Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Vijayendra Prasad
  • #Vadde Naveen Exclusive Interview
  • #Kadali Video Interview

Filmy Focus » Movie News » Naga Chaitanya: చైతన్యకి ఆ హీరోయిన్ తో బ్రేకప్ అయినా..సినిమా ఎలా చేసాడబ్బా..!

Naga Chaitanya: చైతన్యకి ఆ హీరోయిన్ తో బ్రేకప్ అయినా..సినిమా ఎలా చేసాడబ్బా..!

  • November 25, 2021 / 10:44 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Naga Chaitanya: చైతన్యకి ఆ హీరోయిన్ తో బ్రేకప్ అయినా..సినిమా ఎలా చేసాడబ్బా..!

అక్కినేని నాగ చైతన్య వరుస హిట్లతో.. అలాగే వరుస సినిమాలతో క్షణం తీరిక లేకుండా గడుపుతున్నాడు. సమంతతో విడాకుల అనంతరం చైతన్య ఏకాంతంగా గడుపుతూనే… ఆ పెయిన్ నుండీ త్వరగా బయటపడడానికి ఎక్కువ సినిమాల్లో నటించాలని భావిస్తున్నాడు.’మజిలీ’ ‘వెంకీమామ’ ‘లవ్ స్టోరీ’ వంటి చిత్రాలతో హ్యాట్రిక్ హిట్లు అందుకున్న నాగ చైతన్య.. ప్రస్తుతం ‘బంగార్రాజు’ ‘థాంక్యూ’ హిందీలో ‘లాల్ సింగ్ చడ్డా’ వంటి సినిమాల్లో నటిస్తూ బిజీగా గడుపుతున్నాడు. విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓటిటి ప్రాజెక్టు కూడా ఒకటి చేస్తున్నాడు చైతన్య.

ఇదిలా ఉండగా.. చైసామ్ లు విడిపోయినప్పటికీ ఏదో ఒక విధంగా వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. మరీ ముఖ్యంగా చైతన్య గురించి ఏదో ఒక వార్త మీడియాలో హల్ చల్ చేస్తుంది. సమంతకంటే ముందు చైతన్యకి… అనుష్కతో ఎంగేజ్మెంట్ అయ్యిందని ఓ వార్త మీడియాలో చక్కర్లు కొట్టడం దానికి నాగార్జున దిమ్మ తిరిగే కౌంటర్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మరో స్టార్ హీరోయిన్ తో కూడా చైతన్య డేటింగ్ చేసినట్టు కథనాలు వినిపిస్తున్నాయి.

ఆమె మరెవరో కాదు శృతీ హాసన్. వీరి కాంబినేషన్లో వచ్చిన ఏకైక సినిమా ‘ప్రేమమ్’ మాత్రమే. అయితే ఈ సినిమాలో నటించడానికి ముందే వీరు డేటింగ్ చేసారని.. కొన్నాళ్ళ తర్వాత బ్రేకప్ అయ్యిందనేది ఆ వార్తల సారాంశం. అయితే బ్రేకప్ చెప్పుకున్నాక కూడా చైతన్యతో కలిసి శృతీ హాసన్ ఎలా నటించిందనేది మిలియన్ డాలర్ల ప్రశ్న.

నాగ చైతన్య రిజెక్ట్ చేసిన 10 సినిమాల్లో 3 బ్లాక్ బస్టర్లు…!

Most Recommended Video

టాలీవుడ్ ప్రేక్షకులను అలరించిన 10 సైన్స్ ఫిక్షన్ మూవీస్ ఇవే..!
ప్రకటనలతోనే ఆగిపోయిన మహేష్ బాబు సినిమాలు ఇవే..!
ఈ 15 మంది హీరోయిన్లు విలన్లుగా కనిపించిన సినిమాలు ఏంటో తెలుసా..?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Naga Chaitanya
  • #Actor Shruthi Haasan
  • #Akkineni Naga Chaitanya
  • #Shruthi Haasan

Also Read

Gossip Review in Telugu: గోస్సిప్ సినిమా రివ్యూ & రేటింగ్!

Gossip Review in Telugu: గోస్సిప్ సినిమా రివ్యూ & రేటింగ్!

‘సేవ్ ది టైగ‌ర్స్’ సీజన్ 4కు స‌న్నాహాలు.. స్టార్ హీరోతో చ‌ర్చ‌లు జ‌రుపుతోన్న మేక‌ర్స్

‘సేవ్ ది టైగ‌ర్స్’ సీజన్ 4కు స‌న్నాహాలు.. స్టార్ హీరోతో చ‌ర్చ‌లు జ‌రుపుతోన్న మేక‌ర్స్

Mahesh Babu: ‘రావు బహదూర్’ పై మహేష్ బాబు రివ్యూ

Mahesh Babu: ‘రావు బహదూర్’ పై మహేష్ బాబు రివ్యూ

Faima Shiek: రహస్య ప్రేమికుడితో ఫైమా రహస్య పెళ్ళి

Faima Shiek: రహస్య ప్రేమికుడితో ఫైమా రహస్య పెళ్ళి

ప్రపంచవ్యాప్తంగా రేపు విడుదల కానున్న చిత్రం “గాసిప్”

ప్రపంచవ్యాప్తంగా రేపు విడుదల కానున్న చిత్రం “గాసిప్”

Varanasi: రాజమౌళి 97 టేకులు తీసుకున్నా సంతృప్తి చెందలేదు : పృథ్వీరాజ్ సుకుమారన్

Varanasi: రాజమౌళి 97 టేకులు తీసుకున్నా సంతృప్తి చెందలేదు : పృథ్వీరాజ్ సుకుమారన్

related news

Vrushakarma : నాగ చైతన్య ‘వృషకర్మ’ రిలీజ్ పకడ్బందీగా ప్లాన్ చేసారుగా.. రిలీజ్ డేట్ ఎప్పుడంటే ?

Vrushakarma : నాగ చైతన్య ‘వృషకర్మ’ రిలీజ్ పకడ్బందీగా ప్లాన్ చేసారుగా.. రిలీజ్ డేట్ ఎప్పుడంటే ?

trending news

Gossip Review in Telugu: గోస్సిప్ సినిమా రివ్యూ & రేటింగ్!

Gossip Review in Telugu: గోస్సిప్ సినిమా రివ్యూ & రేటింగ్!

6 hours ago
‘సేవ్ ది టైగ‌ర్స్’ సీజన్ 4కు స‌న్నాహాలు.. స్టార్ హీరోతో చ‌ర్చ‌లు జ‌రుపుతోన్న మేక‌ర్స్

‘సేవ్ ది టైగ‌ర్స్’ సీజన్ 4కు స‌న్నాహాలు.. స్టార్ హీరోతో చ‌ర్చ‌లు జ‌రుపుతోన్న మేక‌ర్స్

13 hours ago
Mahesh Babu: ‘రావు బహదూర్’ పై మహేష్ బాబు రివ్యూ

Mahesh Babu: ‘రావు బహదూర్’ పై మహేష్ బాబు రివ్యూ

1 day ago
Faima Shiek: రహస్య ప్రేమికుడితో ఫైమా రహస్య పెళ్ళి

Faima Shiek: రహస్య ప్రేమికుడితో ఫైమా రహస్య పెళ్ళి

1 day ago
ప్రపంచవ్యాప్తంగా రేపు విడుదల కానున్న చిత్రం “గాసిప్”

ప్రపంచవ్యాప్తంగా రేపు విడుదల కానున్న చిత్రం “గాసిప్”

1 day ago

latest news

Risk Review in Telugu: రిస్క్ సినిమా రివ్యూ & రేటింగ్!

Risk Review in Telugu: రిస్క్ సినిమా రివ్యూ & రేటింగ్!

5 hours ago
Vijay Devarakonda: ఇలాంటి పుకార్లు రేపితే కఠిన చర్యలు తీసుకుంటాం: విజయ్‌ దేవరకొండ టీమ్‌

Vijay Devarakonda: ఇలాంటి పుకార్లు రేపితే కఠిన చర్యలు తీసుకుంటాం: విజయ్‌ దేవరకొండ టీమ్‌

11 hours ago
Baahubali 3: ఫైనల్‌గా చెప్పేశారు.. ‘వారణాసి’ తర్వాత రాజమౌళి సినిమా సీక్వెలే!

Baahubali 3: ఫైనల్‌గా చెప్పేశారు.. ‘వారణాసి’ తర్వాత రాజమౌళి సినిమా సీక్వెలే!

12 hours ago
Prithviraj Sukumaran: రాజమౌళిని ఆకాశానికెత్తేసిన పృథ్వీరాజ్‌.. ఏమేం చెప్పాడంటే?

Prithviraj Sukumaran: రాజమౌళిని ఆకాశానికెత్తేసిన పృథ్వీరాజ్‌.. ఏమేం చెప్పాడంటే?

13 hours ago
Varanasi : ‘వారణాసి’ నుంచి బిగ్ అప్డేట్.. షూటింగ్ ముగింపు ఎప్పుడో చెప్పేసిన రాజమౌళి!

Varanasi : ‘వారణాసి’ నుంచి బిగ్ అప్డేట్.. షూటింగ్ ముగింపు ఎప్పుడో చెప్పేసిన రాజమౌళి!

13 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version