Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Devara2: సడన్ ట్విస్ట్ ఇచ్చిన నిర్మాత?
  • #ఈషా రెబ్బాతో రిలేషన్ షిప్..
  • #టాలీవుడ్‌కు మార్చి గండం..

Filmy Focus » Featured Stories » మెగా ఫ్యామిలీని ఫాలో అవుతున్న అక్కినేని వారసుడు.!

మెగా ఫ్యామిలీని ఫాలో అవుతున్న అక్కినేని వారసుడు.!

  • April 30, 2017 / 01:22 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

మెగా ఫ్యామిలీని ఫాలో అవుతున్న అక్కినేని వారసుడు.!

మెగా ఫ్యామిలీని ఫాలో అవడం అనాధిగా వస్తున్న ఆచారం. అయితే తాజాగా మెగా ఫ్యామిలీ వాళ్ళు కొత్త సెంటిమెంట్ కు శ్రీకారం చుట్టడం అక్కడితో ఆ సెంటిమెంట్ వల్ల వరుస డిజాస్టెర్స్ తో ఇబ్బంది పడుతూ వస్తున్న మెగా ఫ్యామిలీ మళ్ళీ హిట్స్ బాట పట్టడం, ఇలా అన్నింటినీ పురస్కరించుకుని ఆ మెగా సెంటిమెంట్ ను మిగతా హీరోలు ఫాలో అవడం షరా మామూలు అయిపోయింది. ఇంతకీ ఆ సెంటిమెంట్ ఏంటి? ఆ సెంటిమెంట్ ను ఎవరు ఫాలో అవుతూ వస్తున్నారు అంటే…ఇప్పుడున్న పరిస్థితుల్లో మెగా హీరోలంతా ఆడియో ఫంక్షన్స్ మానేసి ప్రీ రిలీజ్ అని కొత్త ట్రెండ్ కు శ్రీకారం చుట్టారు. మెగా హీరోలకు కలిసివస్తున్న ఈ సెంటిమెంట్ తో అక్కినేని హీరో కూడా రాబోతున్నాడు. నాగ చైతన్య హీరోగా కళ్యాణ్ కృష్ణ డైరక్షన్ లో వస్తున్న సినిమా రారండోయ్ వేడుక చూద్దాం. కింగ్ నాగార్జున నిర్మిస్తున్న ఈ సినిమా మే 19న రిలీజ్ చేయాలని చూస్తున్నారు.

ఆడియోని డైరెక్ట్ గా మార్కెట్ లోకి రిలీజ్ చేసి మే 13న గ్రాండ్ గా ప్రీ రిలీజ్ ప్లాన్ చేస్తున్నారట. మెగా హీరోలు మాత్రమే ఫాలో అవుతున్న ఈ ట్రెండ్ ను అక్కినేని హీరో కూడా కొనసాగిస్తున్నాడు. సోగ్గాడే చిన్ని నాయనా డైరక్టర్ కళ్యాణ్ కృష్ణ డైరక్షన్ లో దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాతో హ్యాట్రిక్ కొత్తబోతున్నాడు మన చైతు. ఇప్పటికే లాస్ట్ ఇయర్ ప్రేమం, సాహసం శ్వాసగా సాగిపోలతో వరుస హిట్స్ అందుకున్న చైతు ఈ సినిమా కూడా హిట్ చేసుకుని హ్యాట్రిక్ కొట్టాలన్న ఆశతో ఎదురు చూస్తున్నాడు. అయితే కధలో దమ్ము టేకింగ్ డిఫరెంట్ గా ఉండాలె కానీ ఇలాంటి సెంటిమెంట్స్ వల్ల పని కాదు అని అందరికీ తెలిసిందే.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Chiranjeevi
  • #mega family
  • #naga chaitanya
  • #Ram Charan

Also Read

Rana: ‘జై హనుమాన్’ లో రానా?

Rana: ‘జై హనుమాన్’ లో రానా?

Chiranjeevi: చిరుకి సర్జరీ.. అసలు కథ ఇది

Uday Kiran: ‘అత్తారింటికి దారేది’ ఇండస్ట్రీ హిట్ అయ్యింది అని ఉదయ్ కిరణ్ చాలా హ్యాపీగా ఫీలయ్యాడు : వి.ఎన్.ఆదిత్య

Funky: టాక్ తో సంబంధం లేకుండా ఓకే ఓకే  ఓపెనింగ్స్ రాబట్టిన ‘ఫంకీ’

Gentleman: ఇండస్ట్రీపై కోపంతో ‘జెంటిల్మెన్’ సినిమాని మొదట రిజెక్ట్ చేశాను

Trisha: విజయ్- త్రిష మధ్య ఎఫైర్.. రాజకీయనాకుడికి త్రిష కౌంటర్

related news

Naga Chaitanya: చైతూ- తరుణ్ భాస్కర్.. క్రేజీ కాంబో..కానీ?

Naga Chaitanya: చైతూ- తరుణ్ భాస్కర్.. క్రేజీ కాంబో..కానీ?

Chiranjeevi: చిరుకి సర్జరీ.. అసలు కథ ఇది

Chiranjeevi: చిరుకి సర్జరీ.. అసలు కథ ఇది

Chiranjeevi: చిరంజీవి చేతికేమైంది? ఆందోళనలో అభిమానులు..

Peddi: దూల తీర్చి… ధూపం వేసే రోజు.. ‘పెద్ది’ ఆన్‌ సెట్‌ పిక్‌.. పీక్స్‌ అంతే!

Sree Vishnu: శ్రీవిష్ణుతో పాటు… ఒకే రోజు 2 సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన హీరోల లిస్ట్

Mana ShankaraVaraprasad Garu: ‘మన శంకర వరప్రసాద్ గారు’ లో సౌమ్య గుర్తుందా? ఆమె అసలు పేరు ఏంటో.. ఆమె బ్యాక్ గ్రౌండ్ ఏంటో తెలుసా?

trending news

Rana: ‘జై హనుమాన్’ లో రానా?

Rana: ‘జై హనుమాన్’ లో రానా?

9 hours ago
Chiranjeevi: చిరుకి సర్జరీ.. అసలు కథ ఇది

Chiranjeevi: చిరుకి సర్జరీ.. అసలు కథ ఇది

9 hours ago
Uday Kiran: ‘అత్తారింటికి దారేది’ ఇండస్ట్రీ హిట్ అయ్యింది అని ఉదయ్ కిరణ్ చాలా హ్యాపీగా ఫీలయ్యాడు : వి.ఎన్.ఆదిత్య

Uday Kiran: ‘అత్తారింటికి దారేది’ ఇండస్ట్రీ హిట్ అయ్యింది అని ఉదయ్ కిరణ్ చాలా హ్యాపీగా ఫీలయ్యాడు : వి.ఎన్.ఆదిత్య

10 hours ago
Funky: టాక్ తో సంబంధం లేకుండా ఓకే ఓకే  ఓపెనింగ్స్ రాబట్టిన ‘ఫంకీ’

Funky: టాక్ తో సంబంధం లేకుండా ఓకే ఓకే ఓపెనింగ్స్ రాబట్టిన ‘ఫంకీ’

13 hours ago
Gentleman: ఇండస్ట్రీపై కోపంతో ‘జెంటిల్మెన్’ సినిమాని మొదట రిజెక్ట్ చేశాను

Gentleman: ఇండస్ట్రీపై కోపంతో ‘జెంటిల్మెన్’ సినిమాని మొదట రిజెక్ట్ చేశాను

16 hours ago

latest news

Trisha : తన మాటలు వెనక్కి తీసుకున్న బీజేపీ నేత.. ఇకనైనా ఈ వివాదం సద్దుమణుగుతుందా ?

Trisha : తన మాటలు వెనక్కి తీసుకున్న బీజేపీ నేత.. ఇకనైనా ఈ వివాదం సద్దుమణుగుతుందా ?

13 hours ago
Tollywood : సినిమా టైటిల్స్ పై కన్నెర్ర చేస్తున్న సెన్సార్ బోర్డు… టాలీవుడ్ లో టైటిల్స్ తారుమారు..!

Tollywood : సినిమా టైటిల్స్ పై కన్నెర్ర చేస్తున్న సెన్సార్ బోర్డు… టాలీవుడ్ లో టైటిల్స్ తారుమారు..!

16 hours ago
Nikhil: నిఖిల్‌ AI కామెంట్లు.. ఎవరి మీద ఆ కౌంటర్లు?

Vishwambhara : విశ్వంభర సినిమాతో UV క్రియేషన్స్ నెం.1 గా నిలబడబోతుంది : నిర్మాత ధీరజ్

17 hours ago
This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version