Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Featured Stories » ‘జబర్దస్త్’ కు నాగబాబు రీ ఎంట్రీ.. మరి వాళ్ళ సంగతేంటి..!

‘జబర్దస్త్’ కు నాగబాబు రీ ఎంట్రీ.. మరి వాళ్ళ సంగతేంటి..!

  • January 6, 2021 / 06:53 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

‘జబర్దస్త్’ కు నాగబాబు రీ ఎంట్రీ.. మరి వాళ్ళ సంగతేంటి..!

‘జబర్దస్త్’ కామెడీ షోకి నాగబాబు నవ్వే స్పెషల్ అట్రాక్షన్ గా ఉండేది. కానీ కొన్ని కారణాల వల్ల ఆయన ఈ షో నుండీ తప్పుకున్నారు.దాంతో చాలా కాలం నుండీ నాగబాబు నవ్వు ‘జబర్దస్త్’ కు ఓ లోటులా ఉండి పోయింది. జబర్దస్త్ దర్శకత్వ బాధ్యతల్ని తాను మోయలేకే .. ఆ షో నుండీ తప్పుకుంటున్నట్టు నాగబాబు తన యూట్యూబ్ ఛానల్ ద్వారా తెలియజేసారు. ఈ ఒక్క కారణమే కాదు లెండి ఇంకా చాలా కారణాలు చెబుతూ ఆయన వీడియోలను విడుదల చేసాడు. అయితే ఇప్పుడు మళ్ళీ నాగబాబు ‘జబర్దస్త్’ కు జడ్జిగా రాబోతున్నాడని ప్రచారం జరుగుతుంది.

దీనికి ప్రధాన కారణం జబర్దస్త్ స్టార్ కమెడియన్ గెటప్ శ్రీను అనే చెప్పాలి. ‘జబర్దస్త్’ కు దూరమయ్యాక.. నాగబాబు ‘జీ’ తెలుగులో ప్రసారమయ్యే ‘అదిరింది’ షోకి జడ్జిగా వ్యవహరిస్తున్నాడు. ఆయన ఆ షోకి వెళ్లడమే కాకుండా వేణు, ధనరాజ్, చమ్మక్ చంద్ర వంటి వారిని కూడా ఆ షోకి తీసుకెళ్ళాడు. అంత మంది టాప్ కమెడియన్లు ఉన్నప్పటికీ ‘అదిరింది’ షో ఎందుకో సక్సెస్ కాలేదు. కొద్దిరోజులుగా ఈ షో ఆగిపోయిందనే ప్రచారం కూడా జరుగుతుంది. దాంతో నాగబాబు తిరిగి మళ్ళీ ‘జబర్దస్త్’ కు వచ్చేస్తారనే టాక్ ఊపందుకుంది.

ఇటీవల ఓ సందర్భంలో గెటప్ శీను మాట్లాడుతూ.. ” ‘జబర్దస్త్’ నుండీ నాగబాబు వెళ్ళిపోవడం అనేది పూర్తిగా ఆయన పర్సనల్ విషయం..! అయితే ఆయన లేని లోటు మాత్రం కనిపిస్తూనే ఉంది. ఏమో మళ్ళీ ఆయన జబర్దస్త్ కు తిరిగి రావచ్చు. వస్తే బాగుంటుంది. రావాలనే మేమంతా కోరుకుంటున్నాము” అంటూ చెప్పుకొచ్చాడు. ఒకవేళ నాగబాబు నిజంగానే జబర్దస్త్ కు రీ ఎంట్రీ ఇస్తే మరి ఆయన్ని నమ్ముకుని వచ్చిన కమెడియన్ల సంగతి ఏంటి? అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. చూడాలి మరి ఏమవుతుందో..!

Most Recommended Video

2020 Rewind: కరోనా టైమ్ లో దర్శకుల అరంగేట్రం అదిరింది..!
సోనూసూద్ గొప్ప పనుల నుండీ ప్రభాస్ సినిమాల వరకూ.. 2020 టాప్ 10 ఇవే..!
2020 Rewind: నింగికెగసిన తారలు వీళ్లే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Adirindhi
  • #Getup Srinu
  • #Jabardast Comedy Show
  • #Nagababu

Also Read

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

Comrade Kalyan Review in Telugu: కామ్రేడ్ క‌ళ్యాణ్ సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali: ‘రణబాలి’ ప్లానింగ్‌ ఎవరు చూస్తున్నారు.. భలే ఛాన్స్‌ మిస్‌ అయ్యారా?

Varanasi: మరో ‘కిలికిలి’ రెడీ చేస్తున్న రాజమౌళి.. ఈసారి ఎవరు రాస్తున్నారో?

Vijay Deverakonda: నేనేమైనా అంటా.. నన్నేమైనా అంటే ఊరుకోను.. విజయ్‌ వితండవాదం

Vijay Deverakonda: నేనేమైనా అంటా.. నన్నేమైనా అంటే ఊరుకోను.. విజయ్‌ వితండవాదం

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

trending news

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

2 hours ago
Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

17 hours ago
Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

21 hours ago
Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

23 hours ago
Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

1 day ago

latest news

Jason Sanjay: జేసన్‌ సంజయ్‌ ఫస్ట్‌ సినిమా ఫిక్స్‌.. దర్శకుడు ఎవరంటే?

22 hours ago
Vijay Devarakonda: ‘రణబాలి’ రిజల్ట్‌.. విజయ్‌ దేవరకొండ ఆఖరి రాగం పాడేశాడా?

Vijay Devarakonda: ‘రణబాలి’ రిజల్ట్‌.. విజయ్‌ దేవరకొండ ఆఖరి రాగం పాడేశాడా?

1 day ago
Karthik Subbaraju – Chiranjeevi: కార్తిక్‌ సుబ్బరాజు కథ విన్న చిరంజీవి.. మళ్లీ లైనప్‌ మారుతుందా?

2 days ago
JIm Jim Thara: ‘జిమ్‌ జిమ్‌ తారా..’ పాట.. ముందుగానే లీక్‌ చేశారట..

Atlee – Sai Abhyankar: అట్లీ, అభ్యంకర్‌ను బయటే కూర్చోబట్టిన మ్యూజిక్‌ బృందం.. తర్వాతే ఏమైందంటే?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version