Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #థగ్ లైఫ్ సినిమా రివ్యూ
  • #శ్రీ శ్రీ శ్రీ రాజావారు సినిమా రివ్యూ
  • #దేవిక & డానీ వెబ్ సిరీస్ రివ్యూ

Filmy Focus » Featured Stories » బండ్ల గణేష్ పై ఫన్నీ కామెంట్స్ చేసిన నాగబాబు!

బండ్ల గణేష్ పై ఫన్నీ కామెంట్స్ చేసిన నాగబాబు!

  • December 31, 2018 / 10:55 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

బండ్ల గణేష్ పై ఫన్నీ కామెంట్స్ చేసిన నాగబాబు!

తెలంగాణా ముందస్తు ఎన్నికలకు ముందు తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో చేరాడు బండ్లగణేష్. అంతే కాదు తమ పార్టీ అధికారంలోకి వస్తుందని ఎక్కడికక్కడ రచ్చ చేసాడు బండ్ల. అంతటితో సరిపెట్టాడా…? ఎన్నికల్లో తమ పార్టీ గెలవకపోతే… తాను 7 ఓ క్లోక్ బ్లేడ్ తో గొంతుకోసుకుంటానని చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. తెలంగాణ ఫలితాల తరువాత బండ్ల గణేష్ ను కలిసిన మీడియాకు దీని పై వివరణ కూడా ఇచ్చాడు . ‘కాన్ఫిడెన్స్ కాస్త.. ఓవర్ కాన్ఫిడెన్స్ అయ్యిందని’.. ఆ ఒక్క ఆన్సర్ తో అన్ని ట్రోల్స్ కు ఫుల్ స్టాప్ పెట్టె ప్రయత్నం చేసాడు అయినా బండ్ల పై ట్రోల్ల్స్ మాత్రం ఆగలేదు.

తాజాగా మెగా బ్రదర్ నాగబాబు ఈ విషయం పై స్పందించారు. ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో స్పందిస్తూ.. ”బండ్ల గణేష్ మిగతా విషయాల్లో ఎలా ఉన్నా..అతని ఇంటర్వ్యూలు మాత్రం చాలా ఫన్నీగా ఉంటాయి. మంచి కామెడీగా కూడా చేస్తాడు. గణేష్ ఇంటర్వ్యూలలో చేసే కామెడీ… సినిమాల్లో చేసి ఉంటే గనుక పెద్ద స్టార్ కమెడియన్ అయ్యుండేవాడు. కానీ సినిమాల్లో కాకుండా రియల్ లైఫ్ లో బాగా కామెడీ చేస్తున్నాడు. బండ్ల గణేష్ కి పీక కోసుకునేంత సీన్ లేదని మాకు ముందే తెలుసు.. ‘ఎన్నికల ముందు వంద అంటామండి’ అని అంటాడనే అనుకున్నాం.. చివరికి అదే అన్నాడు. ఎన్నికల టైములో రేవంత్ రెడ్డి ఆవేశపూరిత ప్రసంగాలు, టీఆర్ఎస్ నేతల ప్రసంగాలు టీవీలో చూసి ఆవేశంలో ఉన్న మాకు బండ్ల గణేష్ వీడియోలు మంచి కామెడీని ఇచ్చాయి. ఈ విషయంలో మాత్రం కచ్చితంగా అతనిని మెచ్చుకోవాల్సిందే” అంటూ చెప్పాడు నాగబాబు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bandla Ganesh
  • #Chiranjeevi
  • #Naga Babu
  • #pawan kalyan

Also Read

Nagarjuna: నాగార్జున ఓపెన్‌ అయిపోయాడు.. ‘కూలి’ థియేటర్లలో ‘క్లాష్‌’ బ్లాక్‌బస్టరే!

Radhika Apte: రాధికా ప్లేస్ లో సంయుక్తని తీసుకున్నారా..!?

Ghaati: అనుష్క సినిమా గట్టెక్కేసినట్టేనా..!

The Rajasaab: ‘ది రాజాసాబ్’ టీంకి రన్ టైం టెన్షన్.. కానీ?!

Prabhas: హీరోయిన్ల విషయంలో దర్శకుడికి ప్రభాస్ స్పెషల్ రిక్వెస్ట్..!

This Weekend Releases: ‘కుబేర’ తో పాటు ఈ వారం థియేటర్/ ఓటీటీ..ల్లో రిలీజ్ కానున్న 16 సినిమాలు/సిరీస్..ల లిస్ట్

related news

Kingdom: ‘కింగ్డమ్’ .. ‘హరిహర వీరమల్లు’ ని పట్టించుకోకుండా రావాల్సిందే..!

Chiranjeevi: సూపర్ హిట్ రీమేక్ తో డిజాస్టర్ ఇచ్చిన చిరు.. 31 ఏళ్ళ క్రితం అంత జరిగిందా?

Kannappa: ‘కన్నప్ప’ పై ఆశలు పెరుగుతున్నాయా..!?

Mohan Babu: 30 ఏళ్ళ క్రితం మోహన్ బాబు సినిమా మేనియాలో కొట్టుకుపోయిన చిరు సినిమా ఏంటో తెలుసా?

Kuberaa: ‘కుబేర’ ప్రీరిలీజ్‌ ఈవెంట్‌లో ఈ డిస్కషనే హైలైట్‌.. ఎవరేం చెప్పారో చూసేయండి!

Pawan Kalyan: మళ్ళీ పవన్ – సముద్రఖని కాంబినేషన్లో సినిమా..!

trending news

Nagarjuna: నాగార్జున ఓపెన్‌ అయిపోయాడు.. ‘కూలి’ థియేటర్లలో ‘క్లాష్‌’ బ్లాక్‌బస్టరే!

Nagarjuna: నాగార్జున ఓపెన్‌ అయిపోయాడు.. ‘కూలి’ థియేటర్లలో ‘క్లాష్‌’ బ్లాక్‌బస్టరే!

5 hours ago
Radhika Apte: రాధికా ప్లేస్ లో సంయుక్తని తీసుకున్నారా..!?

Radhika Apte: రాధికా ప్లేస్ లో సంయుక్తని తీసుకున్నారా..!?

7 hours ago
Ghaati: అనుష్క సినిమా గట్టెక్కేసినట్టేనా..!

Ghaati: అనుష్క సినిమా గట్టెక్కేసినట్టేనా..!

8 hours ago
The Rajasaab: ‘ది రాజాసాబ్’ టీంకి రన్ టైం టెన్షన్.. కానీ?!

The Rajasaab: ‘ది రాజాసాబ్’ టీంకి రన్ టైం టెన్షన్.. కానీ?!

1 day ago
Prabhas: హీరోయిన్ల విషయంలో దర్శకుడికి ప్రభాస్ స్పెషల్ రిక్వెస్ట్..!

Prabhas: హీరోయిన్ల విషయంలో దర్శకుడికి ప్రభాస్ స్పెషల్ రిక్వెస్ట్..!

1 day ago

latest news

The RajaSaab: రీమిక్స్ సాంగ్ విషయంలో మనసు మార్చుకున్న ‘రాజాసాబ్’ టీం..!

10 mins ago
Aamir Khan, Nagarjuna: మొన్న ఆమిర్, నిన్న నాగార్జున.. కూలీ లీకులతో హల్ చల్

32 mins ago
Samantha: హాట్ టాపిక్ అయిన సమంత జిమ్ వీడియో.. ఏమైందంటే..!

1 hour ago
Mannara Chopra: హీరోయిన్ మన్నారా చోప్రాకు పితృ వియోగం

2 hours ago
Thug Life: CBFC సర్టిఫికెట్ ఉన్న సినిమాని మీరెలా ఆపుతారు అంటూ చీవాట్లు

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version