Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #భైరవం సినిమా రివ్యూ
  • #గద్దర్ అవార్డులు గెలుచుకున్న సినిమాల లిస్ట్..!
  • #పవన్ ఫ్యాన్స్ మనసులు దోచుకున్న శింబు

Filmy Focus » Movie News » Naga Babu: మెగా కోడలికి స్పెషల్ పోస్ట్ తో మామయ్య శుభాకాంక్షలు.. ఏమైందంటే?

Naga Babu: మెగా కోడలికి స్పెషల్ పోస్ట్ తో మామయ్య శుభాకాంక్షలు.. ఏమైందంటే?

  • December 16, 2023 / 10:17 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Naga Babu: మెగా కోడలికి స్పెషల్ పోస్ట్ తో మామయ్య శుభాకాంక్షలు.. ఏమైందంటే?

మెగా కోడలు లావణ్య త్రిపాఠికి ప్రేక్షకుల్లో ఉండే క్రేజ్ అంతాఇంతా కాదు. లావణ్య త్రిపాఠి పెళ్లి తర్వాత సినిమాలకు దూరంగా ఉన్నారు. వరుణ్ తేజ్ ఆపరేషన్ వాలంటైన్, మట్కా సినిమాలతో బిజీగా ఉండగా ఆ సినిమాలపై అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి. ఈ నెల 15వ తేదీన లావణ్య త్రిపాఠి పుట్టినరోజు కాగా లావణ్య పుట్టినరోజు సందర్భంగా నాగబాబు చేసిన పోస్ట్ నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
ఈ నెల 15వ తేదీన లావణ్య త్రిపాఠి పుట్టినరోజు కాగా మెగా కోడలికి స్పెషల్ పోస్ట్ తో మామయ్య నాగబాబు శుభాకాంక్షలు తెలియజేశారు.

మీ ప్రత్యేకమైన నా ప్రియమైన లావణ్య త్రిపాఠికి ఆశీస్సులు. ప్రతి ఏడాది మీకు మరింత సంతోషం, ప్రేమ, అందమైన క్షణాలు, అద్భుతమైన విజయాలు దక్కాలని కోరుకుంటున్నానని నాగబాబు పేర్కొన్నారు. నాగబాబు చేసిన పోస్ట్ నెటిజన్లను తెగ ఆకట్టుకుంటోంది. మెగా కోడలిగా లావణ్య త్రిపాఠి ఫ్యామిలీ కీర్తి ప్రతిష్టలను మరింత పెంచుతోందని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. లావణ్య త్రిపాఠి భవిష్యత్తు ప్లాన్స్ గురించి క్లారిటీ రావాల్సి ఉంది. లావణ్య త్రిపాఠిని అభిమానించే అభిమానుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది.

లావణ్య రేంజ్ అంతకంతకూ పెరుగుతోందే తప్ప తగ్గడం లేదనే సంగతి తెలిసిందే. వరుణ్ తేజ్ విషయానికి వస్తే వరుణ్ ప్రస్తుతం పలు క్రేజీ ప్రాజెక్ట్ లతో బిజీగా ఉన్నారు. వరుణ్ తేజ్ పారితోషికం ప్రస్తుతం 10 కోట్ల రూపాయల రేంజ్ లో ఉంది. సక్సెస్ ఫెయిల్యూర్ తో సంబంధం లేకుండా వరుణ్ తేజ్ ఒక్కో మెట్టు పైకి ఎదిగారు.

వరుణ్ తేజ్ ను అభిమానించే అభిమానుల సంఖ్య పెరుగుతుండగా భవిష్యత్తు ప్రాజెక్ట్ లతో ఎలాంటి ఫలితాలను అందుకుంటారో చూడాల్సి ఉంది. వరుణ్ తేజ్ కు 2024 సంవత్సరం మరింత కలిసిరావాలని అభిమానులు ఫీలవుతున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Naga Babu Konidela (@nagababuofficial)

హాయ్ నాన్న సినిమా రివ్యూ & రేటింగ్!!

‘ఎక్స్ట్రా ఆర్డినరీ మెన్’ సినిమా రివ్యూ & రేటింగ్!
టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ లో దాగున్న టాలెంట్స్ ఏంటో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Lavanya Tripathi
  • #Naga Babu

Also Read

Bhairavam Collections: ‘భైరవం’ 2వ రోజు ఓకే అనిపించింది.. కానీ!

Bhairavam Collections: ‘భైరవం’ 2వ రోజు ఓకే అనిపించింది.. కానీ!

Naga Chaitanya: ‘తండేల్’ తర్వాత ఇంకో బ్లాక్ బస్టర్ కొట్టేందుకు కష్టపడుతున్న చైతన్య!

Naga Chaitanya: ‘తండేల్’ తర్వాత ఇంకో బ్లాక్ బస్టర్ కొట్టేందుకు కష్టపడుతున్న చైతన్య!

మంచు మనోజ్ పై మళ్ళీ ఫోకస్ పెట్టిన మంచు విష్ణు..!

మంచు మనోజ్ పై మళ్ళీ ఫోకస్ పెట్టిన మంచు విష్ణు..!

War 2: ఒక్క టీజర్ వల్ల లెక్కలు మారిపోయేలా ఉన్నాయిగా..!

War 2: ఒక్క టీజర్ వల్ల లెక్కలు మారిపోయేలా ఉన్నాయిగా..!

Khaleja Re-Release Collections: రీ- రిలీజ్లో కూడా భారీ ఓపెనింగ్స్ ను రాబట్టిన ‘ఖలేజా’!

Khaleja Re-Release Collections: రీ- రిలీజ్లో కూడా భారీ ఓపెనింగ్స్ ను రాబట్టిన ‘ఖలేజా’!

Bhairavam Collections: ‘భైరవం’ ఓపెనింగ్స్.. ‘ఖలేజా’ వల్ల దెబ్బ పడిందిగా!

Bhairavam Collections: ‘భైరవం’ ఓపెనింగ్స్.. ‘ఖలేజా’ వల్ల దెబ్బ పడిందిగా!

related news

‘సతీ లీలావతి’ డబ్బింగ్ కార్య‌క్ర‌మాలు ప్రారంభం!

‘సతీ లీలావతి’ డబ్బింగ్ కార్య‌క్ర‌మాలు ప్రారంభం!

trending news

Bhairavam Collections: ‘భైరవం’ 2వ రోజు ఓకే అనిపించింది.. కానీ!

Bhairavam Collections: ‘భైరవం’ 2వ రోజు ఓకే అనిపించింది.. కానీ!

7 mins ago
Naga Chaitanya: ‘తండేల్’ తర్వాత ఇంకో బ్లాక్ బస్టర్ కొట్టేందుకు కష్టపడుతున్న చైతన్య!

Naga Chaitanya: ‘తండేల్’ తర్వాత ఇంకో బ్లాక్ బస్టర్ కొట్టేందుకు కష్టపడుతున్న చైతన్య!

1 day ago
మంచు మనోజ్ పై మళ్ళీ ఫోకస్ పెట్టిన మంచు విష్ణు..!

మంచు మనోజ్ పై మళ్ళీ ఫోకస్ పెట్టిన మంచు విష్ణు..!

1 day ago
War 2: ఒక్క టీజర్ వల్ల లెక్కలు మారిపోయేలా ఉన్నాయిగా..!

War 2: ఒక్క టీజర్ వల్ల లెక్కలు మారిపోయేలా ఉన్నాయిగా..!

1 day ago
Khaleja Re-Release Collections: రీ- రిలీజ్లో కూడా భారీ ఓపెనింగ్స్ ను రాబట్టిన ‘ఖలేజా’!

Khaleja Re-Release Collections: రీ- రిలీజ్లో కూడా భారీ ఓపెనింగ్స్ ను రాబట్టిన ‘ఖలేజా’!

1 day ago

latest news

Lal Salaam OTT: ఏడాదిన్నర తర్వాత ఓటీటీకి రజినీకాంత్ సినిమా.. మోక్షం కలిగినట్టే..!

Lal Salaam OTT: ఏడాదిన్నర తర్వాత ఓటీటీకి రజినీకాంత్ సినిమా.. మోక్షం కలిగినట్టే..!

23 hours ago
Triptii Dimri: ‘స్పిరిట్’తో త్రిప్తి రేంజ్ 10 రెట్లు పెరిగిందా?

Triptii Dimri: ‘స్పిరిట్’తో త్రిప్తి రేంజ్ 10 రెట్లు పెరిగిందా?

24 hours ago
క్రేజీ కాంబో.. కానీ మిస్ అయ్యేలా ఉందే..!

క్రేజీ కాంబో.. కానీ మిస్ అయ్యేలా ఉందే..!

1 day ago
ఎన్నో కష్టాలు.. అన్నిటినీ అధిగమించి కోట్లు సంపాదించిన కమెడియన్..!

ఎన్నో కష్టాలు.. అన్నిటినీ అధిగమించి కోట్లు సంపాదించిన కమెడియన్..!

1 day ago
రుక్మిణీ వసంత్ ఖాతాలో మరో క్రేజీ ఆఫర్..!

రుక్మిణీ వసంత్ ఖాతాలో మరో క్రేజీ ఆఫర్..!

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version