Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Custody: ‘కస్టడీ’ ఫస్ట్‌లుక్‌లో ఇది గమనించారా!

Custody: ‘కస్టడీ’ ఫస్ట్‌లుక్‌లో ఇది గమనించారా!

  • November 23, 2022 / 12:02 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Custody: ‘కస్టడీ’ ఫస్ట్‌లుక్‌లో ఇది గమనించారా!

నటసామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు మనవడిగా.. ‘కింగ్’ నాగార్జున నట వారసుడిగా అక్కినేని ఫ్యామిలీ నుండి థర్డ్ జెనరేషన్ హీరోగా ‘జోష్’ సినిమాతో ఎంట్రీ ఇచ్చాడు యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య. నవంబర్ 23న చైతన్య పుట్టినరోజు. ఈ సందర్భంగా చైతన్య నటిస్తున్న కొత్త సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. తమిళ స్టార్ డైరెక్టర్ వెంకట్ ప్రభు దర్శకత్వంలో.. పవన్ కుమార్ సమర్పణలో.. శ్రీ శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్స్ బ్యానర్ మీద శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్న ఈ పవర్ ఫుల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌కి ‘కస్టడీ’ అనే సాలిడ్ టైటిల్ పెట్టారు.

అలాగే.. ‘యు మస్ట్ బి ది ఛేంజ్.. యు విష్ టు సీన్ ఇన్ ది వరల్డ్’ అనే ఇంట్రెస్టింగ్ కొటేషన్ ఇచ్చారు. ‘తడాఖా’ తర్వాత చైతు కాప్ క్యారెక్టర్ చేస్తున్నాడు. చై హీరోగా చేస్తున్న 22వ సినిమా ఇది. ఫస్ట్ లుక్ ఇంట్రెస్టింగ్‌గా ఉంది.. చైతన్య బ్యాడ్జ్ మీద ఎ.శివ అనే పేరు చూపించారు. ఎ అంటే అక్కినేని అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదనుకుంటా అంటూ ‘కస్టడీ’ పోస్టర్‌ని నెట్టింట వైరల్ చేస్తున్నారు చైతు అభిమానులు..

పోలీసుని, పోలీసులు ‘కస్టడీ’ లోకి ఎందుకు తీసుకున్నారనేది ఆసక్తికరంగా అనిపిస్తుంది. డిఫరెంట్ మేకోవర్‌తో చైతు లుక్ ఆకట్టుకుంటోంది. కృతి శెట్టి కథానాయికగా నటిస్తుంది. ‘బంగార్రాజు’ తర్వాత సెకండ్ టైమ్ చైతుతో చేస్తుంది. సీనియర్ హీరోలు అరవింద్ స్వామి, శరత్ కుమార్ కీలకపాత్రల్లో కనిపించనున్నారు. ‘మ్యాస్ట్రో’ ఇళయరాజా, ఆయన తనయుడు యువన్ శంకర్ రాజా కలిసి సంగీతమందిస్తుండడం విశేషం. ప్రస్తుతం రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటుంది ‘కస్టడీ’.

తెలుగుతో పాటు తమిళ్‌లోనూ తెరకెక్కిస్తున్నారు. వెంకట్ ప్రభు మార్క్ టేకింగ్‌తో పాటు.. చైతన్య ఇమేజ్‌కి తగ్గట్టు ఉంటూనే.. తనలోని మరో కొత్త కోణాన్ని ఆవిష్కరించేలా కథ, కథనాలు ఉంటాయని మేకర్స్ తెలిపారు. ప్రియమణి, ప్రేమీ విశ్వనాథ్ (వంటలక్క), సంపత్ రాజ్, వెన్నెల కిశోర్ తదితరులు కీలకపాత్రల్లో నటిస్తున్నారు. ‘థ్యాంక్యూ’, ‘లాల్ సింగ్ చద్దా’ చిత్రాలు నిరాశపరచడంతో.. చై ‘కస్టడీ’ మీదనే ఆశలు పెట్టుకున్నాడు.

ఆహ నా పెళ్లంట వెబ్ సిరీస్ రివ్యూ& రేటింగ్!
గాలోడు సినిమా రివ్యూ & రేటింగ్!

మసూద సినిమా రివ్యూ & రేటింగ్!
సూపర్ స్టార్ కృష్ణ ట్రెండ్ సెట్టర్ అనడానికి 10 కారణాలు!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Krithi Shetty
  • #naga chaitanya
  • #NC22
  • #Venkat Prabhu

Also Read

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

Jailer 2: ‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Jailer 2: ‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

related news

Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

5 Years For Love Story:  ‘లవ్ స్టోరీ’కి 5 ఏళ్ళు… టోటల్ కలెక్షన్స్ ఇవే

5 Years For Love Story: ‘లవ్ స్టోరీ’కి 5 ఏళ్ళు… టోటల్ కలెక్షన్స్ ఇవే

trending news

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

52 mins ago
Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

1 hour ago
Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

4 hours ago
Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

5 hours ago
‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

1 day ago

latest news

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

2 mins ago
Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

3 hours ago
Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

1 day ago
Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

1 day ago
Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version