Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #కన్నప్ప సినిమా రివ్యూ & రేటింగ్!
  • #తమ సినిమా ప్రమోషన్స్ కి ఎగ్గొట్టిన 10 స్టార్స్
  • #వెండితెర పవర్ఫుల్ బిచ్చగాళ్ళు వీళ్ళే

Filmy Focus » Featured Stories » మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా ‘సాక్షి’ చిత్రం నుంచి నాగబాబు ఫస్ట్ లుక్ విడుదల

మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా ‘సాక్షి’ చిత్రం నుంచి నాగబాబు ఫస్ట్ లుక్ విడుదల

  • August 22, 2022 / 06:55 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా ‘సాక్షి’ చిత్రం నుంచి నాగబాబు ఫస్ట్ లుక్ విడుదల

సూపర్‌స్టార్ కృష్ణ‌, విజ‌య‌నిర్మల ఫ్యామిలీ నుంచి శ‌రణ్ కుమార్ హీరోగా ప‌రిచయం అవుతున్న సాక్షి సినిమాలో హీరో లుక్ ఇది వరకే రిలీజ్ చేయగా మంచి స్పందన వచ్చింది. సూప‌ర్‌స్టార్ కృష్ణ విడుద‌ల చేసిన ఫస్ట్ లుక్ మంచి ఆదరణ దక్కించుకుంది. శివ కేశ‌న కుర్తి ద‌ర్శ‌క‌త్వంలో శ్రీ వెన్నెల క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై ప్రొడ‌క్ష‌న్ నెం.3గా మునగాల సుధాక‌ర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నేడు (ఆగస్ట్ 22) మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా ఈ చిత్రం నుంచి నాగబాబు పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు.

సాక్షి టైటిల్ లోగోను, విలన్‌గా నటిస్తున్న నాగబాబు పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను ప్రముఖ నిర్మాతలు దిల్ రాజు గారు, బెక్కెం వేణు గోపాల్ గారు, దాము గారు సంయుక్తంగా విడుదల చేశారు. అనంతరం నిర్మాత మునగాల సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ చిత్రానికి సంబంధించిన విశేషాలు పంచుకున్నారు.

నిర్మాత మునగాల సుధాక‌ర్ రెడ్డి మాట్లాడుతూ .. ‘అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా మా సాక్షి సినిమాలో విలన్‌గా నటించిన నాగబాబు పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్, టైటిల్ లోగోను రిలీజ్ చేసిన నిర్మాతలు దిల్ రాజు గారికి, బెక్కెం వేణు గోపాల్ గారికి, దాము గారికి చాలా థాంక్స్. వారు మా సినిమా కోసం ముందుకు రావడం నాకు ఆనందంగా ఉంది. సినిమా చాలా బాగా వచ్చింది. విజయ నిర్మల గారి ఫ్యామిలీ నుంచి వచ్చిన శరణ్ హీరోగా నటిస్తున్నారు. హీరోయిన్ జాహ్నవి కపూర్. నాగబాబు గారు మెయిన్ విలన్‌గా ముఖ్యమైన పాత్రలో నటించారు. అజయ్, ఇంద్రజ, ఆమని గారు ఇలా పెద్ద క్యాస్టింగ్‌తో సినిమా మీ ముందుకు రాబోతోంది. భీమ్స్ గారి సంగీతం బాగా వచ్చింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంద’ని అన్నారు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Naga Babu
  • #Sakshi

Also Read

Manchu Vishnu: మరో క్రేజీ ప్రాజెక్టు సెట్ చేసుకున్న మంచు విష్ణు..!

Vijayashanti: 35 ఏళ్ళ క్రితం విజయశాంతి సినిమా క్రియేట్ చేసిన సంచలనం అలాంటిది మరి..!

Kuberaa: ‘కుబేర’ తమిళ రెస్పాన్స్ పై దర్శకుడు శేఖర్ కమ్ముల కామెంట్స్

Priyanka Chopra: ప్రియాంక చోప్రాకు ప్రత్యేక శిక్షణ.. రాజమౌళి ప్లానింగ్‌ ఏంటి?

Naga Chaitanya, Sobhita: పెళ్లి తర్వాత నేను, శోభిత ఆ రూల్‌ ఫాలో అవుతాం: నాగచైతన్య కామెంట్స్‌ వైరల్‌

Kannappa Collections: మంచు విష్ణు కెరీర్ బిగ్గెస్ట్ ఓపెనింగ్స్

related news

Andhra King Taluka: సెప్టెంబర్ 25 కి ‘ఆంధ్రా కింగ్ తాలూకా’ కూడా?

Venkatesh, Balakrishna: 36 ఏళ్ళ క్రితం బాలకృష్ణ, వెంకటేష్ సినిమాల విషయంలో జరిగిన ఈ వింత సంఘటన..!

Manchu Vishnu: మంచు విష్ణు స్ట్రాటజీని మిగతా నిర్మాతలు కూడా అప్లై చేస్తే..!

Manchu Vishnu: మంచు విష్ణు స్ట్రాటజీని మిగతా నిర్మాతలు కూడా అప్లై చేస్తే..!

Manchu Vishnu: మరో క్రేజీ ప్రాజెక్టు సెట్ చేసుకున్న మంచు విష్ణు..!

Manchu Vishnu: మరో క్రేజీ ప్రాజెక్టు సెట్ చేసుకున్న మంచు విష్ణు..!

Vijayashanti: 35 ఏళ్ళ క్రితం విజయశాంతి సినిమా క్రియేట్ చేసిన సంచలనం అలాంటిది మరి..!

Vijayashanti: 35 ఏళ్ళ క్రితం విజయశాంతి సినిమా క్రియేట్ చేసిన సంచలనం అలాంటిది మరి..!

Samantha: ఈ పని చేశాక నన్ను కామెంట్‌ చేయండి.. నెటిజన్లకు సమంత సవాల్‌

trending news

Manchu Vishnu: మరో క్రేజీ ప్రాజెక్టు సెట్ చేసుకున్న మంచు విష్ణు..!

Manchu Vishnu: మరో క్రేజీ ప్రాజెక్టు సెట్ చేసుకున్న మంచు విష్ణు..!

2 hours ago
Vijayashanti: 35 ఏళ్ళ క్రితం విజయశాంతి సినిమా క్రియేట్ చేసిన సంచలనం అలాంటిది మరి..!

Vijayashanti: 35 ఏళ్ళ క్రితం విజయశాంతి సినిమా క్రియేట్ చేసిన సంచలనం అలాంటిది మరి..!

2 hours ago
Kuberaa: ‘కుబేర’ తమిళ రెస్పాన్స్ పై దర్శకుడు శేఖర్ కమ్ముల కామెంట్స్

Kuberaa: ‘కుబేర’ తమిళ రెస్పాన్స్ పై దర్శకుడు శేఖర్ కమ్ముల కామెంట్స్

2 days ago
Priyanka Chopra: ప్రియాంక చోప్రాకు ప్రత్యేక శిక్షణ.. రాజమౌళి ప్లానింగ్‌ ఏంటి?

Priyanka Chopra: ప్రియాంక చోప్రాకు ప్రత్యేక శిక్షణ.. రాజమౌళి ప్లానింగ్‌ ఏంటి?

2 days ago
Naga Chaitanya, Sobhita: పెళ్లి తర్వాత నేను, శోభిత ఆ రూల్‌ ఫాలో అవుతాం: నాగచైతన్య కామెంట్స్‌ వైరల్‌

Naga Chaitanya, Sobhita: పెళ్లి తర్వాత నేను, శోభిత ఆ రూల్‌ ఫాలో అవుతాం: నాగచైతన్య కామెంట్స్‌ వైరల్‌

2 days ago

latest news

Manchu Vishnu: ‘కన్నప్ప’ సక్సెస్ క్రెడిట్‌.. ప్రభాస్ ఎంట్రీ కాదు.. అందరూ ముందే కనెక్ట్ అయ్యారు : మంచు విష్ణు

16 hours ago
Devayani: మెగాఫోన్ పట్టిన సీనియర్ హీరోయిన్ దేవయాని.. అందరికీ షాకిచ్చిందిగా..?

Dil Raju: దిల్ రాజు కామెంట్స్ కి భార్య తేజస్విని నవ్వులు.. వీడియో వైరల్

Kuberaa Collections: పోటీలో కూడా బాగానే కలెక్ట్ చేస్తున్న ‘కుబేర’

17 hours ago
Kannappa Collections: రెండో రోజు కూడా పర్వాలేదనిపించిన ‘కన్నప్ప’

Kannappa Collections: రెండో రోజు కూడా పర్వాలేదనిపించిన ‘కన్నప్ప’

17 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version