Naga Chaitanya: మెగా హీరోలను బీట్ చేసిన నాగచైతన్య?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో మెగా కుటుంబానికి ఎలాంటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో మనకు తెలిసిందే. మెగాస్టార్ చిరంజీవికి విశేషమైన అభిమానులు ఉన్నప్పటికీ ఆయన కుమారుడు రామ్ చరణ్ కు అంతకుమించి ఏకంగా పాన్ ఇండియా స్థాయిలోనే ఆయనకి అభిమానులు ఉన్నారు. ఇలా సినిమా ఇండస్ట్రీలో తమకంటూ ఓ గుర్తింపు సంపాదించుకున్న మెగా హీరోలను నాగచైతన్య ఒక్క విషయంలో బీట్ చేశారు. ఈ విధంగా నాగచైతన్య మెగాస్టార్ చిరంజీవి రామ్ చరణ్ ను ఒక విషయంలో క్రాస్ చేయడంతో మెగా అభిమానుల సైతం తలలు పట్టుకున్నారు.

ఇంతకీ నాగచైతన్య ఏం చేశారు ఏ విషయంలో మెగా హీరోలను దాటుకొని ముందుకు వెళ్లారు అనే విషయానికి వస్తే…నాగచైతన్య తాజాగా నటించిన చిత్రం థాంక్యూ ఈ సినిమా ఎన్నో అంచనాల నడుమ విడుదలైనప్పటికీ పెద్దగా ప్రేక్షకులను సందడి చేయలేకపోయింది. ఇకపోతే ఈ సినిమాని హైద్రాబాద్ ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లోగల సుదర్శన్ 35 ఎంఎం థియేటర్లో ‘థాంక్యూ’ సినిమా నాలుగో రోజు ఉదయం ఆట వరుకు కేవలం 12,440 రూపాయలు మాత్రమే రాబట్టింది.

కానీ మెగా హీరోలు రామ్ చరణ్, చిరంజీవి ఇద్దరు కలిసి నటించిన ఆచార్య సినిమా ఎన్నో అంచనాల నడుమ విడుదలైంది. ఈ సినిమా కూడా విడుదలైన నాలుగు రోజులు ఉదయం ఆటకు గాను 12,309 రూపాయల కలెక్షన్లను మాత్రమే రాబట్టింది. ఈ విధంగా మెగా హీరోల సినిమా విషయంలో నాగచైతన్య తన సినిమా థాంక్యూ సినిమా అధికంగా కలెక్షన్లను రాబట్టి మెగా హీరోలను బీట్ చేశారని,

మెగా హీరోల కన్నా నాగచైతన్య కాస్త బెటర్ అనిపించుకున్నారంటూ చైతన్య అభిమానులు సంతృప్తి పడుతున్నారు. ఈ క్రమంలోనే ఈ విషయం తెలిసి మెగా అభిమానులు తలలు పట్టుకున్నారు.

థాంక్యూ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఈ 10 మంది దర్శకులతో కనుక గోపీచంద్ సినిమాలు తీస్తే.. యాక్షన్ మూవీ లవర్స్ కు పండగే..!
డిజాస్టర్ టాక్ తో కూడా రూ.70 కోట్లు పైగా కలెక్ట్ చేసిన 10 సినిమాల లిస్ట్..!
హీరో తెలుగు – డైరెక్టర్ తమిళ్, డైరెక్టర్ తమిళ్- హీరో తెలుగు..వంటి కాంబోల్లో రాబోతున్న 11 సినిమాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus