Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Featured Stories » శైలజా రెడ్డి అల్లుడు షూటింగ్ లో పాల్గొన్న నాగచైతన్య.!

శైలజా రెడ్డి అల్లుడు షూటింగ్ లో పాల్గొన్న నాగచైతన్య.!

  • April 19, 2018 / 10:22 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

శైలజా రెడ్డి అల్లుడు షూటింగ్ లో పాల్గొన్న నాగచైతన్య.!

యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య, సమంతలు కలిసి రెండువారాల పాటు విదేశాల్లో విహరించారు. పెళ్లి తర్వాత దొరికిన కాస్త గ్యాప్ లో అమెరికాని చుట్టి వచ్చారు. వచ్చి రాగానే చైతూ యాక్షన్ లోకి దిగిపోయారు. రీసెంట్ గా హైదరాబాద్ కి వచ్చిన సమంత.. మహానటి కోసం డబ్బింగ్ కంప్లీట్ చేసింది. నాగచైతన్య మారుతీ దర్శకత్వంలో శైలజ రెడ్డి అల్లుడు మూవీ షూటింగ్ లో పాల్గొన్నారు. చైతూ చేతిలో ప్రస్తుతం రెండు ప్రాజక్ట్స్ ఉన్నాయి. చందు మొండేటి దర్శకత్వంలో చేస్తున్న సవ్యసాచి మూవీ షూటింగ్ ఎప్పుడో పూర్తి అయింది.

పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటోంది. అందుకే మారుతి దర్శకత్వంలో సినిమాని లైన్లో పెట్టారు. ఇందులో చైతూ క్యారక్టర్ చాలా కొత్తగా డిజైన్ చేసినట్లు సమాచారం. ఇదివరకు మారుతి సినిమాలో హీరో కంటే ఇందులో హీరో చాలా పవర్ ఫుల్ గా ఉంటారని తెలిసింది. ఈ సినిమాలో కీలకమైన ఓ ఫైట్ సీక్వెన్స్ ని హైదరాబాద్ లో చిత్రీకరిస్తున్నారు. అను ఇమ్యానుయేల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో రమ్యకృష్ణ చైతూకి అత్తగా కనిపించనుంది. శైలజ రెడ్డి రోల్ ఆమెకు మంచి పేరు తీసుకుతుందని చిత్ర బృందం తెలిపింది. ఈ సినిమాలో చైతూ లుక్ వచ్చే నెల రిలీజ్ చేసే యోచనలో మారుతి ఉన్నారు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Naga Chaitanya
  • #Actress Anu Emmanuel
  • #Actress Ramya Krishnan
  • #Actress Samantha Akkineni
  • #Director Maruthi

Also Read

Mehreen Pirzada: సైలెంట్ గా పెళ్ళి చేసుకున్న హీరోయిన్ మెహ్రీన్.. ఫోటోలు వైరల్

OTT: ఓటీటీ ఫస్ట్.. మిగతావి నెక్స్ట్.. ఇన్ని కఠినమైన రూల్సా?

Tollywood: మే నెల.. వీరికి చాలా కీలకం

Tollywood: మే నెల.. వీరికి చాలా కీలకం

Tollywood: పాన్ ఇండియా ఆశ.. రెండేళ్ల ‘లుక్’ లాక్… ఇప్పుడు సినిమా క్యాన్సిల్.. పాపం హీరో..!

Ashu Reddy: బిగ్ బాస్ ఫేమ్ అషు రెడ్డి పై కేసు నమోదు

నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త “కొణికి లక్స్” స్కిన్ కేర్ ప్రారంభం

related news

INCA Awards 2026 : జాతీయస్థాయిలో INCA అవార్డ్స్ 2026 లో దుమ్మురేపిన తెలుగు సినిమాలు.. ఏంటో తెలుసా ?

trending news

Mehreen Pirzada: సైలెంట్ గా పెళ్ళి చేసుకున్న హీరోయిన్ మెహ్రీన్.. ఫోటోలు వైరల్

Mehreen Pirzada: సైలెంట్ గా పెళ్ళి చేసుకున్న హీరోయిన్ మెహ్రీన్.. ఫోటోలు వైరల్

3 hours ago
OTT: ఓటీటీ ఫస్ట్.. మిగతావి నెక్స్ట్.. ఇన్ని కఠినమైన రూల్సా?

OTT: ఓటీటీ ఫస్ట్.. మిగతావి నెక్స్ట్.. ఇన్ని కఠినమైన రూల్సా?

7 hours ago
Tollywood: మే నెల.. వీరికి చాలా కీలకం

Tollywood: మే నెల.. వీరికి చాలా కీలకం

8 hours ago
Tollywood: పాన్ ఇండియా ఆశ.. రెండేళ్ల ‘లుక్’ లాక్… ఇప్పుడు సినిమా క్యాన్సిల్.. పాపం హీరో..!

Tollywood: పాన్ ఇండియా ఆశ.. రెండేళ్ల ‘లుక్’ లాక్… ఇప్పుడు సినిమా క్యాన్సిల్.. పాపం హీరో..!

15 hours ago
Ashu Reddy: బిగ్ బాస్ ఫేమ్ అషు రెడ్డి పై కేసు నమోదు

Ashu Reddy: బిగ్ బాస్ ఫేమ్ అషు రెడ్డి పై కేసు నమోదు

17 hours ago

latest news

హీరో కేశవ కాలవపల్లి పుట్టినరోజు సందర్భంగా చిత్ర కాన్సెప్ట్ పోస్టర్ విడుదల చేసిన చిత్ర బృందం

1 day ago
Akhil Akkineni : అయ్యగారికి అసలే సినిమాలు హిట్ అవ్వట్లేదు అంటే.. ఈసారి రిలీజ్ డేట్ కూడా ఒక ఆట ఆడుకుంటుందిగా !

2 days ago
Balayya fans : నయనతార పై బాలయ్య ఫ్యాన్స్ గరం గరం !

ఆనంది ఆర్ట్ క్రియేష‌న్స్ సమ‌ర్ప‌ణ‌లో లావ‌ణ్య త్రిపాఠి, దేవ్ మోహ‌న్ ప్ర‌ధాన పాత్ర‌ధారులుగా దుర్గాదేవి పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై తాతినేని స‌త్య ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న చిత్రం ‘సతీ లీలావతి’ మే 8న గ్రాండ్ రిలీజ్‌

OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 20 సినిమాలు విడుదల

OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 20 సినిమాలు విడుదల

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version