Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Featured Stories » Naga Babu: దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉందన్న నాగబాబు!

Naga Babu: దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉందన్న నాగబాబు!

  • August 9, 2021 / 09:37 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Naga Babu: దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉందన్న నాగబాబు!

కొన్ని నెలల క్రితం వరకు బుల్లితెర షోలతో బిజీగా ఉన్న నాగబాబు ప్రస్తుతం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండటంతో పాటు వేర్వేరు అంశాల గురించి స్పందిస్తూ వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా భారత రాష్ట్రపతి అంశం గురించి ట్వీట్ చేసిన నాగబాబు ఆ ట్వీట్ లో ఆసక్తికర కామెంట్లు చేశారు. ప్రస్తుతం దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉందని నాగబాబు అన్నారు. ఇలాంటి సమయంలో దేశాన్ని ప్రేమించే వ్యక్తి రాష్ట్రపతి అయితే బాగుంటుందని నాగబాబు వెల్లడించారు.

దేశంలో పరిస్థితులు రోజురోజుకు దిగజారుతున్నాయని తదుపరి రాష్ట్రపతిగా దేశాన్ని కుటుంబంలా ప్రేమించే వ్యక్తి అయితే బాగుంటుందని నాగబాబు అన్నారు. రాజకీయ ఎత్తుగడలను, వ్యూహాలను రచించే వ్యక్తి రాష్ట్రపతిగా అవసరం లేదని నాగబాబు చెప్పుకొచ్చారు. తదుపరి రాష్ట్రపతిగా రతన్ టాటాను తాను ప్రపోజ్ చేస్తున్నానని నాగబాబు పేర్కొన్నారు. RatanTataforPresident అనే హ్యాష్ ట్యాగ్ ను కూడా నాగబాబు జత చేశారు. రతన్ టాటా గురించి నాగబాబు గొప్పగా చెప్పడం ఇదే తొలిసారి కాదు.

నాగబాబు ఈ ట్వీట్ తో మరో సంచలనానికి తెర తీశారని చెప్పాలి. వచ్చే ఏడాదితో దేశంలో రాష్ట్రపతి పదవీకాలం ముగియనుంది. గత కొన్ని రోజులుగా తదుపరి రాష్ట్రపతి ఎవరనే చర్చ ప్రజల మధ్య జరుగుతోంది. నాగబాబు చేసిన ట్వీట్ కు పలువురు నెటిజన్లు మద్దతు తెలుపుతున్నారు. పారిశ్రామికవేత్తగా రతన్ టాటా దేశ ప్రజలకు సుపరిచితమైన వ్యక్తి. మరి రతన్ టాటానే తదుపరి రాష్ట్రపతి అవుతారేమో చూడాల్సి ఉంది.

With D Nation facing unprecedented Labyrinth’s day after day
Der is a need 4 “The President” who not only can strategise & implement,
but also has a big heart & see whole nation as one Big Family !
I propose @RNTata2000 ji as the next President of India#RatanTataforPresident pic.twitter.com/rlstJGjyMJ

— Naga Babu Konidela (@NagaBabuOffl) August 9, 2021

Most Recommended Video

నవరస వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
ఎస్.ఆర్.కళ్యాణమండపం సినిమా రివ్యూ & రేటింగ్!
క్షీర సాగర మథనం సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Nagababu
  • #konidela Nagababu
  • #Nagababu
  • #Ratan Tata

Also Read

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

Dorothy Review in Telugu: డోరోతి సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Cocoons: అనిల్ రావిపూడి లాంచ్ చేసిన ‘కుకూన్స్’ ఫస్ట్ లుక్ పోస్టర్

Cocoons: అనిల్ రావిపూడి లాంచ్ చేసిన ‘కుకూన్స్’ ఫస్ట్ లుక్ పోస్టర్

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

Ilaiyaraaja: సుప్రీం కోర్టులో ఇళయరాజాకు ఎదురుదెబ్బ.. ఇకనైనా ఆయన ఆగుతారా?

Ilaiyaraaja: సుప్రీం కోర్టులో ఇళయరాజాకు ఎదురుదెబ్బ.. ఇకనైనా ఆయన ఆగుతారా?

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Inji Vellam: జనవరిలోనే వస్తారట.. కొంపదీసి సంక్రాంతి అని అనరు కదా?

పెద్ద సినిమాల పోటీలోనూ మా సినిమా అద్భుతాలు సృష్టిస్తుందనే న‌మ్మ‌కం ఉంది:  ‘బా బా బ్లాక్ షీప్’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో నిర్మాత వేణు దోనేపూడి

trending news

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

2 hours ago
Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

5 hours ago
Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

8 hours ago
Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

10 hours ago
Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

12 hours ago

latest news

Mohan Babu vs Chiranjeevi: మాటల వార్‌ ఎఫెక్ట్‌: మరోసారి చిరంజీవి vs మోహన్‌బాబు అవుతుందా?

7 hours ago
Don’t Trouble The Trouble Review in Telugu: డోంట్ ట్ర‌బుల్ ది ట్ర‌బుల్ సినిమా రివ్యూ & రేటింగ్!

16 hours ago
Mayookha: అక్టోబర్ 9న గ్రాండ్ గా విడుదల కానున్న ‘మయూఖ’

1 day ago
21 Years For Chatrapathi: ‘ఛత్రపతి’కి 21 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

Urvashi Rautela: రూ.7 వేల కోట్లు డిమాండ్‌ చేసిన ఊర్వశీ రౌతేలా.. ఏమైందంటే?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version