago
October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

13 hours ago
NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

1 day ago
This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

2 days ago
The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

The Paradise Collections: నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

2 days ago

latest news

Shivakumar: జ్యోతికను తొలిసారి మెచ్చుకున్న సూర్య తండ్రి.. ఆ రూమర్లకు చెక్‌ పెడుతూ..

Shivakumar: జ్యోతికను తొలిసారి మెచ్చుకున్న సూర్య తండ్రి.. ఆ రూమర్లకు చెక్‌ పెడుతూ..

2 days ago
Tollywood: తెలుగు సినిమాలతో ఎక్స్‌లో అమెరికాతో ఇరాన్‌ వార్‌.. ఏయే సినిమాలంటే?

Rashmika: స్టంట్‌ ఉమన్‌ భయపడిన సీన్‌ని కూడా రష్మిక చేసిందట.. అదుర్స్‌ కదా

Chiranjeevi: ఒక్కసారిగా జోరు పెంచిన చిరంజీవి.. సినిమాల గురించి కాదు..

Bloody Romeo: ‘బ్లడీ రోమియో’కి జూలియట్‌ దొరికేసిందా? ఎవరంటే?

Bloody Romeo: ‘బ్లడీ రోమియో’కి జూలియట్‌ దొరికేసిందా? ఎవరంటే?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version