Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Naga Chaitanya: సలార్ థియేటర్లలో నాగచైతన్య మూవీ గ్లింప్స్.. ఏం జరిగిందంటే?

Naga Chaitanya: సలార్ థియేటర్లలో నాగచైతన్య మూవీ గ్లింప్స్.. ఏం జరిగిందంటే?

  • December 8, 2023 / 04:53 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Naga Chaitanya: సలార్ థియేటర్లలో నాగచైతన్య మూవీ గ్లింప్స్.. ఏం జరిగిందంటే?

అక్కినేని హీరో నాగచైతన్య దూత వెబ్ సిరీస్ తో సక్సెస్ ను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. నాగచైతన్య చందూ మొండేటి కాంబినేషన్ లో 80 కోట్ల రూపాయల బడ్జెట్ తో తండేల్ మూవీ తెరకెక్కుతుండగా ఈ సినిమాపై అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి. అయితే సలార్ థియేటర్లలో తండేల్ మూవీ గ్లింప్స్ ప్రసారం కానుందని ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా వినిపిస్తుండటం గమనార్హం. సలార్ థియేటర్లలో నాగచైతన్య మూవీ గ్లింప్స్ రిలీజ్ కావడం అంటే ఈ ప్లానింగ్ మామూలు ప్లానింగ్ కాదని నెటిజన్లు చెబుతున్నారు.

తండేల్ సినిమాతో నాగచైతన్య (Naga Chaitanya) పాన్ ఇండియా హిట్ ను సొంతం చేసుకోవాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. తండేల్ మూవీ వచ్చే ఏడాది సెకండాఫ్ లో విడుదలయ్యే అవకాశం అయితే ఉందని సమాచారం అందుతోంది. సలార్ విషయానికి వస్తే బాహుబలి2 సినిమాను మించి ఈ సినిమా హిట్ గా నిలుస్తుందని అభిమానులు భావిస్తున్నారు. సలార్ సినిమాలో శృతిహాసన్ పాత్రకు పెద్దగా ప్రాధాన్యత ఉండదని తెలుస్తోంది.

సలార్ సినిమా 300 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కగా రిలీజ్ కు ముందే ఈ సినిమా నిర్మాతలకు మంచి లాభాలను అందించింది. సలార్2 మూవీ మరింత ప్రత్యేకంగా ఉండనుందని తెలుస్తోంది. సలార్1 క్లైమాక్స్ ప్రేక్షకులకు షాకిచ్చేలా ఉండనుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. ప్రభాస్ త్వరగా ఈ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొంటే బాగుంటుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

ఈ సినిమా రిలీజ్ కు సమయం దగ్గర పడే కొద్దీ సినిమాపై అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి. సలార్1 కమర్షియల్ ఏ రేంజ్ హిట్ గా నిలుస్తుందో చూడాలి. సలార్ థియేటర్లలో రిలీజ్ కానున్న తండేల్ గ్లింప్స్ కు ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాల్సి ఉంది. చైతన్య రేంజ్ ను ఈ సినిమా మరింత పెంచుతుందని కామెంట్లు వినిపిస్తున్నాయి.

హాయ్ నాన్న సినిమా రివ్యూ & రేటింగ్!!

‘ఎక్స్ట్రా ఆర్డినరీ మెన్’ సినిమా రివ్యూ & రేటింగ్!
టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ లో దాగున్న టాలెంట్స్ ఏంటో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #naga chaithanya
  • #SALAAR

Also Read

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

Meghamsh Srihari: అప్పుడు పిల్ల బచ్చా… కానీ ఇప్పుడు నో చెప్పడం నేర్చుకున్నా

Irumudi Collections: ఏకంగా రూ.120 కోట్ల లాభాలు.. చరిత్ర తిరగరాసిన ‘ఇరుముడి’

related news

Kaaka: ‘కాకా’ భార్య ఎవరు? ‘కాకా’ వచ్చేది ఎప్పుడు? క్లారిటీ ఇచ్చేస్తారా?

Kaaka: ‘కాకా’ భార్య ఎవరు? ‘కాకా’ వచ్చేది ఎప్పుడు? క్లారిటీ ఇచ్చేస్తారా?

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Raaka: ఒక్క ‘37’లో ఇన్ని అర్థాలు ఉన్నాయా? బన్నీ – అట్లీ మేనియాకి సిద్ధమా?

Dhruva Natchathiram: ‘ధృవనక్షత్రం’కి డబ్బులు పెట్టే వ్యక్తి దొరికారట.. ఈసారైనా వస్తుందా?

తమిళంలోకి ఎంట్రీ ఇస్తున్న చిరంజీవి మేనల్లుళ్ల హీరోయిన్‌

తమిళంలోకి ఎంట్రీ ఇస్తున్న చిరంజీవి మేనల్లుళ్ల హీరోయిన్‌

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

trending news

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

38 mins ago
Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

4 hours ago
Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

1 day ago
Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

1 day ago
Meghamsh Srihari: అప్పుడు పిల్ల బచ్చా… కానీ ఇప్పుడు నో చెప్పడం నేర్చుకున్నా

Meghamsh Srihari: అప్పుడు పిల్ల బచ్చా… కానీ ఇప్పుడు నో చెప్పడం నేర్చుకున్నా

1 day ago

latest news

The Paradise: ఆ లక్ష మంది ఇప్పుడు ‘జడలతో’ థియేటర్లకు వస్తారా?

5 hours ago
Karthikeya: ‘RX 100’ కార్తికేయ మళ్లీ వస్తున్నాడు.. హీరోగా కాదు.. విలన్‌గా కాదు

21 hours ago
Supriya Yarlagadda: సెన్సార్‌ బోర్డులో తెలుగు నిర్మాత.. కొత్త బోర్డు అంతా సెట్‌ చేస్తుందా?

22 hours ago
Sridevi: శ్రీదేవి చెన్నై ఆస్తుల వివాదం.. ఇప్పటికి తేలాలా ఉంది!

23 hours ago
G2: ఎట్టకేలకు రిలీజ్‌ డేట్‌ ప్రటించిన ‘జీ 2’.. ఎన్నో అడ్డంకులు దాటుకుంటూ…2

24 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version