Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Vijayendra Prasad
  • #Vadde Naveen Exclusive Interview
  • #Kadali Video Interview

Filmy Focus » Featured Stories » డబల్ మీనింగ్ స్కిట్స్ పై నాగబాబు ఏమన్నారంటే!!!

డబల్ మీనింగ్ స్కిట్స్ పై నాగబాబు ఏమన్నారంటే!!!

  • January 30, 2017 / 06:01 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

డబల్ మీనింగ్ స్కిట్స్ పై నాగబాబు ఏమన్నారంటే!!!

టాలీవుడ్ లో బడా సినిమాల కోసం అభిమాన దేవుళ్ళు ఎలా ఎదురు చూస్తారో…అదే క్రమంలో బుల్లి తెరపై గురువారం, శుక్రవారం వచ్చే జబర్దస్త్ కామెడీ షో కోసం కూడా బుల్లి తెర అభిమానులు అలాగే ఎదురు చూస్తూ ఉంటారు…ఒకటి కాదు రెండు కాదు…దాదాపుగా 4ఏళ్లకు పైగా నడుస్తున్న ఈ ప్రోగ్రామ్ సూపర్ హిట్ అవ్వడమే కాకుండా….అనేకమంది ట్యాలెంటెడ్ ఆర్టిస్ట్స్ కి అవకాశాలను అందించింది. ఇదిలా ఉంటే ఈ షో ఎంత పాప్యులర్ అయ్యిందో…అంతే విమర్శలు పాలు కూడా అయ్యింది…గతంలో జరిగిన అనేక సంఘటనలే వీటికి సాక్ష్యం….అయితే ఇదిలా ఉంటే జబర్దస్థ్ స్కిట్స్ లో డబల్ మీనింగ్ డైలాగ్స్ పెరిగిపోవడం పై నాగ బాబు ఏమంటున్నాడు అంటే….కామెడీలో వందకు పైగా రకాలున్నాయని అందులో డబుల్ మీనింగ్, స్పైసీ కామెడీలు కూడా ఒక భాగమన్నారు.

జబర్దస్త్‌లో డబుల్ మీనింగ్ స్కిట్‌లతో పాటుగా నీట్‌గా ఉండే స్కిట్‌లు కూడా ఉన్నాయని అన్నారు. కొన్ని సందర్భాల్లో వాళ్ల డైలాగ్స్ లో డబుల్ మీనింగ్ వస్తే నేను హెచ్చరిస్తూనే ఉంటానని వెంటనే వారు సరిచేసుకుంటారని అన్నారు. నాలుగేళ్లుగా జరుగుతున్న ఈ ప్రోగ్రామ్‌లో ఒకటీ అర వస్తుంటాయని అన్నారు. రోజు రోజుకు జబర్దస్త్‌కు ఆదరణ పెరుగుతుందని, గురు శుక్ర వారాలు వచ్చాయంటే సినిమాలకు కూడా వెళ్లకుండా ప్రజలు చూస్తున్నారని అన్నారు. మొత్తానికి చిన్న చిన్న డబల్ మీనింగ్ డైలాగ్స్ మినహా స్కిట్స్ అన్నీ ప్రేక్షకులను అలరిస్తున్నాయి అని నాగబాబు క్లారిటీ ఇచ్చేశాడు…

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #jabardasth Comedy show
  • #Jabardasth Programme
  • #Naga Babu

Also Read

Balan: The Boy Review in Telugu: బాల‌న్: ది బాయ్ సినిమా రివ్యూ & రేటింగ్!

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 36 సినిమాల సందడి!

Deewana Review in Telugu: దీవానా సినిమా రివ్యూ & రేటింగ్!

Sing Geetham Collections: మొదటి వారం 53 శాతం మాత్రమే రికవరీ సాధించిన ‘సింగ్ గీతం’

Maa Inti Bangaaram: ‘మా ఇంటి బంగారం’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Peddi Collections: 3వ వీకెండ్లో కూడా సత్తా చాటేలా ఉంది.. కానీ?

related news

Alia Bhatt: నా కూతురు సినిమాల కోసమే పుట్టింది: స్టార్‌ హీరోయిన్‌ కామెంట్స్‌ వైరల్‌

Allu Arjun: అన్ని ప్రయత్నాలు విఫలం.. ఇక బన్నీ కోర్టు మెట్లు ఎక్కాల్సిందే… ఆ రోజు ఏమవుతుందో?

Allu Arjun: అన్ని ప్రయత్నాలు విఫలం.. ఇక బన్నీ కోర్టు మెట్లు ఎక్కాల్సిందే… ఆ రోజు ఏమవుతుందో?

Balan: The Boy Review in Telugu: బాల‌న్: ది బాయ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Balan: The Boy Review in Telugu: బాల‌న్: ది బాయ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Manjusha Mukkavilli: ‘మా ఇంటి బంగారం’ లో సమంత ఫ్రెండ్ గా చేసిన నటి ఎవరో? ఆమె బ్యాక్ గ్రౌండ్ ఏంటో తెలుసా?

Manjusha Mukkavilli: ‘మా ఇంటి బంగారం’ లో సమంత ఫ్రెండ్ గా చేసిన నటి ఎవరో? ఆమె బ్యాక్ గ్రౌండ్ ఏంటో తెలుసా?

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 36 సినిమాల సందడి!

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 36 సినిమాల సందడి!

Deewana Review in Telugu: దీవానా సినిమా రివ్యూ & రేటింగ్!

Deewana Review in Telugu: దీవానా సినిమా రివ్యూ & రేటింగ్!

trending news

Balan: The Boy Review in Telugu: బాల‌న్: ది బాయ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Balan: The Boy Review in Telugu: బాల‌న్: ది బాయ్ సినిమా రివ్యూ & రేటింగ్!

4 hours ago
OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 36 సినిమాల సందడి!

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 36 సినిమాల సందడి!

6 hours ago
Deewana Review in Telugu: దీవానా సినిమా రివ్యూ & రేటింగ్!

Deewana Review in Telugu: దీవానా సినిమా రివ్యూ & రేటింగ్!

8 hours ago
Sing Geetham Collections: మొదటి వారం 53 శాతం మాత్రమే రికవరీ సాధించిన ‘సింగ్ గీతం’

Sing Geetham Collections: మొదటి వారం 53 శాతం మాత్రమే రికవరీ సాధించిన ‘సింగ్ గీతం’

23 hours ago
Maa Inti Bangaaram: ‘మా ఇంటి బంగారం’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Maa Inti Bangaaram: ‘మా ఇంటి బంగారం’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

23 hours ago

latest news

Teja Sajja: రెండో సీక్వెల్‌ ప్రారంభించిన తేజ సజ్జా.. ఇదే ముందొస్తుందని టాక్‌

1 day ago
Maa Inti Bangaaram: ‘మా ఇంటి బంగారం’ టాక్ తేడా కొట్టడానికి ఈ మైనస్సులే కారణమా?

Baahubali Eternal War: ఆ రెండు సినిమాల ఎఫెక్ట్‌.. ఈ సినిమా రెండు నిమిషాల్లో హౌస్‌ఫుల్‌

OM: ధనుష్‌ ‘ఓం’పై ‘పుష్ప’ మరక… దర్శకుడు ఏమన్నారంటే?

Anil Ravipudi: ముహూర్తపు షాట్‌లోనే అనిల్‌ రావిపూడి సినిమా స్టోరీ లైన్‌ చెప్పేశారా?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version