Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Featured Stories » నాగబాబు చివరికి బాలయ్యనే.. ఫాలో అయ్యాడుగా..!

నాగబాబు చివరికి బాలయ్యనే.. ఫాలో అయ్యాడుగా..!

  • February 6, 2019 / 07:56 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

నాగబాబు చివరికి బాలయ్యనే.. ఫాలో అయ్యాడుగా..!

గత కొంతలంగా నాగబాబు సినీ, రాజకీయ రంగాలకి చెందిన కొందరు ప్రముఖుల పై సెటైర్లు వేస్తూ వస్తున్నాడు. మొదట్లో బాలయ్య ఎవరో తెలీదు అంటూ మొదలుపెట్టి… అలా ఎందుకు అన్నాడనే దాని పై 6 వీడియోలు రిలీజ్ చేసాడు. పోనీ అక్కడితో అయిపోయిందా అంటే ‘మై ఛానల్ నా ఇష్టం’ అంటూ మళ్ళీ తన యూట్యూబ్ ఛానల్ లో ఓ ప్రోగ్రాం మొదలు పెట్టి మళ్ళీ సెటైర్లు మొదలుపెట్టాడు. ఇదిలా ఉండగా… ఇటీవల ప్రముఖ గాయకుడు ‘ఎస్.పి. బాల సుబ్రహ్మణ్యం’.. ఓ వేడుకలో హీరోయిన్ల డ్రెస్సుల పై చేసిన కామెంట్స్.. కి నాగబాబు తన యూట్యూబ్ ఛానల్ ద్వారా కౌంటర్ ఇచ్చాడు.

  • అవసరమా నాగబాబూ ఈ గోల 
  • మళ్ళీ మారిన మహానాయకుడు రిలీజ్ డేట్
  • ‘బాహుబలి 2’ రికార్డు ను బ్రేక్ చేసి

ఈ విషయం పై నాగబాబు.. ఎస్పీ బాలసుబ్రమణ్యం పై ఫైర్ అయ్యాడు. నాగబాబు.. ఎస్పీ బాలసుబ్రమణ్యం పేరు ప్రస్తావించకుండా పరోక్షంగా అతడి పై విమర్శలు గుప్పించాడు. అమ్మాయిలను చూసే తీరు మారాలని … ఆడవాళ్లు ఎలాంటి బట్టలు వేసుకోవాలో.. చెప్పే అధికారం మీకు లేదని నాగబాబు అన్నాడు. అయితే ఎస్పీబి కామెంట్స్ ఖండించేవే కావచ్చు కానీ, మీరు స్పందించిన తీరు బాగోలేదంటూ సోషల్ మీడియా జనం నాగబాబు పై విరుచుకుపడుతున్నారు. వరుస ట్రోల్స్ తో నాగబాబుని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు నెటిజెన్లు. ఈ విషయంలో నాగబాబు ఫ్యామిలీ మాటర్స్ ని కూడా తీసుకుని వస్తున్నారు. ముఖ్యంగా నాగబాబు కూతురు నీహారికను ఈ వివాదంలోకి లాగుతూ ఆమె పై అసభ్యకరమైన కామెంట్స్ చేస్తుండడం గమనార్హం.

అంతటితో ఆగకుండా మెగాస్టార్ చిరంజీవి కూతుర్లను కూడా ఈ వివాదంలోకి లాగుతుండడం చర్చనీయాంశం అవుతుంది. ఈ వివాదంలో బాలసుబ్రహ్మణ్యంని కొందరు సమర్దిస్తుండగా… నాగబాబును కూడా కొందరు సపోర్ట్ చేస్తున్నారు. అయితే ఇలాంటి విషయాల్లో ఇంటి ఆడపిల్లలను లాగడం ఊహించని పరిణామం అని చెప్పొచ్చు. మరి ఈ విషయం పై కూడా నాగబాబు ఓ వీడియో వదులుతాడేమో..! ఇలా వీడియోలు చేయడం వలన నాగబాబు కి… ఏ ఉపయోగం ఉందనేది అర్థంకాని ప్రశ్న..! తన తమ్ముడు ‘జనసేన’ పార్టీకి మద్దతు పలకడానికి ఇలా చేస్తున్నాడా..? అనుకుంటే ఈ వీడియోల వలన పవన్ కి నష్టం వాటిల్లే అవకాశమే ఎక్కువ కనిపిస్తుంది…! అయితే ‘ఆడపిల్ల డ్రెస్సులు’ పై స్పందించిన తీరు చూస్తుంటే నాగబాబు.. బాలయ్యని ఫాలో అయ్యినట్టు తెలుస్తుంది..! ఎందుకంటారా..? బాలకృష్ణ సూపర్ హిట్ చిత్రం ‘సింహా’ లో కూడా ఆడవాళ్ళ డ్రెస్సులు పై బాలయ్య స్పందిస్తూ.. ‘మైండ్ సెట్ మారాలి’ అంటూ పంచ్ డైలాగ్ విసురుతాడు. ఇక్కడ రియల్ లైఫ్ లో నాగబాబు సేమ్ డైలాగ్ చెప్పాడు. బహుశా.. ఇది నాగబాబు కూడా గ్రహించి ఉండడు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Niharika
  • #Mega Brother Naga Babu
  • #Naga Babu comments
  • #Naga Babu daughter Niharika
  • #Naga Babu Latest Meet

Also Read

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

Sardar 2 Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘సర్దార్ 2’ కలెక్షన్స్

Sardar 2: సొ సొ ఓపెనింగ్స్ సాధించిన ‘సర్దార్ 2’

Epic: ‘ఎపిక్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

related news

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

Sardar 2 Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘సర్దార్ 2’ కలెక్షన్స్

Sardar 2 Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘సర్దార్ 2’ కలెక్షన్స్

Epic Collections: యావరేజ్ ఓపెనింగ్స్ తో సరిపెట్టుకున్న ‘ఎపిక్’

Epic Collections: యావరేజ్ ఓపెనింగ్స్ తో సరిపెట్టుకున్న ‘ఎపిక్’

Sardar 2: సొ సొ ఓపెనింగ్స్ సాధించిన ‘సర్దార్ 2’

Sardar 2: సొ సొ ఓపెనింగ్స్ సాధించిన ‘సర్దార్ 2’

Pithapuram Lo Ala Modalaindi: ప్రపంచంలో ఉన్న తెలుగువారందరూ కనెక్ట్ అయ్యే కంటెంట్ ‘పిఠాపురంలో… అలా మొదలైంది’ సినిమాలో ఉంది: రాజేంద్రప్రసాద్

trending news

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

12 hours ago
Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

12 hours ago
Sardar 2 Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘సర్దార్ 2’ కలెక్షన్స్

Sardar 2 Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘సర్దార్ 2’ కలెక్షన్స్

13 hours ago
Sardar 2: సొ సొ ఓపెనింగ్స్ సాధించిన ‘సర్దార్ 2’

Sardar 2: సొ సొ ఓపెనింగ్స్ సాధించిన ‘సర్దార్ 2’

13 hours ago
Epic: ‘ఎపిక్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Epic: ‘ఎపిక్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

15 hours ago

latest news

Sardar 2: ‘సర్దార్ 2’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

16 hours ago
Irumudi Collections: 3వ వారం కూడా భారీ వసూళ్ళు సాధించిన ‘ఇరుముడి’

1 day ago
Ramba Oorvasi Menaka: వీక్ డేస్ లో డౌన్ అయిపోయిన ‘రంభ ఊర్వశి మేనక’

Irumudi Collections: 20వ రోజు కూడా కోటి షేర్.. ‘ఇరుముడి’ జోరు ఇప్పట్లో తగ్గేలా లేదు

Ramba Oorvasi Menaka Collections: 6వ రోజు మరింతగా డౌన్ అయ్యిందిగా

Ramba Oorvasi Menaka Collections: 6వ రోజు మరింతగా డౌన్ అయ్యిందిగా

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version