Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Green Ammonia

Filmy Focus » Movie News » Naga Chaitanya: బాలీవుడ్ పై నాగచైతన్య ఫోకస్..?

Naga Chaitanya: బాలీవుడ్ పై నాగచైతన్య ఫోకస్..?

  • August 4, 2022 / 12:42 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Naga Chaitanya: బాలీవుడ్ పై నాగచైతన్య ఫోకస్..?

టాలీవుడ్ హీరో నాగచైతన్య ‘లాల్ సింగ్ చద్దా’ సినిమాతో బాలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వబోతున్నారు. ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్ ఖాన్ ప్రధాన పాత్ర పోషించగా.. చైతు కీలకపాత్రలో కనిపించనున్నారు. బాలరాజు అనే మిలిటరీ ఆఫీసర్ పాత్ర పోషించారు చైతు. ఆగస్టు 11న బాలీవుడ్ తో పాటు తెలుగులో కూడా ఈ సినిమా విడుదల కానుంది. దానికి తగ్గట్లుగా సినిమా ప్రమోషన్స్ చేస్తున్నారు. తెలుగులో ఈ సినిమాను చిరంజీవి సమర్పించడం విశేషం.

మెగాస్టార్ కూడా ఈ సినిమా కోసం కొన్ని ఇంటర్వ్యూలలో పాల్గొన్నారు. చైతు నటించడంతో టాలీవుడ్ లో కూడా ఈ సినిమాపై కాస్త బజ్ ఏర్పడింది. ఇదిలా ఉండగా.. ఇప్పుడు చైతుకి సంబంధించిన ఓ న్యూస్ బయటకొచ్చింది. అదేంటంటే.. ‘లాల్ సింగ్ చద్దా’ సినిమాను ప్రమోట్ చేస్తూనే మరోపక్క బాలీవుడ్ మార్కెట్ పై దృష్టి పెట్టారు చైతు. దీనికోసం ప్రముఖ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ, నిర్మాత కరణ్ జోహార్ ని అతడు కలిసినట్లు తెలుస్తోంది.

బుధవారం నాడు ముంబైలో సంజయ్ లీలా భన్సాలీ ఆఫీస్ కి వెళ్లారు చైతు. కరణ్ జోహార్ కూడా ఈ మీటింగ్ లో పాల్గొన్నారు. దీంతో వీరి కాంబినేషన్ లో సినిమా వస్తుందనే వార్తలు గుప్పుమన్నాయి. చైతు.. భన్సాలీని కలవడం టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. అక్కినేని ఫ్యాన్స్ అయితే చైతుతో ‘దేవదాసు’ సినిమా చేయండి అంటూ భన్సాలీని రిక్వెస్ట్ చేస్తున్నారు. అయితే చైతు, సంజయ్ లీలా భన్సాలీని కలవడం వెనుక అసలు కారణం ఏంటనేది తెలియాల్సి ఉంది.

ఇదివరకు కూడా భన్సాలీ టాలీవుడ్ కి చెందిన కొందరు హీరోలను కలిశారు. ‘పుష్ప’ సినిమా రిలీజైన తరువాత అల్లు అర్జున్ కూడా భన్సాలీ ఆఫీస్ కి వెళ్లి ఆయన్ను కలిశారు. చూస్తుంటే త్వరలోనే భన్సాలీ టాలీవుడ్ హీరోలతో సినిమాలు చేసేలా ఉన్నారు.

రామారావు ఆన్ డ్యూటీ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

అసలు ఎవరీ శరవణన్.. ? ‘ది లెజెండ్’ హీరో గురించి ఆసక్తికర 10 విషయాలు..!
ఈ 10 మంది దర్శకులు ఇంకా ప్లాపు మొహం చూడలేదు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Aamir Khan
  • #Laal Singh Chaddha
  • #naga chaitanya
  • #Sanjay Leela Bhansali

Also Read

Srinivasa Mangapuram Collections: మొదటి రోజు బిలో యావరేజ్ ఓపెనింగ్స్ సాధించిన ‘శ్రీనివాస మంగాపురం’

Srinivasa Mangapuram Collections: మొదటి రోజు బిలో యావరేజ్ ఓపెనింగ్స్ సాధించిన ‘శ్రీనివాస మంగాపురం’

OTT: ఒక్కరోజే 41 సినిమాల సందడి.. ఓటీటీ ప్రియులకి పండగే

OTT: ఒక్కరోజే 41 సినిమాల సందడి.. ఓటీటీ ప్రియులకి పండగే

Srinivasa Mangapuram: ‘శ్రీనివాస మంగాపురం’ కి పెట్టింది ఎంత? రాబట్టాల్సింది ఎంత?

Srinivasa Mangapuram: ‘శ్రీనివాస మంగాపురం’ కి పెట్టింది ఎంత? రాబట్టాల్సింది ఎంత?

Karmakhya Review in Telugu: కర్మాఖ్య సినిమా రివ్యూ & రేటింగ్!

Karmakhya Review in Telugu: కర్మాఖ్య సినిమా రివ్యూ & రేటింగ్!

Newton’s 3rd Law Review in Telugu: న్యూటన్స్ థర్డ్ లా సినిమా రివ్యూ & రేటింగ్!

Newton’s 3rd Law Review in Telugu: న్యూటన్స్ థర్డ్ లా సినిమా రివ్యూ & రేటింగ్!

Objection My Lord Review in Telugu: అబ్జెక్ష‌న్ మై లార్డ్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Objection My Lord Review in Telugu: అబ్జెక్ష‌న్ మై లార్డ్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

related news

Aamir Khan – Faissal: స్టార్‌ హీరోతో వివాదానికి చెక్‌ పెట్టిన బ్రదర్‌.. ఇంకా అంతా ఓకేనా?

Aamir Khan – Faissal: స్టార్‌ హీరోతో వివాదానికి చెక్‌ పెట్టిన బ్రదర్‌.. ఇంకా అంతా ఓకేనా?

trending news

Srinivasa Mangapuram Collections: మొదటి రోజు బిలో యావరేజ్ ఓపెనింగ్స్ సాధించిన ‘శ్రీనివాస మంగాపురం’

Srinivasa Mangapuram Collections: మొదటి రోజు బిలో యావరేజ్ ఓపెనింగ్స్ సాధించిన ‘శ్రీనివాస మంగాపురం’

2 hours ago
OTT: ఒక్కరోజే 41 సినిమాల సందడి.. ఓటీటీ ప్రియులకి పండగే

OTT: ఒక్కరోజే 41 సినిమాల సందడి.. ఓటీటీ ప్రియులకి పండగే

2 hours ago
Srinivasa Mangapuram: ‘శ్రీనివాస మంగాపురం’ కి పెట్టింది ఎంత? రాబట్టాల్సింది ఎంత?

Srinivasa Mangapuram: ‘శ్రీనివాస మంగాపురం’ కి పెట్టింది ఎంత? రాబట్టాల్సింది ఎంత?

3 hours ago
Karmakhya Review in Telugu: కర్మాఖ్య సినిమా రివ్యూ & రేటింగ్!

Karmakhya Review in Telugu: కర్మాఖ్య సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
Newton’s 3rd Law Review in Telugu: న్యూటన్స్ థర్డ్ లా సినిమా రివ్యూ & రేటింగ్!

Newton’s 3rd Law Review in Telugu: న్యూటన్స్ థర్డ్ లా సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago

latest news

Rakul Preet – Sai Pallavi: ఆమె పీఆర్‌ టీమ్‌ పని స్టార్ట్‌ చేసిందా.. అందుకేనా సాయిపల్లవిపై కామెంట్స్‌?

Rakul Preet – Sai Pallavi: ఆమె పీఆర్‌ టీమ్‌ పని స్టార్ట్‌ చేసిందా.. అందుకేనా సాయిపల్లవిపై కామెంట్స్‌?

2 days ago
Raaka: పుకార్లతోనే సరిపెడుతున్నారు.. అసలు మేటర్‌ చెప్పడం లేదు.. పబ్లిసిటీ స్టంటేనా?

Raaka: పుకార్లతోనే సరిపెడుతున్నారు.. అసలు మేటర్‌ చెప్పడం లేదు.. పబ్లిసిటీ స్టంటేనా?

2 days ago
Rashmika Injured: డ్యాన్స్ సీక్వెన్స్ చిత్రీకరణ సందర్భంగా తీవ్రంగా గాయపడిన హీరోయిన్ రశ్మిక మందన్న

Rashmika Injured: డ్యాన్స్ సీక్వెన్స్ చిత్రీకరణ సందర్భంగా తీవ్రంగా గాయపడిన హీరోయిన్ రశ్మిక మందన్న

2 days ago
Ramayana: ‘రామాయణ’లో రణబీర్ శ్రీరాముడు మాత్రమే కాదు.. ఇంకో పాత్ర కూడా

Ramayana: ‘రామాయణ’లో రణబీర్ శ్రీరాముడు మాత్రమే కాదు.. ఇంకో పాత్ర కూడా

2 days ago
ఆ హీరో ముక్క లేదని రాత్రంతా ఏడుస్తూ పడుకున్నాడట..

ఆ హీరో ముక్క లేదని రాత్రంతా ఏడుస్తూ పడుకున్నాడట..

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version